తాను బీజపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలను ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ప్రముఖ నేత కుమార్‌ విశ్వాస్ కొట్టిపారేశారు. ప్రస్తుతం ఆయన భాజపా నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉందని రంగం రాజకీయరంగం. తెలుగుదేశం, కాంగ్రెస్ ల మధ్య భావ సారూప్యం సాధ్యమయ్యే పనేనా, రెండు భిన్న ధ్రువాలు వారి కలయికలలోను సాధ్యం కాదని అందరికి తెలుసు. ఓ రకంగా తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతలో నుంచి. అలాంటిది ఒకే తాటిపైకి రావడం పగటికలే అనిపిస్తుంది. తెలంగాణాలో ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాలిసిన సందర్భం రావడం గమనార్హం.

జయలలిత మేనకోడలు దీప జయకుమార్ తమిళనాడు రాజకీయాల్లో హల్‌ఛల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్వర్గీయ ఎంజీఆర్ శతజయంతి సందర్భంగా చెన్నై మెరీనా బీచ్‌లోని ఆయన సమాధి వద్దకు దీప, ఆమె అనుచరులు వచ్చి పుష్పాంజలి ఘటించారు. దీప మద్దతుదారులు పెద్ద సంఖ్యలో ఫ్లకార్డులు పట్టుకుని వచ్చారు. దాంతో జయలలిత మద్దతుదారులు, దీప అనుచరులు పోటా పోటీ నినాదాలు ఇచ్చారు. కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప రాజకీయ అరంగేట్రంపై మంగళవారం స్పష్టత రానుంది. ఇప్పటికే తమిళనాడులోని అన్ని జిల్లాల నేతలు, కార్యకర్తలతో మంతనాలు జరిపిన దీప తను రాజకీయాల్లోకి రావాలా వద్దా అన్నదానిపై ఎంజీఆర్‌ శతజయంతి నాడు ప్రకటిస్తానని పేర్కొన్నారు. అందువల్ల ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై తమిళనాడు రాజకీయ వర్గాలు ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. అంతేగాక శశికళ అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టడంపై తీవ్ర అసంతృప్తితో వున్న నేతలు దీపతో టచ్‌లో వున్నారని వార్తలు వెలువడుతున్న తరుణంలో వారు బయటపడే అవకాశముందని తెలుస్తోంది. అయితే అన్నాడీఎంకే నేతలు మాత్రం దీపకు అంత సామర్థ్యం లేదని, ఆమె రాజకీయాల్లోకి వచ్చినా తమకెలాంటి నష్టం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి జయలలిత మరణం ఆ పార్టీలో కల్లోల వాతావరణాన్ని సృష్టించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికను సహించలేక రగిలి పోతున్నవారంతా తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. వీరిలో అధికశాతం మంది అన్నాడీఎంకేపై అభిమానాన్ని చంపుకోలేక, అలాగని శశికళ నాయకత్వంలో ఇమడలేక నలిగిపోతున్నారు. శశికళ బొమ్మలను చింపివేయడం ద్వారా తమ నిరసనను చాటుకుంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్న ద్వితీయ శ్రేణి మొదలుకుని కింది స్థాయి కార్యకర్త వరకు అధికశాతం లోలోన దీప వైపు మొగ్గు చూపుతున్నారు.  

రాజకీయాల్లో అమ్మ లేని లోటును తీర్చాలంటూ దీపపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో చెన్నై టీనగర్‌లోని దీప ఇంటి పరిసరాలు అభిమానుల నినాదాలతో మార్మోగుతున్నాయి. ప్రతిరోజు తండోపతండాలుగా వస్తున్న జనాన్ని దీప కలుసుకుంటున్నారు. సమయం వచ్చినపుడు రాజకీయ ప్రవేశం ఖాయమని నచ్చజెబుతూ వచ్చారు. కొందరు ఉత్సాహవంతులు సేలం జిల్లాలో దీప పేరవైని స్థాపించడమేగాక రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు సాగిస్తున్నారు. 

అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ శత జయంతి ఉత్సవాల ఆరంభదినమైన ఈ నెల 17వ తేదీన తాను రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు దీప అధికారికంగా ప్రకటించారు. సరిగ్గా ఇదే సమయంలో మరో అభిమాన వర్గం ‘జయలలిత, ఎంజీఆర్‌ అన్నాడీఎంకే’ అనే పార్టీ పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ‘అఖిల భారత అమ్మ ద్రవిడ మున్నేట్ర కళగం’ (ఏఐఏడీఎంకే) అనే పార్టీ ఇటీవల నామక్కల్‌లో నెలకొల్పడమేగాక పతాకాన్ని సైతం ఆవిష్కరించారు. దీపకు మద్దతుగానే తమ పార్టీని స్థాపించినట్లు వ్యవస్థాపకులు తెలిపారు. జయలలిత రాజకీయ సలహాదారు దురై బెంజిమిన్‌ ‘అమ్మ మక్కల్‌ మున్రేట్ర సంఘం’ను స్థాపించి రిజిష్ట్రషన్‌ కూడా చేయించారు.

శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉన్న రంగం...రాజకీయ రంగం... తెలుగుదేశం, కాంగ్రెస్ ల మధ్య భావ సారూప్యం సాధ్యమయ్యే పనేనా....రెండు భిన్న ధ్రువాలు....వారి కలయిక కలలోను సాధ్యం కాదని అందరికి తెలుసు. ఓ రకంగా తెలుగుదేశం పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకతలో నుంచి. అలాంటిది ఒకే తాటిపైకి రావడం పగటికలే అనిపిస్తుంది. తెలంగాణాలో ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాలిసిన సందర్భం రావడం గమనార్హం.

విజయవాడ నేతలకు సీఎం సూచనలు

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైకిల్ వేగం పెంచారు. ఇప్పటికే కొన్ని జిల్లా...

కొత్త మంత్రుల శాఖలివే...

తెలంగాణ కేబినెట్ తొలిజాబితాలో 10 మంది మంత్రులు మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసింద...

కోటయ్య రైతును చంద్రబాబే చంపేశారు... జగన్

హైదరాబాద్: చంద్రబాబు తన బహిరంగ సభ కోసం ఓ రైతును అన్యాయంగా చంపాడంటూ తన ట్విటర్ ఖాతాలో జగన్ సంచలన పోస్ట్ చేశారు....

మోడీ సభకు కళాశాల మైదానం ఇవ్వలేం...ఏయూ

విశాఖపట్నం: మార్చి 1 న ప్రధాని మోడీ హాజరయ్యే బీజేపీ బహిరంగ సభకు ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లోని ఇంజనీరింగ్‌ కళాశాల...

రాజకీయాలపై ఆసక్తి లేదు..మర్యాదపూర్వకంగానే కలిశా

రాజకీయాలపై ఆసక్తి లేదు..మర్యాదపూర్వకంగానే కలిశా

మంగళవారం లోటస్ పాండ్ లో సినీ నటుడు నాగార్జున వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. సుమార...

డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం

డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం

జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల కనీస వేతనం

ఇండియాపై నోరు పారేసుకున్న పాక్ మంత్రి

పుల్వామా ఉగ్రదాడిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ కు చెందిన నటీనటులను కూడా...

ఉగ్రకుట్రలో ప్రధాన సూత్రధారి మునీరే...

పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 43 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి

ఢీ కొన్న జెట్ విమానాలు...

బెంగళూరు: ‘ఎయిరో ఇండియా-2019’ షో కోసం కర్ణాటకలోని యెలహంక ఏయిర్‌బేస్‌లో చేస్తున్న‌ రిహార్స‌ల్స్‌లో అప‌శ్రుతి చో...

దేశవ్యాప్తంగా మార్కెట్ బంద్‌...

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు వ్యాపారులు బంద్‌ పాటిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన స...

వైసీపీ నేతలకు మంత్రి సవాల్

వైసీపీ నేతలకు మంత్రి సవాల్

వైసీపీ నేతలకు టీడీపీ మంత్రి సవాల్ విసిరారు. కొండవీడు వద్ద రైతు ఆత్మహత్యపై

ఈడీ ఎదుట రేవంత్ రెడ్డి...

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈ కేసులో రేవంత్ రెడ్డిని విచారించేందుక...

చాలా బాధ కలిగించింది

చాలా బాధ కలిగించింది

ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయ బాపినీడు మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్...

ప్రముఖ సినీ దర్శకుడు బాపినీడు కన్నుమూత

ప్రముఖ సినీ దర్శకుడు బాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, పాత్రికేయుడు, కథారచయిత విజయ బాపినీడు మంగళవారం ఉదయం మృతిచెందారు. 1936 సెప్టెంబర్ 22న

ప్రపంచ కప్ భారత్ దే

ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన...

మిథాలీ రాజ్ సరికొత్త రికార్డ్...

ముంబై: భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీరాజ్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ 2...

జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాకిచ్చిన అంబానీ

ఢిల్లీ: ముకేశ్ అంబానీ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా ఖండ...