రష్యాలో ఒళ్లు గగుర్పొడిచే వార్త ఒకటి సంచలనం సృష్టిస్తోంది. అక్కడి సైబీరియా ప్రాంతంలో గల ఖబరోవ్క్‌ నగరంలో ఓ నది ఒడ్డున అనుమానాస్పద బ్యాగును పోలీసులు గుర్తించారు.

దాన్ని తెరిచి చూడగా అందులో నరికిన 54 చేతులు కన్పించాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు షాక్‌కు గురయ్యారు. సైబీరియన్ ‌టైమ్స్‌ అనే మీడియా సంస్థ ఈ వార్తను ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

అముర్‌ నది ఒడ్డున ఈ బ్యాగును గుర్తించారు. తొలుత మణికట్టు వరకు నరికిన ఒక చేయి కన్పించండంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అక్కడికి చేరుకుని తనిఖీలు చేయగా నరికిన చేతులతో ఉన్న బ్యాగు కన్పించింది. అయితే ఆ చేతులు ఎవరివి? ఎలా అక్కడికి వచ్చాయి? అన్నది పోలీసులకు అంతుపట్టట్లేదు. ఆ చేతులకు ఆసుపత్రిలో చుట్టే బ్యాండేజీలు, ప్లాస్టిక్‌ గ్లౌజులు చుట్టి ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో పరిశోధనల నిమిత్తం వైద్యులే మరణించిన వారి నుంచి ఈ చేతులను నరికారా ? లేదా శిక్షల పేరుతో ఎవరైనా ఇలా చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక చేతి మీద మాత్రమే వేలిముద్రలు కన్పించాయని మిగతా వాటి వేలిముద్రల కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. అముర్‌ నదీ ప్రాంతం ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. అందుకే చేతులు పూర్తిగా పాడవలేదని తెలుస్తోంది. మిస్టరీగా మారిన ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

e-max.it: your social media marketing partner

ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్... అయినా లాభం లేదు

ఏపీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. మేనిఫెస్టోలో పలు కీలక హామీలను కాంగ్రెస్ అధిష్టానం పొందుపరిచి...

వంద కోట్లు పెట్టినవారికే టికెట్లు

మేడ్చల్: తెలంగాణ రాష్ట్ర సాధానలో పాల్గొన్న ఉద్యమకారులను పక్కన పెట్టి ధనవంతులకు మాత్రమే ఎన్నికల్లో టికెట్లు ఇచ్...

మోహన్‌బాబు ప్రభుత్వంపై కక్షగట్టారు

అమరావతి: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు సినీ నటుడు మోహన్‌బాబు ప...

మోహన్‌బాబు పై శివాజీ సంచలన వ్యాఖ్యలు

సినీ నటుడు మోహన్‌బాబు తన వ్యాపార ప్రయోజనాల కోసమే విద్యా సంస్థలు నడుపుతున్నారని శ్రీ విద్యానికేతన్ సంస్థల అధినే...

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

రేపు టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్న కేసీఆర్

సీఎం కేసీఆర్ మంగళవారం టీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం ప్రకటించనున్న అభ్య...

ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం... కాలి బూడిదైన నగదు

వరంగల్: చౌరస్తాలో గల ఎస్‌బీఐ ఏటీఎంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం అర్ధరాత్రి జరగడంతో రెండు ఏటీఎం మిషన్...

చైనా రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

చైనాలోని యాన్ చెంగ్ పట్టణంలో గల రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెం...

అమెరికాలో అరుదైన సంఘటన..

అమెరికాలో ఒక అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్ కు చెందిన తెల్మ చియాక అనే మహిళ

పారికర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ప్రధాని

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆదివారం దివంగతులైన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల,

కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పై నటుడు మాధవన్ ఫైర్ అయ్యారు. చైనా ముందు భారత్ ను కించపరిచేలా

వివేకా హత్య కేసులో తెరపైకి జగన్‌ అనుచరుడు

పులివెందుల: సిట్‌ దర్యాప్తు చేస్తోన్న మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో జగన్‌ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి...

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్...

ఢిల్లీ: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సజ్జన్ ఖాన్‌ను ఈరోజు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉ...

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

డియర్ కామ్రేడ్ ను బ్యాన్ చేయాలి

''డియల్ కామ్రేడ్'' సినిమాను బ్యాన్ చేయండి అంటూ ఓ నెటిజన్ రష్మిక అభిమానులను కోరాడు. దీనికి అసలు కారణం ఏమిటంటే

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

కార్తీ, రష్మిక జంటగా కొత్త చిత్రం ప్రారంభం... ఫోటోలు

'ఖాకీ' వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్ లో మరో సినిమ...

ఐపీఎల్‌ టీమ్స్ తో జాయిన్ ఐనా వార్నర్... స్మిత్

హైదరాబాద్: బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాళ్లు... డేవిడ్‌ వార్నర్‌, స్...

కంగారులను కట్టడి చేసిన భారత్...

ఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు భారత్ కు 273 పరుగుల లక్ష్యాన్ని విధ...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...