ఎన్నికల్లో తెలుగుదేశంతో జట్టు కట్టి ఆపార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదం చేసిన పార్టీ జనసేన. ప్రభుత్వం తప్పుచేస్తుంటే ప్రశ్నిస్తానని పవన్‌ అప్పట్లోనే ప్రకటించారు. రాజకీయ విమర్శకులు సైతం ఈ ప్రకటనపై ఆనందం వ్యక్తం చేశారు. జనసేన వాచ్ డాగ్ గా పనిచేస్తుందని భావించారు. అయితే పార్టీ నిర్మాణం లేకపోవడం పవన్ కల్యాణ్ సినీ రంగానికే అంకితమైపోవడం వల్ల ఏడాదిన్నర కాలంలో రాజకీయంగా సాధించిందేమీ లేకుండా పోయింది. ట్విట్టర్ లో చిలకపలుకులకే పరిమితమై పోయారాయన.

తెలంగాణలో కమల వికాసానికి ఆ పార్టీ రాష్ట్ర అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ఉత్తరాది విజయాల ఉపుతో దక్షిణాదిలో అత్యంత కీలకమైన తెలంగాణాలోనూ పట్టుసాధించాలని బిజెపి అదిష్టానం భావిస్తోంది. దేశవ్యప్తంగా మారిన రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే వ్యూహాలకు పడునుపెడుతుంది. ఇందుకోసం భుత్ లెవల్ కమితటిలను పటిష్టం చేసుకుంటోంది. వరంగల్ పార్లమెంట్ స్తాయిలో బిజెపికి పటిష్టమైన పునాది వేసేందుకుగాను సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించింది.

ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికలకు అక్టోబర్ 15గా ముహూర్తం ఫిక్స్ అయింది. సంస్థాగత ఎన్నికలు పూర్తీచేసేందుకు కాంగ్రెస్ పార్టీకి మరో ఆరునెలలు అంటే డిసెంబర్ వరకూ ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది.

ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ఓ సీక్రెట్ సర్వే ఇప్పుడు ఆప్ కే షాక్ ఇస్తోంది. కేజ్రీవాల్ పార్టీ అంతర్గత సర్వే ప్రకారం ఢిల్లీలో జరుగనున్న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి 202 స్థానాలు దక్కడం ఖాయమని తేలింది. ఈ సర్వే జోస్యం చెప్పడంతో ఆప్ డీలా పడింది. సర్వే ఫలితం పిడుగులా మారింది కేజ్రీవాల్ ప్రభుత్వానికి. ఈ విషయాన్ని బయటపెట్టింది ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తేజీందర్ పాల్ ఎస్ బగ్గా కావడం ఇక్కడ కొసమెరుపు.

పార్టీ, ప్రభుత్వంపై పట్టు బిగుస్తున్న ఓపీఎస్ వర్గం

పార్టీపై, ప్రభుత్వంపై తమపట్టే కొనసాగాలని పన్నీర్ సెల్వం వర్గం పట్టుపడుతుండడంతో పళనిస్వామి కాస్త తగ్గినట్టు కని...

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ:ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రె...

ధైర్యం ఉంటే 'నారా లోకేష్'ని ఉప ఎన్నికల్లో బరిలోకి దించండి:వెల్లంపల్లి శ్రీనివాస్

సొషల్ మిడియాను ప్రభుత్వం అరికట్టాలని ప్రయత్నించటం దారుణమన్నారు వైసీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడల...

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్. క్రిష్ణయ్య

బీసీల అభ్యుతికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బీసీ సంఘాలను సంతృప్తి పరుస్తున్నాయని... ఎన్నో ఏళ్లుగా బీస...

సీతారామ ప్రాజెక్టును సందర్శించిన నాగం జనార్థన్ రెడ్డి

సీతారామ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు పనుల ప్రారంభంలోనే జాప్...

'బంగారు తెలంగాణ'గా కాదు 'ఆత్మహత్యల తెలంగాణ'గా మారింది:రేవూరి ప్రకాశ్ రెడ్డి

టీఆర్ఎస్ సభకు వచ్చే రైతులందరూ నల్ల బ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలపాలని టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

అమెరికాతో కయ్యానికి సై అంటున్న 'కిమ్ జాంగ్ ఉన్'

ప్రపంచ పెద్దన్నయ్యతో కయ్యానికి సై అంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అస్త్ర-శస్త్రాలతో అమెరికాపై దాడికి త...

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరణ్‌ కొద్దిసేపటి క్రితం చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అన్నాడీఎంకేలో శశికళ...

మరో ఏడాదిన్నర పాటు వడ్డీ రేట్లు యథాతథం:ఆర్బీఐ

మరో ఒకటిన్నర ఏడాది పాటు వడ్డీ రేట్లు యథాతథంగా ఆర్బీఐ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. నగదు లభ్యత ఎక్కువగా ఉండటం...

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మించి నిరుద్యోగుల‌ వ‌ద్ద డ‌బ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టుర‌ట్టు చేసార...

బేగంపేట్ లో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న నలుగురు అరెస్ట్

బేగంపేట్ పోలీసు స్టేష‌న్ ప‌రిదిలో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న న‌లుగురిని అరెస్ట్ చేశారు నార్త్ టాస్క్ ఫోర...

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తున్న రోబో-2 సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రోబో లాంటి టెక...

సాహోరే బాహుబలి ......

సాహోరే బాహుబలి ......

బలి బలి రా బలి...... సాహోరే బాహుబలి.... పాట వీడియో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీనిని చూసిన అభిమానులు బాహుబ...

కేఎల్ రాహుల్ కు తగ్గని గాయం...ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం

రెండున్నరేళ్ల కెరీర్‌లో ఇప్పటికే అనేక సార్లు గాయాలతో పలు మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇదే కారణంతో...

'సచిన్' సినిమా నిర్మాతలకు బీసీసీఐ ఝలక్

సచిన్‌ టెండూల్కర్ జీవితం ఆధారంగా 'సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' సినిమాను రూపొందిస్తున్న నిర్మాణ సంస్థకు రాయితీ...

ఈ ఏడాది అన్ని రంగాలలోనూ ఊహించని విధంగా బంపర్ ఆఫర్స్

ఆర్ధిక సంవత్సరం ఆఖరున ఆఫర్స్ రావడం సహజం. అయితే ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది దాదాపు అన్ని రంగాలలోనూ బంపర్ ఆఫర్స్ అ...

ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్న కవసాకి, బజాజ్

కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్...