జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ గతేడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, జెరూసలెంను రాజధానిగా గుర్తించడమనేది తమ వద్ద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశమని ఆ సందర్భంగా ట్రంప్‌ అన్నారు.

కాగా, ఈ రోజు జెరూసలెంకు అమెరికా తన ఎంబసీని తరలిస్తోంది. అయితే, ఈ చర్యను వ్యతిరేకిస్తూ గాజా సరిహద్దులో ఆందోళనలు మిన్నంటాయి. సరిహద్దు కంచెను తొలగించేందుకు పాలస్తీనీయులు ప్రయత్నించడంతో ఆందోళన కారులపై ఇజ్రాయెల్‌ సైన్యం భీకరంగా కాల్పులు జరిపింది. దీంతో సుమారు 40 మంది నిరసన కారులు అక్కడికక్కడే మృతిచెందగా మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. ట్రంప్‌ చర్య మధ్యప్రాచ్యంలో మరో తేనెతుట్టను కదిలించినట్టు ఉందని విశ్లేషకులు అంటున్నారు. కాగా, 1967లోల జరిగిన యుద్ధం తరువాత తూర్పు జెరూసలెంను జోర్డాన్‌ దేశం నుంచి ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకుంది. అనంతరం అవిభాజ్య జెరూసలెంను ఇజ్రాయెల్ తమ రాజధానిగా భావిస్తూ వస్తున్నప్పటికీ ప్రపంచ దేశాలు జెరూసలెంను ఆ దేశ రాజధానిగా గుర్తించలేదు. మరోవైపు పాలస్తీనీయులు తూర్పు జెరూసలెంను తమ ప్రతిపాదిత దేశానికి రాజధానిగా భావిస్తుండడంతో సుదీర్ఘకాలంగా ఈ ఆందోళనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి.    

e-max.it: your social media marketing partner

గెలిచిన కుమారస్వామి: బీజేపీ వాకౌట్

మే25 శుక్రవారం జరిగిన బల పరీక్షలో కుమారస్వామి నెగ్గారు. బీజేపీ వాకౌట్ చేయడంతో సభలోని కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్...

కర్ణాటక నూతన సభాపతి ఈయనే

కర్ణాటక అసెంబ్లీ సభాపతి ఎన్నిక ఏకగ్రీవమైంది. కర్ణాటక బీజేపీ స్పీకర్ అభ్యర్థిగ సురేష్ కుమార్ ఆఖరి నిమిషంలో నామి...

రమణ దీక్షితులపై సిబిఐ విచారణ

టీటీడీ ఆభరణాల మాయంపై రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై మాజీ పురావస్తు శాఖాధికారి చెన్నారెడ్డి సంచలన

తిరుమలలో భక్తుల రద్దీ...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత ద...

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ షురూ

ఇంటర్ విద్యానంతరం ఇంజినీరింగ్ ఉన్నత చదువులకు గాను జరిగే కౌన్సిలింగ్ ప్రక్రియను తెలంగాణలో అధికారులు మే25న ప్రార...

దత్తాత్రేయ కుమారుడి హఠాన్మరణం

కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్‌(21) గుండెపోటుతో మంగళవారం రాత్రి మృతిచెందారు...

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

ఈరోజుతో నా కోరిక తీరిందంటున్న మోడీ

రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ ఏర్పాటు

జమ్మూ కాశ్మీర్ లో సైన్యం కాల్పులు

జమ్మూ కాశ్మీర్: సాంబా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఒక చిన్నారి మృతి చెందగా, 30 మం...

కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు

కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకిచ...

పార్థీ గ్యాంగ్, చెడ్డీగ్యాంగ్ లనేఅనుమానంతో అమాయకులపై దాడులు

గత వారం 10రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్థీ గ్యాంగ్, చెడ్డీగ్యాంగ్ లతో పాటు నరహంతక ముఠాలు తిరిగుతున్నాయ...

తమిళనాడులో ప్రజా సంఘాల ఆందోళన

స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసేయాలంటూ ప్రజా సంఘాలు ఆందోళనకు దిగడంతో తమిళనాడులోని

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు పడగానే థియేటర్లలో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది, ఇప్పటివరకు 150+ సినిమాలు తీసినప్పటిక...

నటుడు బాలాజీ మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...