అధికార టీఆర్ఎస్ పార్టీలో గ్రూప్ విభేదాలు ఇంకా సమసిపోవడం లేదు. నిర్మల్ జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆధిపత్యపోరుకు అంతులేకుండా పోతోంది. ఈనెల 10న పోచంపాడులో జరిగే సీఎం సభకు జన సమీకరణ కోసం ఏర్పాటుచేసిన సమావేశం అధికారపార్టీ గ్రూపు విభేదాలకు వేదికగా నిలిచింది. ఎమ్మెల్యే రేఖా వర్గీయులు, మాజీ ఎంపీ రాథోడ్ వర్గీయులు ఒక దశలో నువ్వేంతంటే నువ్వేంతా అనేస్ధాయిలో దూషణలకు దిగారు.

పోటాపోటీగా తమ నేతలకు అనుకూలంగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఆ గ్రూప్ తగాదాలను చూసి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఒక దశలో నివ్వేరపోయారు. ఖానాపూర్ సెగ్మెంట్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి గ్రూప్ విభేదాలు గుదిబండగా మారాయి. మొదటి నుంచి స్ధానిక ఎమ్మెల్యే రేఖా నాయక్ కు వ్యతిరేకవర్గం ఉన్నప్పటికి ఇటీవలే రమేష్ రాథోడ్, రవీందర్ రావు పార్టీలో చేరడం విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తేవడమే కాకుండా వారిలో ఉత్సహం నింపేందుకు ఏర్పాటుచేసిన సమావేశం విభేదాలకు వేదికయ్యింది. సభావేదికపై ఎమ్మెల్యే రేఖా చేసిన ప్రసంగం సైతం మనస్పర్ధలు, ఆదిపత్య పోరును బహిర్గతం చేసింది. రమేష్ రాథోడ్ పై ఎమ్మెల్యే రేఖా పోలీసులకు ఫిర్యాదు చేయడం పెరిగిన అంతరానికి పరాకాష్టగా స్ధానికులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లాలో కోనసాగుతున్న టీఆర్ఎస్ పార్టీ విభేదాల విషయం సీఎం కేసీఆర్ కు ఇంటలిజెన్స్ వర్గాలు నివేదించినట్లు సమాచారం. ఈనెల 10న పోచంపాడుకు రానున్న సీఎం స్థానిక నేతలతో గ్రూపు విభేదాలపై చర్చించనున్నట్లు పార్టీలోని సీనియర్ నేతలు చెబుతున్నారు.

 

e-max.it: your social media marketing partner

బీజేపీని పడగొట్టడానికి టీడీపీ ఎత్తులు

చెన్నై: బీజేపీని గద్దె దింపాలని చేస్తోన్న ప్రయత్నాల్లో టీడీపీ మరో అడుగు ముందుకు వేసింది. తమిళనాడు పార్టీ డీఎంక...

మీ ఓట్లు నాకే వేయాలి..! లేకపోతే అన్యాయం చేసినట్టే..!

పోలవరం ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నొక్కి వ్యాఖ్యానించారు. సోమవారం గుంటూరు జిల్లా...

లోక్‌ అదాలత్‌ తీర్పే ఆఖరి తీర్పు

కడప జిల్లా ప్రధానన్యాయమూర్తి శ్రీనివాస్‌ లోక్‌ అదాలత్‌లో ఇచ్చిన తీర్పే ఆఖరి తీర్పని స్పష్టం చేశారు. సుప్రీంకోర...

కోటి రూపాయలు దాటినా శ్రీవారి కానుకల చిల్లర

తిరుమల: శ్రీ వారికి భక్తులు కానుకగా సమర్పించిన చిల్లర కోటి రూపాయల మార్కును దాటింది. ఈ కోట్ల విలువ చేసే చిల్లర...

బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కై అఖిలపక్షం భారీ ర్యాలీ

బయ్యారం: స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు పై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అఖిలపక...

తెరపైకి మల్లి దళ కమాండర్‌ వాల్ పోస్టర్లు

భద్రాద్రి: మణుగూరులో చర్ల, దుమ్ముగూడెం దళ కమాండర్‌ పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. ఎన్నో ఏళ్ల తరువాత దళ కమాండర...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

ప్రాణాంతక వ్యాధుల్లో TOP-10లో నిఫా

నిఫా... ఇప్పటి వరకు ఎవరికీ తెలియని పేరు. ఏ ఒక్కరికీ పట్టని రెండక్షరాలు. ఇప్పుడు అవే రెండు అక్షరాలు ప్రపంచాన్ని...

ఇక డీజీపీలను మార్చడం కుదరదు

పోలీసు వ్యవస్థలో సంస్కరణలో భాగంగా పోలీసుల నియామకంపై సుప్రీంకోర్టు మంగళవారం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది....

కురియన్ కు గౌరవ వీడ్కోలు

ఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జే.కురియన్ పదవీకాలం ముగిసింది. రాజ్యసభ సభ్యుడు వెంకయ్యనాయుడు నివాసంలో ఆదివ...

ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో పగ, ప్రతీకారం

ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో దారుణం చోటు చేసుకుంది. సీతాపురం అనే గ్రామంలో ఓ వ్యక్తిని అమ్మాయి అన్న నరికి చంపాడు....

బెజవాడలో భగ్గుమన్న కాల్ మనీ

విజయవాడ: బెజవాడలో కాల్ మనీ వేధింపుల కలకలం మల్లి మొదలైంది. ఆ మధ్య సద్దుమణిగినట్టు కనిపించిన కాల్ మని వ్యవహారం ఇ...

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

సినీ నటుడు వినోద్‌ ఇక లేరు

హైదరాబాద్‌: తెలుగు సీనియర్‌ సినీ నటుడు వినోద్‌ (59) కన్నుమూశారు. బ్రెయిన్‌స్ర్టోక్‌తో శనివారం తెల్లవారుజామున 2...

కాలాని ముంచిన కావేరి

కాలాని ముంచిన కావేరి

తమిళ్ సూపర్ స్టార్ రజని కాంత్ కాలా సినిమా కర్ణాటకలో విడుదలకు పెద్ద చిక్కులె వచ్చి పడ్డాయి. ఆ సినిమాను తమ రాష్ట...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

బుధవారం స్టాక్ మార్కెట్ రిపోర్ట్

స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 272 పాయింట్ల కోల్పోయి 35,217 వద్ద ముగియగా, నిఫ్టీ 97 ప...

ఏపీకి రూ.585 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ

ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ రాబోతోంది. ప్రపంచంలోనే ఐదు అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ తయా...