జూన్ 2016 లో కాంగ్రెస్ వేసిన పిటిషన్

ఢిల్లీ లో అధికారంలో వున్న ఆప్ పార్టీ లోని  20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. లాభదాయక పదవుల వ్యవహారంలో ఎమ్మెల్యేలపై  ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది.జూన్ 2016 లో కాంగ్రెస్ వేసిన పిటిషన్ ఆధారంగా  ఎన్నికల కమిషన్ తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి అందజేసింది. రాజ్యాంగం ప్రకారం, రాష్ట్రపతి ఎన్నికల కమిషన్ సిఫారసుకు అనుగుణంగా వ్యవహరిస్తారు. 

భారత-ఇజ్రాయిల్ వాణిజ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇరు దేశాల ప్రధానులు మోడీ, బెంజిమన్ నెతన్యాహులు వాణిజ్య వేత్తల సదస్సులో పాలుపంచుకున్నారు. వివిధ రంగాల్లో ఇచ్చిపుచ్చుకునేలా ఇరు దేశాలు ముందుకు సాగుతాయన్నారు మోడీ. 

సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ అంశాలు, కొత్త పంచాయతీల ఏర్పాటు, చట్టంపై.. కలెక్టర్లకు దిశానిర్ధేశం చేయనున్నారు. పట్టాదారు కొత్త పాసుపుస్తకాల పంపిణీ, కొత్త రిజిస్ట్రేషన్‌ విధానంపై సమావేశంలో చర్చలు జరపనున్నట్లు సమాచారం. అలాగే మిషన్‌ భగీరథ, భూసేకరణ, సంక్షేమ పథకాలపై కూడా కేసీఆర్ సమీక్ష జరపనున్నారు. 

ప్రజల హృదయాల్లో చిరస్థాయి స్థానం సంపాదించుకున్న నాయకుడిగా భూమా నాగిరెడ్డి చరిత్రలో నిలిచిపోతారని పర్యాటకశాఖా మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. ఈ రోజు కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో భూమా నాగిరెడ్డి 54వ జయంతిని భూమా ఘాట్ నందు కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కుటుంబ సభ్యులతో భూమా ఘాట్ కు చేరుకొని నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భూమా నాగిరెడ్డి చేసిన కార్యక్రమాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని, ప్రజలకు సేవ చేసే భాగ్యం భూమా కుటుంబంలో అందరికీ ఉందని అఖిలప్రియ పేర్కొన్నారు. అనంతరం అనాధ పిల్లలతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించి మంత్రి అఖిలప్రియ తన నేత్రాలను దానం చేయడానికి సైన్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ బీవీ రామిరెడ్డి పాల్గొన్నారు.

విజయవాడ నేతలకు సీఎం సూచనలు

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైకిల్ వేగం పెంచారు. ఇప్పటికే కొన్ని జిల్లా...

కొత్త మంత్రుల శాఖలివే...

తెలంగాణ కేబినెట్ తొలిజాబితాలో 10 మంది మంత్రులు మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసింద...

కోటయ్య రైతును చంద్రబాబే చంపేశారు... జగన్

హైదరాబాద్: చంద్రబాబు తన బహిరంగ సభ కోసం ఓ రైతును అన్యాయంగా చంపాడంటూ తన ట్విటర్ ఖాతాలో జగన్ సంచలన పోస్ట్ చేశారు....

మోడీ సభకు కళాశాల మైదానం ఇవ్వలేం...ఏయూ

విశాఖపట్నం: మార్చి 1 న ప్రధాని మోడీ హాజరయ్యే బీజేపీ బహిరంగ సభకు ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లోని ఇంజనీరింగ్‌ కళాశాల...

రాజకీయాలపై ఆసక్తి లేదు..మర్యాదపూర్వకంగానే కలిశా

రాజకీయాలపై ఆసక్తి లేదు..మర్యాదపూర్వకంగానే కలిశా

మంగళవారం లోటస్ పాండ్ లో సినీ నటుడు నాగార్జున వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. సుమార...

డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం

డిమాండ్లు నెరవేర్చకపోతే ఉద్యమం ఉధృతం

జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనకు దిగారు. కార్మికుల కనీస వేతనం

ఇండియాపై నోరు పారేసుకున్న పాక్ మంత్రి

పుల్వామా ఉగ్రదాడిపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ కు చెందిన నటీనటులను కూడా...

ఉగ్రకుట్రలో ప్రధాన సూత్రధారి మునీరే...

పుల్వామా ఉగ్రదాడి ఘటనలో 43 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి

ఢీ కొన్న జెట్ విమానాలు...

బెంగళూరు: ‘ఎయిరో ఇండియా-2019’ షో కోసం కర్ణాటకలోని యెలహంక ఏయిర్‌బేస్‌లో చేస్తున్న‌ రిహార్స‌ల్స్‌లో అప‌శ్రుతి చో...

దేశవ్యాప్తంగా మార్కెట్ బంద్‌...

ఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈరోజు వ్యాపారులు బంద్‌ పాటిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన స...

వైసీపీ నేతలకు మంత్రి సవాల్

వైసీపీ నేతలకు మంత్రి సవాల్

వైసీపీ నేతలకు టీడీపీ మంత్రి సవాల్ విసిరారు. కొండవీడు వద్ద రైతు ఆత్మహత్యపై

ఈడీ ఎదుట రేవంత్ రెడ్డి...

హైదరాబాద్: ఓటుకు నోటు కేసు వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈ కేసులో రేవంత్ రెడ్డిని విచారించేందుక...

చాలా బాధ కలిగించింది

చాలా బాధ కలిగించింది

ప్రముఖ సినీ దర్శకుడు, పాత్రికేయుడు, కథా రచయిత విజయ బాపినీడు మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్...

ప్రముఖ సినీ దర్శకుడు బాపినీడు కన్నుమూత

ప్రముఖ సినీ దర్శకుడు బాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, పాత్రికేయుడు, కథారచయిత విజయ బాపినీడు మంగళవారం ఉదయం మృతిచెందారు. 1936 సెప్టెంబర్ 22న

ప్రపంచ కప్ భారత్ దే

ముంబై: ఈ ఏడాది జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌‌ను కోహ్లీ సేన కైవసం చేసుకుంటుందని ఐసీసీ సీఈవో డేవిడ్ రిచర్డ్‌సన...

మిథాలీ రాజ్ సరికొత్త రికార్డ్...

ముంబై: భారత మహిళల క్రికెట్‌ దిగ్గజం మిథాలీరాజ్‌ చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ 2...

జియో ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్

జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ సంస్థ శుభవార్త తీసుకొచ్చింది. జియో ఫోన్లు

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాకిచ్చిన అంబానీ

ఢిల్లీ: ముకేశ్ అంబానీ ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు షాకిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా ఖండ...