SCO Summit 2018

పొరుగు దేశాలతోనూ, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) దేశాలతోనూ అనుసంధానానికి భారతదేశం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఎస్‌సీఓ సమావేశాలు ఫలప్రదం కావడానికి భారతదేశం సంపూర్ణంగా సహకరిస్తుందని ఆయన చెప్పారు. ఎస్‌సీఓ సదస్సులో ఆదివారం మోదీ మాట్లాడారు. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రధాని మోదీతోపాటు రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ, పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుసేన్ పాల్గొన్నారు. 

మోదీ మాట్లాడుతూ సెక్యూర్ అనే ఆంగ్ల పదంలోని అక్షరాలకు ప్రత్యేక అర్థాన్ని తెలిపారు. ఎస్ = ప్రజలకు భద్రత, ఈ = ఆర్థికాభివృద్ధి, సీ = ఈ ప్రాంతంలో అనుసంధానం, యూ = సమైక్యత, ఆర్ = సార్వభౌమాధికారం, సమగ్రతలను గౌరవించడం; ఈ = పర్యావరణ పరిరక్షణ అని వీటన్నిటినీ సాధించేందుకు ఎస్‌సీఓ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

e-max.it: your social media marketing partner

కేసీఆర్ చిన్న మోడీ

సరూర్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరా...

డీఎంకెలో దుమారం

డీఎంకెలో దుమారం

డీఎంకె అధినేత కరుణానిధి మృతి తర్వాత ఆ పార్టీ అధ్యక్షునిగా స్టాలిన్‌ను ఎన్నుకుంటారని తమిళ రాజకీయాల్లో ప్రచారం జ...

నిండుకుండలా ప్రకాశం బ్యారేజీ

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రుతు...

గిరిజనులకు చంద్రబాబు వరాలు

విశాఖ జిల్లా పాడేరులో గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆడారి...

వెంటనే తెలంగాణకి ఏజీని నియమించండి

తెలంగాణ రాష్ట్రానికి అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ)ని నియమించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని మాజీ మంత్రి మర్రి శశిధర్‌రె...

రైతుభీమా పత్రాలను అంద చేసిన మంత్రి

ప్రభుత్వం అందిస్తున్న రైతు భీమా పథకాన్ని రాష్ట్రంలోని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ మంత్రి అల్లోల...

పాక్ కొత్త ప్రధాని ప్రమాణస్వీకారం వాయిదా పడ్డట్టేనా..?

పాకిస్థాన్ కొత్త ప్రధానిగా తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకార కార్యక్రమం వాయిదా పడే అవకాశాలు క...

హాయ్ అమెరికా, బాయ్ అమెరికా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి బయటకు వస్తు అమెర...

పోలీసులకు కేంద్ర ప్రభుత్వ పురస్కారాలు

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పోలీస్ పథకాలను ప్రకటించింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శా...

హైదరాబాద్ కేంద్రంగా ఎన్ఐఏ తనిఖీలు

హైదరాబాద్ కేంద్రంగా ఉగ్ర చర్యలకు పాల్పడే అవకాశముందన్న నిఘా విభాగం సమాచారం ఇచ్చిన నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస...

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తివేత

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తివేత

స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ ఎత్తివేస్తూ మంగళవారం హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో స్వా...

ఎస్వీ యూనివర్సిటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

జూనియర్ డాక్టరు శిల్ప ఆత్మహత్య కేసు మరవకముందే తిరుపతిలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీ వెంకటేశ్వ...

యూ టర్న్ తీసుకున్న సమంత..!

యూ టర్న్ తీసుకున్న సమంత..!

వివాహానంతరం కూడా సినిమాలు కొనసాగిస్తోన్న సమంత అక్కినేని ఎంతో ఇష్టంగా చేసిన 'యు టర్న్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర...

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

మెగా కాంపౌండ్ నుంచి హీరో వస్తున్నాడంటేనే... టాలీవుడ్లో ట్రేడ్లో విపరీతమైన డిస్కషన్. ఇప్పటికే ఆల్మోస్ట్ క్రికెట...

విదేశీ టీ-20 లీగ్స్‌లో ఆడించండి

విదేశాల్లో టీ-20 లీగ్స్‌లో భారత ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అనుమతి ఇవ్వాలని ఐపీఎల్ జట్టు...

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ - లార్డ్స్ రెండో వన్డే

లార్డ్స్: ఇంగ్లాండుతో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్ మైదానంలో భారత్ - ఇంగ్లండ్ దేశాల మధ్య జరుగుతున్న రె...

వారాంతాన స్టాక్ మార్కెట్లకు ఏమయింది?

వారంపాటు ఊరించిన భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతాన నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 155 పాయింట్ల నష్ట పోయి...

హైదరాబాదులో ప్రారంభమైన ఐకియా స్టోర్

హైదరాబాదులో ప్రారంభమైన ఐకియా స్టోర్

అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఐకియా హోం ఫర్నిషింగ్ సంస్థ భారత దేశంలో తన మొదటి స్టోర్‌ను హైటెక్స్‌లో తెలంగాణ ఐ...