modi meeting with russia

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. భారత్, రష్యాల మధ్య సత్సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ఆయన

ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సోచీలో భేటీ అయ్యారు. అలాగే, వారి మధ్య ఉగ్రవాదం, సిరియా, ఆఫ్ఘన్‌లో అశాంతి అంశాలపై కూడా చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... షాంఘై సహకార సంస్థలో భారత్‌ శాశ్వత సభ్యత్వం పొందడానికి రష్యా ప్రధాన పాత్ర పోషించిందని అన్నారు. భారత్‌, రష్యాల మధ్య చాలా కాలంగా స్నేహం ఉందని పేర్కొన్నారు. సోచీలో చర్చలకు తనను ఆహ్వానించినందుకుగానూ పుతిన్‌కి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. అంతకుముందు రష్యా చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి పాలకులు, అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది.

e-max.it: your social media marketing partner

34 లక్షలకు పైగా అక్రమ ఓట్లు

తెలుగు రాష్ట్రాల ఓటర్ల జాబితాలో అనేక పొరపాట్లున్నాయని, ఈ విషయంపై

నిర్లక్ష్యం ఖరీదు..పసికందు ప్రాణం

విశాఖ జిల్లాలోని అగనంపూడిలో చోటు చేసుకున్న ఘటన ఇది. అగనంపూడి

బాబు కుటుంబ ఆస్తులపై హై కోర్టులో పిటిషన్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ ఆస్తులను

కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జాం

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్

భాగ్యనగరంలో భారీ వర్షం

హైదరాబాద్ మహానగరంలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి

ఎయిర్ పోర్ట్ లో కిలో బంగారం పట్టివేత

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

అమిత్ షా అధ్యక్షతన బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం

ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా

కాంగ్రెస్ పెద్దన్న ధోరణిలో వ్యవహరించకూడదు

మాజీ బీజేపీ నాయకుడు యశ్వంత్ సిన్హా మోడీ తీరుపై మరోసారి ఫైర్ అయ్యారు. తాజాగా ఐదురాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలిత...

డివైడర్ ను ఢీ కొట్టిన బైక్..ఇద్దరు మృతి

గుంటూరు జిల్లా బాపట్ల మండలం అప్పికట్ల

ప.గో. లో నడిరోడ్డుపై భార్యను..

నడిరోడ్డుపై ఓ భర్త భార్యపై పాశవికంగా ప్రవర్తించాడు. పులిరామన్నగూడెం

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...