అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెరికా నిర్ణయం

తీసుకుంది. ఈ విషయాన్ని అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రకటించారు. ప్రస్తుత అమెరికా పరిస్థితుల దృష్ట్యా వలసదారుల తల్లి తండ్రులనుంచి పిల్లలను వేరే చేసే బిల్లును ట్రంప్ ప్రభుత్వం ప్రవేశబెట్టబోతోంది. ఈ బిల్లుకు నిరసనగా ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి చైర్మన్ హుస్సేన్ పలు వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మండలి నుంచి అమెరికా వైదొలగింది. అమెరికా తీసుకున్న నిర్ణయంపై ప్రపంచంలోని పలు దేశాలు విభేదిస్తూండగా ఇజ్రాయిల్ మాత్రం ప్రశంసలు కురిపిస్తోంది. ఇజ్రాయిల్, చైనా లకు సంబంధించిన అంశాలపైనా మండలి అనుసరిస్తున్న తీరుపై నిక్కీ విమర్శలు కురిపిస్తున్నారు.

e-max.it: your social media marketing partner

చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదన్నారు టీడీపీ నేత రాజేంద్రప్రస...

కేర్ టేకర్ గా సీఎం సమీక్షలు..

రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ బాగుందని జగన్ ఏనాడైనా చెప్పారా ? అని ప్రశ్నించారు హోంమంత్రి చినరాజప్ప. సీఎం సమీక్షలు...

తీర్థం జనసేనది…. ప్రసాదం టీడీపీది

అమరావతి: జనసేన ఎంపీ అభ్యర్థి లక్ష్మీ నారాయణపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్లో ధ్వజమెత్తారు. "లక్ష్మీ నా...

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవ...

అవినీతి చేస్తోంది... రెవెన్యూ అధికారులా? టీఆర్ఎస్ నాయకులా?

నల్గొండ: తెలంగాణాలో అవినీతికి పాల్పడుతోంది రెవెన్యూ అధికారులా ? టీఆర్ఎస్ నాయకులా ? అని ప్రశ్నించారు బీజేపీ నేత...

తెలంగాణలో పరిషత్ ఎన్నికల నగారా...

హైదరాబాద్‌: తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు ఈరోజు నోటిఫిక...

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం ఉదయం మరోసారి భూమి కంపించింది. రెండు గంటల వ్యవధిలో

చైనా రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

చైనాలోని యాన్ చెంగ్ పట్టణంలో గల రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెం...

అకాల వర్షాలతో...అపార నష్టం

ఉత్తర, మధ్య భారతంలో వచ్చిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. నాలుగు రాష్ర్టాల్లో వచ్చిన అకాల వర్షం తీరని నష్టా...

తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలకంటే హాట్ టాపిక్ ఇదే

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఐటీ దాడులు ఎన్నికలకంటే హాట్ టాపిక్ గా మారాయి. వరుస ఐటీ దాడులు ఇప్పుడు ఆ రాష్ట్రాన్...

తివారి కుమారుడిది హత్య ?

యూపీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ తనయుడు రోహిత్ శేఖర్ తివారీ ఈ నెల 16వ తేదీ సాయంత్రం అనారోగ్యానిక...

ఐదుగురిని హతమార్చిన ఏనుగు

ఒడిశా : ఓ ఏనుగు ఐదుగురిని హతమార్చిన సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ...

బంతి బౌండరీలు దాటింది

బంతి బౌండరీలు దాటింది

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి, సక్సెస్ టాక్ సంపాదించుకుంది. తొలిర...

‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’

‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’

సూపర్‌స్టార్ మహేష్ ‘మహర్షి’ మూడో పాట వీడియో ప్రివ్యూ విడుదల హైదరాబాద్ : సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్...

ప్రపంచ కప్ ఆడే భారత జట్టు ఎంపిక నేడే...

ప్రపంచ కప్ ఆడే భారత జట్టు ఎంపిక నేడే...

ముంబై: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించనున్నట్లు...

ఢిల్లీతో మ్యాచ్ హైదరాబాద్ లక్ష్యం ఎంతంటే..?

హైదరాబాద్: ఐపీఎల్ లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌త...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...