కర్నూలు: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయబావుటా ఎగరవేసింది. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి గెలుపొందింది. ఆ.. పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి 100 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. 1080 ఓట్లు పోల్ అయ్యాయి. శిల్పాకు సుమారు 600 ఓట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 

ఓటుకు నోటు కేసులో నిందితుడైన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను ఏసీబీ అధికారులు వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. విచారణ నిమిత్తం సండ్రను తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ నేడు కోర్టును కోరనుంది. నిన్న ఏడు గంటల సుదీర్ఘ విచారణ అనంతంరం ఏసీబీ సండ్రను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. ఓటుకు నోటు కేసులో సండ్రను ఏ 5గా చేర్చే అవకాశం.

 

నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ టూర్ బిజీబిజీగా సాగింది. మొత్తం ఆరు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. సీఎం పర్యటించిన ప్రాంతాల్లో హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. కొన్ని చోట్ల బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అడుగడుగునా సీఎంకు ఘన స్వాగతం లభించింది. సీఎం వెళ్లే రోడ్డు మార్గంలో వివిధ సంఘాలు, విద్యార్థులు మొక్కలు నాటి సీఎంకు అభివాదం పలికారు. సీఎం సెంటిమెంట్ గ్రామం మోతెకు మరోసారి వరాల జల్లు కురిపించారు. నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ టూర్ బిజీబిజీగా సాగింది. మొత్తం ఆరు నియోజకవర్గాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి.... మొదట వేల్పూర్ లో మొక్కలు నాటారు. అనంతరం మోతె గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కేసీఆర్ కు సెంటిమెంట్ గ్రామమైన మోతెకు వరాలు జల్లు కురిపించిన సీఎం...పంచాయతీ భవనానికి 80 లక్షలు మంజూరు చేశారు. డ్రిప్ ఇరిగేషన్ కోసం రైతులకు వంద శాతం సబ్సిడీ ప్రకటించిన కేసీఆర్.... మోతె గ్రామంలో 200 మందికి రెండు బెడ్ రూమ్ ల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అంతేకాదు డ్రైనేజీ, సీసీ రోడ్లకు రెండున్నర కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

మోతెలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా పాల్గొన్నారు. కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం...దేశంలో ఎక్కడా లేదన్న జవదేకర్....అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. మోడీ తలపెట్టిన స్వచ్ఛభారత్ కు హరితహారం కూడా ఎంతో తోడ్పడుతుందన్నారు. మోడీతో చర్చించి హరితహారం కోసం నిధులు కేటాయించేందుకు కృషిచేస్తామన్నారు. వేల్పూరు నుంచి ఆర్మూరు వెళ్లిన కేసీఆర్... మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం నిజామాబాద్ నుంచి నేరుగా ధర్మారం వెళ్లి.... జెడ్పీ స్కూల్ లో మొక్కలు నాటారు. అక్కడి నుంచి మిషన్ కాకతీయ పనులను మొదటిసారిగా ప్రారంభించిన సదాశివనగర్ మండలం పెద్ద చెరువు దగ్గర మొక్కలు నాటారు... అనంతరం కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. రెండేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉండవని... రైతులకు 24గంటల కరెంట్ అందిస్తామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ చేపట్టి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు తాగు సాగు నీటి కొరత తీరుస్తామన్నారు.

  

రాష్ర్ట పంచాయతీరాజ్ , ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలు మెరుగు పర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ-హెల్త్ ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సేవలను మంత్రి కేటీఆర్ ఈవాళ జడ్చర్లలో ప్రారంభించనున్నారు.

పార్టీకి రాజీనామా చేసిన బీజేపీ సీనియర్ నేత

బీజేపీ సీనియర్ నేత నాగం జనార్ధర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు ఫ్యాక్స్ ద్వారా...

వైసీపీ నేతపై మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ

వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా మండిపడ్డారు. నీతి వంతుడైన చంద్రబాబును బోన...

