ఆర్కేనగర్ బరిలోకి దిగేందుకు కమలనాథులు ఉత్సాహం చూపుతున్నారు. ఇందుకు సినీనటి గౌతమిని బీజేపీ ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కమల్ హాసన్ తో విడిపోయాక ప్రధాని మోడీని కూడా కలిసిన గౌతమి జయలలిత మృతిపై అనుమానాలున్నాయని సీబీఐ విచారణ జరిపించాలంటున్నారు.

కేంద్ర ప్రభుత్వంలో నంబర్ టూ గా ఉన్న రాజ్ నాథ్ సింగ్ రాజ్ పుత్రుల సామాజిక వర్గానికి చెందినవారు. యూపీ వ్యవహారాలపై మంచి పట్టున్న రాజ్ నాథ్ నే సీఎం చేస్తే భవిష్యత్ లో యూపీలో పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ పెద్దలు యోచిస్తున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడటానికి మరింత సమయం పట్టవచ్చని తెలుస్తోంది. గోవా, మణిపూర్ లో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం బలనిరూపణ చేసుకున్నాక మాత్రమే యూపీ సీఎం అభ్యర్థిత్వంపై ప్రకటన చేయాలని కమలనాథులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మణిపూర్‌ లో తొలి బీజేపీ ప్రభుత్వ కొలువుతీరింది. సీఎంగా బీజేపీ శాసనసభాపక్ష నేత బీరేన్‌ సింగ్‌ ప్రమాణస్వీకారంతో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో బీజేపీ కల నిజమైంది. ఎన్‌పీపీ, ఎల్జేపీ, టీఎంసీ, ఎన్‌పీఎఫ్‌ ఎంఎల్ఏలతో పాటు ఒక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా బీరేన్ సింగ్ సర్కారుకు మద్దతిచ్చారు. మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 28 సీట్లు గెలిచి ఏకైక అతి పెద్ద పార్టీగా నిలవగా, బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీకి తగినంత సంఖ్యాబలం ఉన్నందున గవర్నర్ నజ్మా హెప్తుల్లా బీరేన్ సింగ్ ను సర్కారు ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు.

ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పర్యటించారు. తల్లడ మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పలు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం కుందూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, తుమ్మల నాగేశ్వర రావులపై తీవ్ర విమర్శలు చేశారు. 

అధికార పక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తోంది:హరీశ్‌రావు

అధికార పక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తోందని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. ఉప సభాప...

ఆర్కేనగర్ లో గెలుపుమాదే అంటున్న బీజేపీ

ఆర్కేనగర్ లో గెలుపుమాదే అన్న విశ్వాసంతో బీజేపీ దూసుకుపోతోంది. మరోవైపు... బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ ను రజనీకాం...

ముగిసిన ఏపీ ఎమ్మెల్సీ పట్టభద్రుల కౌంటింగ్

ఏపీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల కౌంటింగ్ ముగిసింది. 48గంటల పాటు జరిగిన ఉత్కంఠ పోరులో తుది తీర్పు వచ్చింది. మూడు ఎమ్...

ఏపి అసెంబ్లీ సమాసభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్‌

ఏపి అసెంబ్లీ సమాసభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే రాష్ట్రంలోని కరవు పరిస్థితులపై వ...

డ్రైవర్ నాగరాజు హత్య కేసులో రోజుకో మలుపు

యూసఫ్ గూడలో జరిగిన డ్రైవర్ నాగరాజు హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నేరాభియోగం ఎదుర్కొంటున్న తన కుమారుడిని...

డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కామినేని హాస్పెటల్ లో దారుణం

ఎల్బినగర్ లో కామినేని హాస్పెటల్ లో దారుణం చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల భీరప్ప అనే వ్యక్తి మృతి చెం...

బ్రిటన్ ఎక్స్ ప్రిన్సెస్ 'డయానా' అభిమానులకు బంపర్ ఆఫర్

ప్రిన్సెస్ డయానా పరిచయం అక్కర్లేని వనిత. అందానికి మించిన అభ్యుదయం, మానవత్వం కలబోసిన నిలువెత్తు పరిపూర్ణ మహిళ....

అమెరికా బాటలో పయనిస్తున్న సౌదీ

వలసలపై వేటు అనే అంశం అంటువ్యాధిలా మారింది. అమెరికా బాటలో సౌదీ కూడా పయనిస్తోంది. సౌదీలో నిరుద్యోగ సమస్యను పారద్...

పోలీసులకు లొంగిపోయిన 23మంది మావోయిస్టులు

కరుడు కట్టిన 23మంది మావోయిస్టులు పశ్చిమబెంగాల్ లో పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిని పట్టుకుంటే లక్షలాది రూపాయల...

సంపూర్ణ మెజారిటీతో బీజేపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం

కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో బీజేపీ శ్రేణుల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో నాలుగింట మూడొంతుల...

ఘజియాబాద్ లోని హోటళ్లపై దాడులు...అదుపులోకి 50 జంటలు

ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే పోలీసులు కొరడా ఝళిపించారు. ఘజియాబాద్ లోని బాజారియా ప్రాంత...

కూకట్ పల్లిలోని లేడీస్ హాస్టల్లో దారుణం

హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ లేడీస్ హాస్టల్లో దారుణం చోటుచేసుకుంది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ పోలీస్ స్ట...

అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో పోటీ పడుతున్న బాలీవుడ్ నటులు

అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో పోటీ పడుతున్న బాలీవుడ్ నటులు

అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో బాలీవుడ్ నటుల మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. ప్రతి ఏటా రెండు రెట్లకు పైగా అడ్వాన్స...

ఐటెం సాంగ్ కి ఓరేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న 'క్యాథరిన్'

ఐటెం సాంగ్ కి ఓరేంజ్ లో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తున్న 'క్యాథరిన్'

కొంతమంది నిర్మాతలు హీరోయిన్లు లేదా హీరోల రేట్ కార్డును పెంచడానికే ఇండస్ర్టీలో ఉన్నారని అనిపిస్తుంటుంది. అసలు ఒ...

చివరి టెస్టుకు జట్టులో మ‌హ్మద్ ష‌మి...

గాయం కార‌ణంగా చాన్నాళ్లు టీమ్‌కు దూరంగా ఉన్న పేస్ బౌల‌ర్ మ‌హ్మద్ ష‌మి మ‌ళ్లీ టీమిండియాతో చేరాడు. కెప్టెన్ విరా...

ఆస్ట్రేలియా మీడియాకు అమితాబ్ 'పంచ్'

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై ఆస్ట్రేలియా మీడియా చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తన...

ఇండియన్స్ కు హాట్ ఫేవరెట్ మొబైల్ గా Redmi Note 4

మనవాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చిన లేటెస్ట్ సెల్ ఫోన్ ఏమిటో తెలుసా! ఆ ఇందులో గెస్ చేయడానికి ఏముంది. ఖచ్ఛితంగా ఐఫో...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...