హైద‌రాబాద్‌లో ఇవాళ ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌క్క‌నే నిల‌బ‌డి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రలో సీఎం చంద్ర‌బాబు నాయుడు అభివృద్ధి ప‌థం వైపు రాష్ట్రాన్ని న‌డిపిస్తూ ఎన్నో క‌ష్టాలు ప‌డుతుంటే, ఇక్క‌డ కేసీఆర్ ఏమీ చేయ‌డం లేద‌ని అన్నారు.

చంద్ర‌బాబుకు సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉందని, చంద్ర‌బాబుతో క‌లిసి 10 సంవ‌త్స‌రాలు ప‌నిచేశాన‌ని అన్నారు. చంద్ర‌బాబుకి న‌మ్మిన బంటుగా ఉన్నాన‌ని, అటువంటి నాయ‌కుడిని వ‌దుల‌కుని వ‌చ్చానని చెప్పారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేస్తోన్న అస‌మ‌ర్థ‌ పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తాన‌ని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి కూడా తాను వెళ్ల‌లేద‌ని అన్నారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం పార్టీలు ఉన్నాయని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ నేత‌లు ఒక‌రినొక‌రు స‌మ‌ర్థించుకుంటున్నారని, కొద్ది సేప‌టికే మ‌ళ్లీ విమ‌ర్శించుకుంటున్నారని చెప్పారు. అందుకే తుది ఉద్య‌మం చేయాలనుకుంటున్నాని తెలిపారు. బీజేపీ, ఎంఐఎంతో టీఆర్ఎస్‌ దోస్తీ పెట్టుకుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. న‌రేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణ‌యాలు బాగుంటున్నాయ‌ని, నోట్ల‌ర‌ద్దు, జీఎస్టీల‌ను కేసీఆర్ స‌మ‌ర్థించార‌ని అన్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లోనూ బీజేపీకి మ‌ద్ద‌తు తెలిపార‌ని అన్నారు. 

 

e-max.it: your social media marketing partner

మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి ప్రమాణస్వీకారాన్ని ఆపేయండి

హైదరాబాద్‌: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రీకౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు బీఎస్పీ అభ్యర్...

ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది...

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కారణంగానే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్నారు పీసీసీ అ...

గుట్కా వ్యాపారి అరెస్ట్

ప్రకాశం జిల్లా మార్కాపురంలో గుట్కా వ్యాపారిని

బాబు కుటుంబ ఆస్తులపై హై కోర్టులో పిటిషన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులను

భాగ్యనగరంలో భారీ వర్షం

హైదరాబాద్ మహానగరంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి

ఎయిర్ పోర్ట్ లో కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

రాఫెల్ కేసులో మోదీ ప్రభుత్వానికి ఊరట

రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులో మోదీ ప్రభుత్వానికి

అమిత్ షా అధ్యక్షతన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం

ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేయబోయి జైలు పాలు

గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసి... వారితో కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా స్వాగతం పార్టీ జరుపుకోవాలనుకుని ఏడుగు...

యాత్రికులే టార్గెట్..

తిరుపతికి వచ్చే యాత్రికులే టార్గెట్ గా

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...