తాడేపల్లిగూడెం రైతు కళ్ళల్లో ఆనందం

తాడేపల్లిగూడెం. (మండలం) మెట్ట ప్రాంతం తాడిపల్లి. పెడతాడిపల్లి వేకటరామన్నగూడెం కడి య్యద్ద రైతు కళ్ళల్లో ఆనందం ఈ...

బీజేపీ పట్టిసీమ ఫై మాట్లాడటం విడ్డురం: ముళ్ళపూడి బాపిరాజు

రాష్ట్ర దేవాదాయా శాఖ మాజీమంత్రి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు పైడికొండల మాణిక్యాలరావు పై జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి...

క్షణికావేశంలో దంపతుల ఉరి వేసుకొన్నారు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విషాదం. దంపతుల అంతం చూసిన క్షణికావేశం. మనస్తాపంతో ఇవాళ ఉరివేసుకుని చనిపోయిన కానిస...

ఎగ్జామ్ హలో మాస్ కాపియింగ్, ముఠాని అరెస్ట్ చేసిన పోలీసులు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ టెన్త్ ఎగ్జామ్ సెంటర్ లో మాస్ కాపియింగ్ నిర్...

ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి హెచ్‌1-బీ వీసా దరఖాస్తులు స్వీకరణ

అమెరికాలో హెచ్‌1-బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి హెచ్‌1-బీ వీసా దరఖాస్తులు...

ఫేస్‌బుక్‌ను డిలీట్‌ చేయాల్సిన సమయం వచ్చిందా !

వాట్సప్‌ సహ వ్యవస్థాపకుడు బ్రేన్‌ ఆక్టన్‌ ఫేస్‌బుక్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జయ కేసులో మరో ట్విస్ట్!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత కేసులో మరో ట్విస్ట్. తీవ్ర అస్వస్థతతో చెన్నై అపోలో ఆసుపత్రిలో జయ చేరిన...

హతిన్‌ విశ్రాంతి కోసం పదవి నుంచి తప్పుకునాడు

మయన్మార్‌ అధ్యక్షుడు హతిన్‌ క్యా తన పదవికి రాజీనామా చేశారు. మయన్మార్‌కు చెందిన ప్రముఖ నాయకురాలు, హక్కుల నేత ఆం...

విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం చేసిన అన్నదమ్ముల అరెస్ట్

విదేశాల్లో ఉద్యోగాల పేరిట అమాయకులను మోసం చేసిన కేసులో అన్నదమ్ములిద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

కూకట్ పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

కూకట్ పల్లిలో ఇంటర్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. మూసాపేటకు చెందిన సుధీర్ ఇంటర్ పరీక్షలకు హాజరవుతుండగా పట...

ప్రియ దడ్వాల్‌కు నటుడు రవి కిషన్‌ సాయం

ప్రియ దడ్వాల్‌కు నటుడు రవి కిషన్‌ సాయం

తీవ్ర అనారోగ్యంతో అత్యంత దీన స్థితిలో బతుకు పోరాటం చేస్తున్న అలనాటి బాలీవుడ్‌ నటి ప్రియ దడ్వాల్‌కు ప్రముఖ నటుడ...

హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీ!

హిమాలయాలకు వెళ్లిపోయిన రజనీ!

ఆధ్యాత్మికత ద్వారా రాజకీయాల్లో మార్పు తెస్తానని ఇటీవల వ్యాఖ్యానించిన రజనీకాంత్ మరోసారి హిమాలయాలకు వెళ్లిపోయారు...

శ్రీలంక లో టీమిండియా భద్రతపై భారత్ లో ఆందోళన

శ్రీలంక లో పర్యటిస్తున్న భారత జట్టు క్షేమంగా ఉందని బిసిసిఐ ప్రకటించింది. బౌద్ధులకు, ముస్లింలకు మధ్య జరుగుతున్న...

రికార్డుల రారాజు మన కింగ్ కోహ్లీ

కోహ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్ లో కింగ్ అనిపించుకున్నాడు. వన్డేల్లోనూ, టెస్టుల్లోనూ 900 పాయింట్లు సాధించిన సరికొత్త...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...