parker solar probe launches

ఫ్లోరిడా: తొలిసారిగ చరిత్రలో సూర్యునికి అత్యంత చేరువగా వెళ్లే పార్కర్ సోలార్ ప్రోబ్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఆదివారం విజయవంతంగా ప్రయోగించింది. శనివారమే

దీన్ని ప్రయోగించాల్సి ఉండగా, కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ రోజు ప్రయోగించబడింది. ఫ్లోరిడాలోని కేప్ కానవేరల్ నుంచి డెల్టా ఫోర్ హెవీ రాకెట్ ద్వారా పార్కర్ సోలార్ ప్రోబ్‌ను నాసా శాస్త్రవేత్తలు లాంచ్ చేశారు. ఒక టన్ను బరువున్న ఈ సోలార్ ప్రోబ్ నింగిలోకి మెరుపు వేగంతో దూసుకెళ్లింది. సూర్యుడి బయటి వాతావరణమైన కరోనాకు అత్యంత దగ్గరగా ఈ పార్కర్ సోలార్ ప్రోబ్‌ వెళ్లనుంది. సూర్యుడి ఉపరితలానికి 60లక్షల కిలోమీటర్ల దగ్గర వరకు వెళ్లి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేయనుంది. సూర్యుడి దగ్గర ఉండే అత్యంత వేడిని తట్టుకునేలా ప్రత్యేకంగా తయారుచేసిన కార్బన్ హీట్ షీల్డ్‌ను దీనికి అమర్చారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్ అక్టోబర్‌ నెలలో శుక్రగ్రహాన్ని దాటి, నవంబర్‌ నెలలో తొలిసారి సూర్యుడికి దగ్గరగా వెళ్తుంది. ఏడేళ్లపాటు ఈ పార్కర్ ప్రోబ్ 24సార్లు సూర్యుడికి అత్యంత చేరువగా వెళ్లనుంది.

ఈ మొత్తం ప్రాజెక్ట్‌కు నాసా 150 కోట్ల డాలర్లు వరకు ఖర్చు పెట్టింది. 60 ఏళ్ల కిందటే 1958లో 'పార్కర్' సౌర గాలుల ఉనికిని గుర్తించారు. ఇప్పుడు ఆయన వయస్సు 91 ఏళ్లు. అందుకే నాసా తొలిసారి తన మిషన్‌కు ఓ జీవించి ఉన్న వ్యక్తి పేరును పెట్టింది. భూమి నుంచి సూర్యుడికి 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ విశేషమేంటంటే గతంలో వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ కంటే ఏడు రెట్లు దగ్గరగా పార్కర్ సోలార్ ప్రోబ్ వెళ్లనుంది. 1976లో నాసాకు చెందిన హీలియస్ 2 అనే స్పేస్‌క్రాఫ్ట్ సూర్యుడికి రెండున్నర కోట్ల కిలోమీటర్ల దగ్గరగా వెళ్లింది. పార్కర్ సోలార్ ప్రోబ్ గంటలకు 6 లక్షల 90 వేల కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకెళ్లనుంది. ఇంత స్పీడు గతంలో ఏ స్పేస్‌క్రాఫ్ట్ కూడా అందుకోలేదు.

e-max.it: your social media marketing partner

వాళ్లకి ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు...

సిద్ధిపేట: కాంగ్రెస్ నేతలకు ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారని తాజా మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు...

రాబోయే తెలంగాణ కేబినెట్ లో నేనుండనేమో..

తెరాస కార్యకర్తలు ఎన్నికలను నిర్లక్షయంగా తీసుకుంటే... మల్లి రాబోయే తెలంగాణ కేబినెట్ లో తానుండనని తెలంగాణ తాజా...

ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

నెల్లూరు జిల్లాలో వేదాయపాళెం ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది....

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆఖరి ఘట్టం

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలు ఈ శుక్రవారంతో ఆఖరి రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది శ్రీవారి...

ఎల్లంపల్లి ప్రాజెక్టు 6 గేట్ల ఎత్తివేత

పెద్దపల్లి: తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీ...

జగ్గారెడ్డి అరెస్ట్ పై డీసీపీ సుమతి ఏమన్నారంటే...

ఆధార్ డేటా ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసు ఛేదించినట్లు హైదరాబాద్ నా...

ఇరాన్ పై ఆంక్షలు... ఇరకాటంలో భారత్

అక్టోబర్ 4వ తేదీనుంచి ఇరాన్ దేశంతో అన్ని రకాల ఆర్ధిక లావాదేవిలను ప్రపంచదేశాలు ఆపేయాలని అమెరికా హుకూం జారీ చేసి...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

శారిడాన్‌ మందుపై నిషేధం ఎత్తేసిన సుప్రీం

ఢిల్లీ: శారిడాన్‌ మందుపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. శారిడ...

పెట్రో ధరలను తగ్గించిన కర్ణాటక...

బెంగళూరు: రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరల నుంచి కర్ణాటక ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. లీటరు పెట్...

ఆర్మీ స్టిక్కరింగ్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్

కింగ్ చిత్తూరు జీవకోన బీడి కోన వద్ద ఎర్రచందనం లోడుతో వెళుతున్న వాహనాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు...

ఉగ్రవాదుల అరాచకం...

జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల అరాచకాలు మితిమీరిపోతున్నాయి తాజాగా ఉగ్రవాదులు ఈరోజు ఉదయం నాలుగు పోలీసులను కిడ్నాప...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మొన్న సావిత్రి బయోపిక్‌ సూపర్‌ హిట్‌ కావడంతో, వరుసగా...

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 'గులాబ్ జామున్' కోసం బాలివుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాని పక్కన...

భారత్ శుభారంభం...

భారత్ శుభారంభం...

యూఏఈ లో జరుగుతున్నా ఆసియ కప్ 2018 భాగంగా ఈరోజు తలపడుతున్న చిరకాల ప్రత్యర్ధులు భారత్ - పాకిస్తాన్ మ్యాచులో భారత...

ఆసియా కప్ లో బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్

ఆసియా కప్ 2018 లో భాగంగా పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పసికూన హాంకాంగ...

పెట్రోలు, డీజిల్ తో పాటు సీఎన్జీ ధరలు కూడా...

ఢిల్లీ: దేశీయంగా రూపాయి పతనం పెట్రోలు, డీజిల్ ధరలపైనే కాదు తాజాగా కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్‌...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...