శ్రీలంక : ఎందరో ప్రాణాలను పొట్టనబెట్టుకున్న తన సోదరుడు బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందంటోంది

శ్రీలంకకు చెందిన మధానియా. ఈ నెల 21వ తేదీ ఈస్టర్ సందర్భంగా శ్రీలంక రాజధాని కొలంబోలోని పలు చర్చిల్లో, హోటళ్లలో ఐసిస్ కు చెందిన ఉగ్రమూక మారణహోమాన్ని సృష్టించి వందలాది మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ పేలుళ్లలో షాంఘ్రిలా అనే హోటల్ లో మధానియా సోదరుడు జహ్రాన్ తనని తానే పేల్చివేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనలో చనిపోయింది జహ్రానేనా ? కాదా ? అన్న విషయాన్ని నిర్థారించుకునేందుకు అక్కడి మిలిటరీ ఇంటెలిజెన్స్ శ్రీలంకలోని కాల్మునాయ్ అనే మారమూల ప్రాంతంలో నివసిస్తున్న సోదరి మధానియా ఇంటికెళ్లి... జహ్రాన్‌ మృతదేహం అంపారా ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో ఉంది. మీరు వచ్చి అతడు మీ సోదరుడో కాదో చూసుకోండి అని చెప్పగా మధానియా స్పందించిన తీరు వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. ''మీరు కేవలం చనిపోయిన ఉగ్రవాదుల ఫొటోలు మాత్రమే చూపించండి. నేను వారి మృతదేహాలను చూడాలనుకోవడంలేదు. నేను జహ్రాన్‌తో 2017లోనే తెగదెంపులు చేసుకున్నాను. తన ప్రసంగాలతో విషాన్ని చిమ్మేవాడు. ఇస్లాం పేరుతో తప్పుడు మార్గం ఎంచుకున్నాడు. ఇతర మతాలను తప్పుబట్టాడు. జహ్రాన్‌ ఆరో తరగతిలోనే చదువు మానేశాడు. ఇస్లామిక్‌ చదువులపై దృష్టిసారించేవాడు. 2006లో ఇస్లామిక్‌ స్టడీస్‌ కేంద్రాన్ని ప్రారంభించాడు. అతను ఖురాన్‌ చదివి మంచి మార్గంలో నడుస్తాడనుకుంటే.. ప్రజలను చంపడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వాడు చచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. 2017 మార్చిలో తన అనుచరులతో కలిసి సూఫీ ముస్లింలకు వ్యతిరేకంగా ప్రసంగాలు చేసి వివాదంలో చిక్కుకున్నాడు. దాంతో పోలీసులు ఎక్కడ అరెస్ట్‌ చేస్తారోనని తప్పించుకు తిరిగాడు. మొత్తానికి పేలుడులో చనిపోయినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను'' అని మధానియా పేర్కొన్నారు. 

e-max.it: your social media marketing partner

ఎగ్జిట్ పోల్స్ బూటకం..విజయం మనదే..

ఢిల్లి : ఎగ్జిట్ పోల్స్ అంతా ఒక బూటకమని, వాటిని చూసి ఎవరూ భయపడవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ కార...

ముగిసిన విపక్షాల భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దేశ రాజధాని ఢిల్లీలో గల కానిస్టిట్యూషన్

శ్రద్ధ ఆస్పత్రిని సీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేసిన అధికారులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో శ్రద్ధ ఆస్పత్రి చేసిన అక్రమాలు వెలుగులోకొచ్చాయి. కనీసం మెడికల్ కౌన్సిల్ గ...

ఏపీలోకి ఉగ్రవాదులు చొరబడ్డారా ?

నెల్లూరు జిల్లా తీరప్రాంతానికి శ్రీలంకకు చెందిన బోటు ఒకటి కొట్టుకొచ్చింది. గతనెలలోనే శ్రీలంకలో

1కి.మీకు రూ.2 మాత్రమే...

హైదరాబాద్‌: నగరంలోని బేగంపేట మెట్రోస్టేషన్‌ వద్ద వాహన ఎలక్ట్రిక్‌ ఛార్జింగ్‌ కేంద్రం, స్మార్ట్‌ పార్కింగ్‌ సదు...

బట్టల షాపులో భారీ అగ్నిప్రమాదం...

హైదరాబాద్: పాతబస్తీలోని మీర్ చౌక్ పిఎస్ లిమిట్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పాతబస్తీలోని రోషన్ ట్రేడర్స...

హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం

హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలో గల పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున 4.32 గంటల సమయంలో

మసూద్ విషయంలో సానుకూలంగా స్పందించిన చైనా

మసూద్ అంశంపై చైనా సానుకూలంగా స్పందించింది. యూఎన్‌ సమావేశానికి ఒకరోజు ముందు

ఈవీఎంల లెక్కింపు తర్వాతే...

కేంద్ర ఎన్నికల సంఘం విపకాలకు షాక్ ఇచ్చింది. కౌెంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పు లేదని ఈసీ స్పష్టం చేసింది. వీవీ...

అండమాన్ దీవులను వణికిస్తోన్న భూ కంపాలు

అండమాన్ నికోబార్ దీవులను వరుస భూ కంపాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అక్కడి ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని

స్కూల్ బస్సుపైకి దూసుకెళ్లిన లారీ

హైదరాబాద్ లోని ఖాజాగూడ చౌరస్తాలో బుధవారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన

 కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి నోటీసులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధా ఆస్పత్రికి వైద్య ఆరోగ్యశాఖ నోటీసులు జారీ చేసింది. రేపటి లోపు

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు... రాఘవ లారెన్స్

చెన్నై: గౌరవం ఇవ్వని ఇంటికి వెళ్లకూడదు. ఈ ప్రపంచంలో డబ్బు, పేరు కంటే ఆత్మాభిమానం ఎంతో ముఖ్యం అంటూ... బాధపడుతున...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

ఇద్దరూ ఇద్దరే... ఉప్పల్ లో హోరాహోరీ మ్యాచ్...

హైదరాబాద్: 50 రోజుల ఉత్కంఠకు మరి కొద్ది గంటల్లో తెరపడనుంది. ఇప్పటికే చెరో మూడు సార్లు కప్పు ఎగరేసుకు పోయిన ఆ ర...

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

ఐపీఎల్ ఫైనల్ మ్యాచుకు అన్ని ఏర్పాట్లు పూర్తి... కమీషనర్

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ లో భాగంగా రేపు ఉప్పల్ వేదికగా ముంబై-చెన్నై మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...