కమలం పార్టీలో రాజకీయ అలజడి మొదలయింది. పార్టీలో కొందరి నాయకులకు తగినంత ప్రధాన్యత లభించకపోవడంతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కాని ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలవడంతో తమ పరిస్థితిపై చాలామంది నాయకులు లెక్కలు వేసుకుంటున్నట్లు సమాచారం.

ఇంకా ఇలాగే కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తుకే ప్రమాదమని ఆందోళ చెందుతున్నట్లు చర్చ సాగుతోంది. నాగం జనార్ధన్ రెడ్డి ఒక్కపుడు రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడు. ఎంతో ఆశతో కమలం పార్టీలోకి చేరారు. చేరిన మొదటి నుంచి ఆయనకు తగినంత ప్రాధాన్యత లభించడంలేదనే వాదన నాగం వర్గంలో వుంది. జాతీయస్థాయిలో పార్టీ పదవి ఇచ్చిన రాష్ట్రం నాయకత్వం నుంచి ఆయనకు తగినంత సహాకారం లభించడంలేదని వాదన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ప్రభుత్వం పథకాలలో అవినితి జరుగుతుందని లెక్కలతో సహా చూపిస్తున్న ఆపార్టీ నాయకుల నుంచి స్పందన రాకపోవడం, పార్టీ కార్యక్రమలకు ఆయనకు ఆహ్వానం కూడా పెద్దగా అందడంలేదనే వాదన వుంది. బిజేపీలో అసంతృప్తితో వున్న నాయకులపై కాంగ్రెస్ పార్టీ గురి పెట్టిన్నట్లు సమాచారం. నాగం జనార్ధన్ రెడ్డితో సంప్రదింపులు జరపడానికి కాంగ్రెస్ నేతలు రంగంలోకి ప్రచారం జరుగుతుంది. మరోప్రక్క ఆయన అనుచరులు కూడా పార్టీ మార్పుపై ఒత్తిడి తీసుకోస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నాగం పార్టీ మార్పుపై ఆలోచనలో పడ్డారని రాజకీయ వర్గాలలో చర్చ సాగుతుంది. మరి కాంగ్రెస్ వ్యూహం ఎంత వరకు సఫలం అవుతుందో వేచి చూడాలి.

 

e-max.it: your social media marketing partner

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి రాజీనామా

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి సీఎం పదవికి రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితం ఏర్పాటు చేసిన మీడియా...

సీఎం డౌన్ డౌన్ అనడం తప్పా

గుంటూరు: నాయి బ్రాహ్మణులతో ప్రభుత్వం చేసిన చర్చలు విఫలమయ్యాయని వారి పట్ల సీఎం విధానం దారుణంగా ఉందని వైసీపీ నేత...

మరి కాసేపట్లో ఏపీ మంత్రి మండలి సమావేశం

ఏపీ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అమరావతి సచివాలయంలో జరగనుంది. రెవెన్యూ శాఖకు సంబం...

బ్యాంక్ ఓటీపీల కారణంగానే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి

కడప: బ్యాంక్ ఓటీపీల కారణంగానే సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఏపీ డీజీపీ మాలకొండయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం ప్ర...

మాక్కూడా నెల నెల జీతాలు కావాలి

తెలంగాణ రేషన్ డీలర్లు హైదరాబాదులో వంటా వార్పూ కార్యాక్రమం చేశారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన...

ప్రముఖ మిమిక్రి కళాకారుడు కన్నుమూత

వరంగల్: గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ మిమిక్రి కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మంగళవారం కన...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

కాశ్మీర్ ప్రభుత్వానికి బీజేపీ ఝలక్

జమ్మూ కాశ్మీర్ లో పీడీపీ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. పీడీపీకి మద్దతునిస్తూ వచ్చిన బీజేపీ తన మద్దతును ఉపసం...

జూన్ 24 నుంచి వర్షాలే...వర్షాలట

ప్రస్తుతం బలహీనపడ్డ నైరుతి ఋతుపవనాలు తిరిగి 5, 6 రోజుల్లో పుంజుకుంటాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 23...

ఎస్ఐ, కానిస్టేబుల్ పై బూతులు

పశ్చిమ గోదావరిలో జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఉండి మండలం పెదామిరంలో మతిస్థిమితం లేని వ్యక్తిని కలిదిండి అను...

వరంగల్ లో వృద్ధ దంపతల దారుణ హత్య

ఇద్దరు వృద్ధ దంపతలను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తిలో జరిగిన ఈ...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు ఎద్దు ఇక లేదు

కాటమరాయుడు చిత్రంలో నటించిన ఎద్దు అనారోగ్యంతో మృతి చెందింది. ఘంటసాలపాలెం గ్రామానికి చెందిన ఎన్నారై

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...