kuchibhotla srinivas murderer get punihed

అగ్రరాజ్యంలో తెలుగు టెకీ కూచిభొట్ల శ్రీనివాస్ దారుణ హత్య కేసులో అమెరికా ఫెడరల్ కోర్టు తుది తీర్పును వెల్లడించింది.

జాత్యాహంకార దాడికి పాల్పడి, శ్రీనివాస్ మరణానికి కారణమయిన 52 ఏళ్ల ఆడమ్ పురింటన్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనికి అదనంగా నమోదయిన మరో రెండు హత్య కేసుల్లో దాదాపు 14ఏళ్ల జైలు శిక్షను ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. కాగా కోర్టు తీర్పుపై శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన స్పందించారు. కోర్టు తీర్పు వల్ల తన భర్త తిరిగి రాలేడనీ, కాకపోతే జాత్యాహంకార ఘటనలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమనే గట్టి హెచ్చరిక మాత్రం సమాజానికి చేరుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో న్యాయమైన తీర్పు రావడానికి కృషి చేసిన డిస్ట్రిక్ట్ అటార్నీకీ, ఓలేత్ పోలీసు శాఖకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

e-max.it: your social media marketing partner
కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తెలుగు చంద్రులు

కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి తెలుగు చంద్రులు

మే 23న కుమారస్వామి తన ప్రమాణ స్వీకారానికి, మమతా బెనర్జీ, మాయావతిలతో పాటు తెలుగు ముఖ్యమంత్రులు

కాంగ్రెస్-జేడీఎస్ లది కుటిల రాజకీయం

కర్ణాటకలో అధికారం కోసం తమ పార్టీ అర్రులు చాచ లేదని ప్రజాభీష్టం మేరకే తమవంతు ప్రయత్నం చేసిందన్నారు బిజేపి

తిరుమలలో భక్తుల రద్దీ...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత ద...

అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమ...

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం...

ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం,...

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మలక్ పేట ఆర్టీఏ అధికారి

హైదరాబాద్ మలక్ పేటకు చెందిన ఆర్టీఏ అధికారి నాగరాజు ఏసీబీ వలలో చిక్కారు. 5 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధి...

భారత్ ‘దెబ్బ’కు పాక్ మైండ్ బ్లాంక్.. కాల్పులు ఆపాలంటూ కాళ్ల బేరం!

భారత్‌తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్థాన్‌కు ఇన్నాళ్లకు తెలిసొచ్చినట్టు ఉంది. సైన్యం దెబ్బకు విలవిల్లాడిన దా...

ఈరోజుతో నా కోరిక తీరిందంటున్న మోడీ

రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ అక్కడ ఏర్పాటు

కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు

కేంద్ర కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ షాకిచ...

కర్ణాటకలో హంగ్ తప్పదా

కర్ణాటకలో హంగ్ తప్పదా

చెదురుమదురు ఘటనలు మినహా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం దాదాపుగా 70 శాతం దాకా పోలింగ్ నమ...

లంచగొండిని పట్టించిన రైతు

కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రెవేశపెట్టిన రైతుబంధు పథకం విషయంలో అధికారులు అవినీతులకు పాల్పడుతున్నారు. తాజాగ పెద్...

పాతబస్తీలో మహిళ దారుణ హత్య

పాతబస్తీలో మహిళ హత్య కలకలం రేపింది. మహిళను దారుణంగా హత్య చేసిన దుండగులు మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ప్యాక్ చేస...

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

నాకు అలాంటి సినిమా చేయాలనుంది: మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఈపేరు పడగానే థియేటర్లలో విజిల్స్ తో టాప్ లేచిపోద్ది, ఇప్పటివరకు 150+ సినిమాలు తీసినప్పటిక...

నటుడు బాలాజీ మోసం చేశాడంటూ జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

సినీ నటుడు బాలాజీ తనను నమ్మించి, మోసం చేశాడంటూ సినీ జూనియర్ ఆర్టిస్ట్ లక్ష్మి హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులకు...

ఐపీల్  సీజన్లో ఇవాళ్టి మ్యాచ్లు

నేటి ఐపీల్ మ్యాచ్ లో హైదరాబాద్ వేదికగా సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ - చెన్నయ్ మధ్య మ్యాచ్ , మరో వైపు జైపూర్ లో...

కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ, రజతంతో సరిపెట్టుకున్నాడు 

భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్‌కు ఫైనల్లో నిరాశ ఎదురైంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బ్యాడ్మింటన్ పురుషుల సి...

బీజేపీ గెలుపు - స్టాక్ మార్కెట్లకు ఊపు

కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపు స్టాక్ మార్కెట్లకు మంచి ఊపునిచ్చింది. తొలుత ఫ్లాట్ గా ప్రారంభమైన బీఎస్ఈ సెన్స...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...