భారత ఎన్నికల కమిషన్ కేవలం నాలుగు రాష్ట్రాలకు మాత్రమే ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనున్నదని తెలుస్తోంది. పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాలకు నేడు షెడ్యూల్ ప్రకటిస్తారని, ఆపై మరికొన్ని రోజుల తరువాత యూపీ షెడ్యూల్ ను విడిగా వెల్లడిస్తారని ఓ అధికారి తెలిపారు.  యూపీకి ఇంకా కేంద్ర బలగాలను పంపించని కారణంగా, ఇప్పటికిప్పుడు షెడ్యూల్ ను ప్రకటిస్తే, ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న మీదటే యూపీని మినహాయించి, మిగతా రాష్ట్రాల షెడ్యూల్ ను నేడు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఈసీ వర్గాలు వెల్లడించాయి. యూపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు దృష్టిలో ఉంచుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని నిపుణుల అంచనా. 

మరికొన్ని రోజుల్లో ఎన్నికలనగా ఉత్తరప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మరోసారి అధికారం చేపట్టేందుకు కొంత సానుకూలత ఉన్న సమాజ్ వాదీ పార్టీలో ముసలం మొదలైంది. పెత్తనం కోసం కుటుంబం కుమ్ములాడుకుంటోంది. పంచాయతీ లక్నో నుంచి ఢిల్లీ వరకు చేరింది. ఇక ముఖ్యమంత్రి అఖిలేష్ తన తండ్రి ములాయంపైనే తిరుగుబాటు చేశారు. ఇంతకూ తండ్రీకొడుకుల పంచాయతీ ఎంతవరకు వెళ్తుంది? ఎక్కడితో ఆగుతుంది? ఈ పర్యవసానాలు ఎవరికి లాభం?

గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని టిఆర్ ఎస్ ఎంఎల్ సి బాలసాని పేర్కొన్నారు. గవర్నర్ ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించరని....మంచి పనులు ఎవరు చేసినా అభినందిస్తారనన్నారు. ఇక నైనా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

గవర్నర్ నరసింహన్ పై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామని టిఆర్ ఎస్ ఎంఎల్ సి బాలసాని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. గవర్నర్ ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించరని, మంచి పనులు ఎవరు చేసినా అభినందిస్తారనన్నారు. ఇక నైనా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కేడర్ కు తెలంగాణ టిడిపి నేతల పిలుపు

టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గ్రౌండ్ లెవల్ నుంచి కేడర్ సిద్దంగా ఉండాలని తెలంగాణ టిడిపి నేతలు...

రైతుల నమ్మకాన్ని వైసీపీ పోగొట్టాలని చూస్తోంది: జూపూడి ప్రభాకర్

ముఖ్యమంత్రి మీద నమ్మకంతో 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల నమ్మకాన్ని వైసీపీ వమ్ము చెయ్యాలని చూస్తుందని టీడీపీ...

ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా మారబోతున్న ఎన్టీఆర్‌ మ్యూజియం

అమరావతిలో నిర్మించబోయే ఎన్టీఆర్‌ మ్యూజియాన్ని ఫైన్‌ ఆర్ట్స్‌కు వేదికగా నిర్మించబోతున్నామని నారా లోకేష్‌ దంపతుల...

తాటిపూడి జలాశయంలో మహిళ గల్లంతు..వెతికేందుకు వెళ్లిన కానిస్టేబుల్ మృతి

విజయనగరం జిల్లా గంట్యాడ సమీపంలోని తాటిపూడి జలాశయం స్పిల్‌వే గేటు-1 పైకి లేచిపోవడంతో డ్యామ్ నుంచి నీరు వృథాగా ప...

ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికుల నిరసనలు...

సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు ప్లాంటు గేటు ఎదుట నిరసనకు దిగారు. నిత్యావసర ధరలకు అను...

స్వచ్ఛ సర్వేక్షణ్ నగర ప్రతిష్టను నిలబెట్టనున్న జిహెచ్ఎంసి

హైదరాబాద్ నగరాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్ఎంసి ప్రణాళికలు రూపొందించుకుంది. గత ఏడాది దేశ వ్యాప్తం...

ఇండియన్ రెస్టారెంట్ మీల్స్ తిని మరణించిన బ్రిటన్ యువతి

లండన్ లోని లాంకషైర్ లో ఉన్న రాయల్ స్పైస్ అనే ఇండియన్ రెస్టారెంట్ లో 'టేక్ అవే' మీల్స్ తిన్న మెగాల్ లీ అనే 15 ఏ...

బాంబు పేలుళ్లతో దద్ధరిల్లిన కాబూల్

ఆఫ్ఘనిస్తాన్ వరుస బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. కాబూల్ లో ఆఫ్ఘన్ పార్లమెంట్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 3...

పిబ్రవరి 7న దేశవ్యాప్తంగా ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ సమ్మె

డిమాండ్ల సాధన కోసం పిబ్రవరి ఏడున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్టు ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసిఏషన్ ప్రకట...

జల్లికట్టుకు మద్దతుగా నిరాహార దీక్ష

జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలో డీఎంకే నేతలు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలి...

కుటుంబ కలహాలతో తల్లి, ఇద్దరు చిన్నారుల ఆత్మహత్య

హైదరాబాద్ లో కుటుంబ కలహాలకు తోడు ఆర్ధిక ఇబ్బందుల కారణంతో తల్లి ఇద్దరు చిన్నారులు ఆత్మహత్య చేసుకున్నారు. మల్కాజ...

నరేంద్ర హత్య కేసును ఛేదించిన పోలీసులు...

గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో నరేంద్ర అనే వ్యక్తి హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు పాల్ప...

టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హవా

టాలీవుడ్ లో మొదలైన సీక్వెల్స్ హవా

2017 ఇండియన్ సిని ఇండస్ట్రీకి సీక్వెల్ నామ సంవత్సరం కానుంది. ఈ ఎడాదిలో తెలుగు, తమిళం, హిందీ ఇలా అన్ని ఇండస్ట్ర...

రకూల్ కి పోటీగా దూసుకొస్తున్న హీరోయిన్స్

రకూల్ కి పోటీగా దూసుకొస్తున్న హీరోయిన్స్

తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ దే హవా ఉంటుందనేది తెలిసిందే. మొన్నటి వరకు టాలీవుడ్ నెంబర...

ఆస్ట్రేలియన్ ఓపెన్ మూడో రౌండ్ లో సానియా-బార్బరా జోడి

ఆస్ట్రేలియా ఓపెన్లో భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా మూడో రౌండ్లో ప్రవేశించింది. మహిళల డబుల్స్ విభాగంల...

హైకోర్టును ఆశ్రయించిన అజారుద్దీన్

తన నామినేషన్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించాడు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియ...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...