కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. సిఎం కేసిఆర్ స‌ర్కారు టార్గెట్ గా ఒంటికాలుపై లేస్తున్నారు ఆపార్టీ నేత‌లు. స‌ర్కారు వైఫ‌ల్యాల‌పై ఇప్పటికే అనేకసార్లు రోడ్డెక్కిన నేత‌లు ఇప్పుడు ఇందిరమ్మ రైతు బాట‌ సదస్సులతో ప్రభుత్వంపై కాక‌రేపుతున్నారు. గులాబి పాల‌న టార్గెట్ గా ఊరువాడా ప‌ర్యటిస్తూ ప్రభుత్వంపై పోరుకు ప్రజ‌ల‌ను సిద్దం చేస్తున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన రైతు స‌మ‌న్వయ స‌మితుల‌పై ఉడికిపోతున్న కాంగ్రెస్ పార్టీ రైతు ఇందిర‌మ్మ బాట‌తో జిల్లాల‌ను చుట్టెస్తుంది. గాందిభ‌వ‌న్ వీడి గ్రౌండ్ లోకి దిగిన ముఖ్యనేత‌లు ఇందిర‌మ్మ బాట కార్యక్రమంలో స‌ర్కార్ ను ఏకి పారెస్తున్నారు. రైతు స‌మ‌న్వయ స‌మితుల‌తో తెలంగాణ వ్యాప్తంగా రైతుల‌కు జ‌ర‌గునున్న న‌ష్టాన్ని వివ‌రిస్తున్నారు. పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్, భ‌ట్టి, జానారెడ్డి, ష‌బ్బీర్ ఆలీతో పాటు రాష్ట్ర వ్వవ‌హార‌ల ఇంచార్జ్ కుంతియా కూడా ప‌ర్యటిస్తూ క్యాడ‌ర్ లో నింపుతున్నారు. రైతు స‌మ‌న్వయ స‌మిత‌ల‌కు కౌంట‌ర్ గా రైతు సంర‌క్షణ స‌మితుల‌ను తెర‌పైకి చెచ్చిన కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్ పై పోరుకు త‌మ క్యాడ‌ర్ ను సిద్దం చేసింది. ఇన్నాళ్ళు కేవలం మీడియా సమావేశాలతో ప్రభుత్వంపై విమ‌ర్శల‌కు ఫ‌రిమిత‌మైన రాష్ట్ర ముఖ్య నేత‌లంతా ఇప్పుడు క్షేత్రస్థాయిలో ప‌ర్యటిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుండ‌టం పార్టీ శ్రేణుల్లో జోష్ ని పెంచింద‌న్న అభిప్రాయం నేత‌ల్లో వ్వక్తం అవుతుంది. ఇదే వేదిక‌ నుండి కేసీఆర్ ఇచ్చిన ద‌లితుల‌కు మూడెక‌రాల భూమి, డ‌బుల్ బెడ్ రూమ్ ఇండ్లు నుండి మొద‌లుకుని తాజాగా బ‌తుక‌మ్మ చీర‌లను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు నేత‌లు. మొత్తానికి ప్రభుత్వంపై పోరుకు వంద‌రోజుల కార్యాచ‌ర‌ణ‌తో గ్రౌండ్ లో అడుగుపెట్టిన హ‌స్తం నేత‌లు రైతుల ప‌క్షాన స‌ర్కార్ ను ఎండ‌గ‌ట్టడంలో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోతున్నారు. 

 

e-max.it: your social media marketing partner

'రాఫేల్' డీల్‌పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: 'రాఫేల్' డీల్‌పై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే చేసిన సంచలన వ్యాఖ్యలపై ఎంఐఎం పార్టీ అధినేత, పార్ల...

నగరవనాన్ని ప్రారంభించిన చంద్రబాబు...

శనివారం తిరుపతిలో పర్యటిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు... పర్యటనలో భాగంగా రూ. 23 కోట్ల వ్యయంతో 150 హెక్టార్ల విస్త...

ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

నెల్లూరు జిల్లాలో వేదాయపాళెం ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది....

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆఖరి ఘట్టం

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలు ఈ శుక్రవారంతో ఆఖరి రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది శ్రీవారి...

ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనం ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్: నగరంలో గణనాథుల నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రాము...

ఎల్లంపల్లి ప్రాజెక్టు 6 గేట్ల ఎత్తివేత

పెద్దపల్లి: తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీ...

ఇరాన్ పై ఆంక్షలు... ఇరకాటంలో భారత్

అక్టోబర్ 4వ తేదీనుంచి ఇరాన్ దేశంతో అన్ని రకాల ఆర్ధిక లావాదేవిలను ప్రపంచదేశాలు ఆపేయాలని అమెరికా హుకూం జారీ చేసి...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

శారిడాన్‌ మందుపై నిషేధం ఎత్తేసిన సుప్రీం

ఢిల్లీ: శారిడాన్‌ మందుపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. శారిడ...

పెట్రో ధరలను తగ్గించిన కర్ణాటక...

బెంగళూరు: రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరల నుంచి కర్ణాటక ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. లీటరు పెట్...

బాసర ఐఐటీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. కళాశాలలో చదువుతున్న అనూష అనే విద్యార్ధిని భవనంపై నుంచి దూక...

టిటిడిలో మరో కుంభకోణం వెలుగులోకి...

తిరుపతి: టిటిడిలో సేవా టిక్కెట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఐడిల మార్ఫింగ్ తో సుమారు 2,600 సేవా టిక్కెట్లను...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మొన్న సావిత్రి బయోపిక్‌ సూపర్‌ హిట్‌ కావడంతో, వరుసగా...

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 'గులాబ్ జామున్' కోసం బాలివుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాని పక్కన...

భారత్ శుభారంభం...

భారత్ శుభారంభం...

యూఏఈ లో జరుగుతున్నా ఆసియ కప్ 2018 భాగంగా ఈరోజు తలపడుతున్న చిరకాల ప్రత్యర్ధులు భారత్ - పాకిస్తాన్ మ్యాచులో భారత...

ఆసియా కప్ లో బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్

ఆసియా కప్ 2018 లో భాగంగా పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పసికూన హాంకాంగ...

పెట్రోలు, డీజిల్ తో పాటు సీఎన్జీ ధరలు కూడా...

ఢిల్లీ: దేశీయంగా రూపాయి పతనం పెట్రోలు, డీజిల్ ధరలపైనే కాదు తాజాగా కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్‌...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...