భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దాయాది కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరానికి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడాన్ని అలవాటుగా మార్చుకున్న పాక్ శుక్రవారం కూడా తన అలవాటైన పనిని కొనసాగించింది.

అయితే, ఇన్నాళ్లూ సహనం వహించిన భారత్ శుక్రవారం దీటుగా బదులిచ్చింది. భారత సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) పాక్ బంకర్లపై రాకెట్ల వర్షం కురిపించింది. భారత్ నుంచి ఆ స్థాయిలో ప్రతీకార చర్య ఉంటుందని ఊహించని పాక్ బెంబేలెత్తిపోయింది. కళ్ల ముందు భారీ నష్టం కనిపిస్తుండడంతో వణికిపోయింది. మరింత నష్టం జరగకముందే భారత్‌ను ఆపాలని నిర్ణయించుకున్న పాక్ రేంజర్లు బీఎస్ఎఫ్ వద్దకు కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరానికి వచ్చారు. దీంతో మన్నించిన భారత్ కాల్పులు ఆపింది. దాడులకు సంబంధించిన 19 సెకన్ల నిడివి ఉన్న వీడియోను బీఎస్ఎఫ్ ఆదివారం విడుదల చేసింది. పాక్ బంకర్ వైపు దూసుకెళ్లిన రాకెట్ వారి స్థావరాలను ధ్వంసం చేస్తుండడం అందులో స్పష్టంగా కనిపిస్తోంది. పాక్ కాళ్ల బేరానికి వచ్చిన విషయాన్ని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. పాక్ బుద్ధి మారుతుందని చాలా ఏళ్లుగా ఓపికగా ఎదురుచూశామని, కానీ ఫలితం లేకపోవడంతో ప్రతీకార దాడులు తప్పలేదని స్పష్టం చేశారు. ఇది శాంపిల్ మాత్రమేనని, పాక్ మళ్లీ ఇలాగే వ్యవహరిస్తే ఈసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

 

e-max.it: your social media marketing partner

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్

మొదటి హామీ..రైతుల రుణ మాఫీ

రాజస్థాన్ రాష్ర్ట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరికొద్దిసేపటిలో

తుఫాను నష్ట తీవ్రతను తగ్గించాం

కాకినాడ: ముందు జాగ్రత్త చర్యలతో పెథాయ్‌ తుఫాను నష్ట తీవ్రతను తగ్గించగలిగామన్నారు సీఎం చంద్రబాబు. ఐవీఆర్‌ఎస్‌,...

రామ్మోహన నాయుడు ఒక్కరోజు దీక్షకు పెరుగుతున్న మద్దతు

పార్లమెంట్ వేదికగా ఏపీ రాష్ట్ర హక్కుల కోసం పుట్టిన రోజున కూడా పోరాడుతోన్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరా...

రేపు ఓటు జాబితాను సవరిస్తాం : పల్లా రాజేశ్వర్ 

టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పల్లా

కేసీఆర్ పర్యటన వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వాయిదా

బిడ్డకు విడుదల...

పాకిస్థాన్‌లోని పెషావర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత జాతీయుడు హమీద్ నిహల్ అన్సారీ జైలు నుంచి రేపు...

రాజపక్స రాజీనామా... విక్రమసింఘే ప్రమాణస్వీకారం

కొలంబో: శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకు ముందు వివాదాస్పద రీతిలో...

మహిళా ఐఏఎస్ పై ఎమ్మెల్యే ఫైర్...

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే మహిళా ఐఏఎస్ అధికారిణిపై విరుచుకుపడ్డారు. ఆమె ఒక మహిళా అధికారిణి పైగా...

అప్పుడు బ్యాంకింగ్ లో అవినీతి..ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్

ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేసిందని, బ్యాంకింగ్ రంగాన్ని

బాయిలర్ పేలి 6గురు మృతి

కర్ణాటక రాష్ర్టంలోని బాగల్ కోట్ నిరాని షుగర్స్ లో ఘోర అగ్నిప్రమాదం తలెత్తింది. బాయిలర్ పేలి ఆరుగురు కార్మికులు...

32 కార్లు, 60 బైక్‌లు సీజ్...

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్ర...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

ఓడిన భారత్

పెర్త్ టెస్ట్ లో భారత్ జట్టు ఓటమిపాలయ్యింది. రెండో ఇన్నింగ్స్

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేత బెల్జియం

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేతగా బెల్జియం ఘన విజయాన్ని సాధించింది. ఆదివారం నెదర్లాండ్స్‌తో

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...