కాంగ్రెస్‌ నేత మణిశంకర్‌ అయ్యర్‌ మరో వివాదానికి తెరలేపారు. పాకిస్థాన్‌ అంటే తనకెంతో ఇష్టమని చెప్పారు. పాక్‌లోనే తనకు ఎక్కువ ప్రేమ లభిస్తోందని, భారత్‌లో అంతా విద్వేషమేనని వ్యాఖ్యానించారు. సోమవారం కరాచీ లిటరేచర్‌ ఫెస్టివల్‌లోను, విలేకరులతోను ఆయన మాట్లాడారు.

ఇక్కడ వేలమంది తనకు స్వాగతం చెబుతున్నారని, వారెవరో తనకు తెలియదని, అయినా వచ్చి కౌగిలించుకుంటున్నారని, ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. రెండు దేశాలూ నిరంతరాయంగా చర్చలు జరపాల్సిన సమయమని చెప్పారు. ద్వైపాక్షిక కీలకఅంశాల పరిష్కారానికి చర్చలే మార్గమన్నది ఒక విధానంగా పాక్‌ అంగీకరించిందని, కానీ భారతే సుముఖంగా లేదని ఆయన అన్నారు. పాక్‌ మాజీ అధ్యక్షుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ హయాంలో రూపొందించిన ఫ్రేమ్‌వర్క్‌ను 2 దేశాలూ ఆమోదించాలన్నారు. భారత్‌ తనను తాను ప్రేమించినట్లే పొరుగువాడిని కూడా ప్రేమించాలని సూచించారు. భారత్‌ను ప్రేమించినట్లే పాక్‌ను ప్రేమిస్తున్నానని తెలిపారు. గత వారంరోజుల్లో కశ్మీరులో సైన్యంపై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రాణాంతక దాడులు చేస్తుంటే అయ్యర్‌ కరాచీ వెళ్లిమరీ భారత్‌ను నిందిస్తూ మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్‌కే చెందిన సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆయనపై మండిపడ్డారు. రాహుల్‌ ఆయన్ను సస్పెండ్‌ చేసినా నోరు అదుపుచేసుకోవడం లేదని, పార్టీ నుంచి బహిష్కరించాలని కోరారు.

e-max.it: your social media marketing partner

సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క

సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్కను నియమిస్తూ ఏఐసీసీ

జనసేనలోకి బీజేపీ ఎమ్మెల్యే..

బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తాను జనసేనలో చేరబోతున్నట్లు

చంద్రబాబుతో లగడపాటి భేటీ...

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివా...

30 అడుగుల ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చంద్రబాబు

సత్తెనపల్లి: ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించనున్నారు. ఈరోజు జనవరి18 ఎన్టీఆర్ వర...

స్పైస్ జెట్ లో సాంకేతిక లోపం

స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ లోనే

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమించిన మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి ఈరోజు ఉదయం బాధ్యతలు స...

భారత్ లో ఈరోజు ఎంత మంది పుట్టారో చెప్పిన యూనిసెఫ్... మనమే టాప్

ఢిల్లీ: నూతన సంవత్సరం తోలి రోజున భారత్‌లో ఎంత మంది జన్మించారో యునిసెఫ్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. యునిసె...

ఓటు హక్కు వినియోగించుకున్న బంగ్లాదేశ్ ప్రధాని

ఢాకా: బంగ్లాదేశ్ లో జరుగుతున్న సాధారణ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల...

ఆ ఇద్దరికీ రక్షణ కల్పించండి

శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం విధితమే. అలా కోర్ట...

కోల్‌కతాకు చంద్రబాబు...

విజయవాడ: కోల్‌కతాలో 'యునైటెడ్ ఇండియా' పేరుతో విపక్షాలు నిర్బహిస్తున్న భారీ ర్యాలీలో పాల్గొనేందుకు ఏపీ సీఎం చంద...

విషాదం..పేలిన సిలిండర్

అనంతపురం జిల్లా కొత్తచెరువులో విషాదం నెలకొంది. అర్ధరాత్రి సమయంలో

అయేషా హత్యకేసు : సత్యంబాబు చెప్పిన సమాధానాలు

సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్యకేసు విచారణను సీబీఐ

 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వర్మ సంచలన ట్వీట్

"జనవరి 18న నందమూరి రామా రావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సాయంత్రం 5గంటలకు మా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ జీవం ప...

బ్రహ్మానందం సేఫ్...

బ్రహ్మానందం సేఫ్...

హైదరాబాద్‌: గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన...

ఆసిస్ విలవిల భారత్ లక్ష్యం 231

ఆసిస్ విలవిల భారత్ లక్ష్యం 231

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నిర్ణ‌యాత్మ‌క చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ ఆసీస్ ను ఆలౌట్ చేసింది. టాస్...

కోహ్లీసేనకు ప్రముఖుల ప్రశంసల వర్షం

దాదాపు 72 ఏళ్ల తర్వాత ఆసిస్ గడ్డపై తొలిసారిగా టెస్ట్ సిరీస్ విజయాన్నందుకున్న కోహ్లీసేన..భారత క్రికెట్

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...