us exemption to india

ఇరాన్ ఆంక్షలపై అమెరికా ఒక మెట్టు దిగొచ్చింది. ఇరాన్ దేశం నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపేయాలని ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటూ ఆ దేశం నుంచి

ఆయిల్ దిగుమతులు కొనేందుకు భారత్ సహా దక్షిణ కొరియా, జపాన్ తో పాటు మరో 8 దేశాలకు అమెరికా అనుమతులిచ్చింది. నవంబర్ నెలలో అమెరికా మరోసారి ఇరాన్‌ దేశంపై ఆంక్షలు విధించనున్న నేపథ్యంలో ఈ సందేశం మిత్ర దేశాలకు ఊరటనిచ్చే అంశమే. భారత్ తో పాటు జపాన్, దక్షిణ కొరియా తమ చమురు దిగుమతుల కోసం ఎక్కువగా ఇరాన్‌పైనే ఆధారపడుతాయి. ఈ దేశాలు అమెరికా ఆంక్షలను సడలించాలని కోరుతూ వచ్చాయి. ఇక అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకున్న దేశాల పూర్తి జాబితాను సోమవారం అధికారికంగా విడుదల చేయనున్నారు.

ఈ విషయంలో అమెరికాతో ఇంకా చర్చలు జరుగుతున్నాయని, మరో రెండో రోజుల్లో తుది నిర్ణయం వెలువడుతుందని చైనాకు చెందిన ఓ ప్రముఖ అధికారి వెల్లడించారు. భారత్, దక్షిణ కొరియ, జపాన్ తో పాటు చైనా కు కూడా ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. అయితే ఈ ఊరట మాత్రం తాత్కాలికంగానే ఉండొచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు. అమెరికా విధించిన ఈ ఆంక్షల కారణంగా ఇరాన్ ముడి చమురు ఎగుమతులు భారీగా తగ్గిపోనున్నాయని గోల్డ్‌మాన్ సచ్స్ అనే సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది మధ్యలో రోజుకు 25 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేసిన ఇరాన్.. ఏడాది చివరినాటికి 15 లక్షల బ్యారెళ్లను మాత్రమే ఎగుమతి చేయొచ్చని గోల్డ్‌మాన్ సచ్స్ సంస్థ పేర్కొంది.

e-max.it: your social media marketing partner

కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం...

హైదరాబాద్: ఓటరు నమోదు, ఓటరు జాబితాపై జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఓటరు నమోదుపై ప్రత...

ఏపీ అసెంబ్లీ షెడ్యూల్...

అమరావతి: ఏపీ శాసనసభ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 7 వరకు శాసనసభ, శాసన మండలి సమావేశ...

30 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చంద్రబాబు

సత్తెనపల్లి: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. ఈరోజు జనవరి18 ఎన్టీఆర్ వర...

లండన్ టూర్ రద్దు చేసుకున్న జగన్...

అమరావతి: వైసీపీ అధినేత జగన్‌ లండన్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. సుమారు 15 నెలల అనంతరం... సుదీర్ఘ...

ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీని ప్రారంభించిన బాలకృష్ణ

హైదరాబాద్: రాష్ట్రంలో అణగారిన బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతగానో కృషి చేశారని ఆయన తనయు...

తెలంగాణ అసెంబ్లీ వాయిదా...

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. కొత్తగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్య...

భారత్ లో ఈరోజు ఎంత మంది పుట్టారో చెప్పిన యూనిసెఫ్... మనమే టాప్

ఢిల్లీ: నూతన సంవత్సరం తోలి రోజున భారత్‌లో ఎంత మంది జన్మించారో యునిసెఫ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. యునిసె...

ఓటు హక్కు వినియోగించుకున్న బంగ్లాదేశ్ ప్రధాని

ఢాకా: బంగ్లాదేశ్ లో జరుగుతున్న సాధారణ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల...

కోల్‌కతాకు చంద్రబాబు...

విజయవాడ: కోల్‌కతాలో 'యునైటెడ్ ఇండియా' పేరుతో విపక్షాలు నిర్బహిస్తున్న భారీ ర్యాలీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద...

1500 మందిని కాపాడిన యువకులు

ఇద్దరు యువకులు చేసిన సాహసం 1500 మంది ప్రయాణికులను కాపాడింది. తమ ప్రాణాలను

హైదరాబాద్ లో భారీ పేలుడు... కారణం అదేనా?

హైదరాబాద్ లోని కాప్రా చౌరస్తాలో గల ఓ ఇంట్లో సిలిండర్లు పేలడంతో ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి భవనంలోని సగ...

డేరా బాబాకు జీవిత ఖైదు...

ఢిల్లీ: డేరా బాబా గా పేరొందిన గుర్మీత్ రామ్ రహీమ్‌కు పంచకుల స్పెషల్ సీబీఐ కోర్టు గురువారం జీవిత ఖైదు విధిస్తూ...

 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

"జనవరి 18న నందమూరి రామా రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ జీవం ప...

బ్రహ్మానందం సేఫ్...

బ్రహ్మానందం సేఫ్...

హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన...

కోహ్లీసేనకు ప్రముఖుల ప్రశంసల వర్షం

దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్

గవాస్కర్, రవిశాస్త్రి ఒకరిపై ఒకరి కౌంటర్లు

భారత క్రికెట్ దిగ్గజం గవాస్కర్ చేసిన కామెంట్లకు భారత కోచ్ రవిశాస్త్రి కౌంటర్ ఇచ్చాడు... సహజంగానే విమర్శలు నచ్చ...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...