భారత్‌లోని బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్‌కు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు లండన్ కోర్టు భారీ షాకిచ్చింది. విమానాలను అద్దెకిచ్చే సింగపూర్ సంస్థ బీఓసీ ఏవియేషన్ కేసులో విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు వ్యతిరేకంగా లండన్ హైకోర్టు తీర్పు చెప్పింది.

నష్టపరిహారం కింద బీఓసీకి రూ.585 కోట్లు (9కోట్ల డాలర్లు) చెల్లించాల్సిందిగా ఆదేశించింది. బీఓసీ ఏవిషయన్-కింగ్‌ఫిషర్ ఎయిర్ లైన్స్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం బీఓసీ ఏవియేషన్ నాలుగు విమానాలను కింగ్‌ఫిషర్‌కు లీజుకు ఇవ్వాల్సి ఉంది. అయితే మూడు విమానాలను మాత్రమే ఇచ్చిన బీఓసీ అడ్వాన్స్ సొమ్మును పూర్తిగా చెల్లించని కారణంగా నాలుగో విమానాన్ని ఇవ్వలేదు. సంవత్సరాలు గడుస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంతో బీఓసీ సంస్థ లండన్ హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన కోర్టు కింగ్‌ఫిషర్‌ను దోషిగా తేల్చింది. బకాయి సొమ్మును వడ్డీతో సహా చెల్లించడంతో పాటు న్యాయపోరాటానికి అయిన ఖర్చులను కూడా చెల్లించాలని న్యాయమూర్తి జస్టిస్ పికెన్ ఆదేశించారు.

 

e-max.it: your social media marketing partner

గాంధీభవన్ లో కాంగ్రెస్ సమావేశం...

హైదరాబాద్: గాంధీభవన్ లో టీపీసీసీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ కమిటీ అత్యవసర సమావేశంకానుంది. ఆ కమిటీ ఛైర్మన్ మర్రి శశి...

వాళ్లకి ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తుకొస్తారు...

సిద్ధిపేట: కాంగ్రెస్ నేతలకు ఎన్నికలొస్తేనే ప్రజలు గుర్తుకు వస్తారని తాజా మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు...

ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్

నెల్లూరు జిల్లాలో వేదాయపాళెం ఎస్బిఐ బ్రాంచ్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి భారీ అగ్నిప్రమాదం సంభవించింది....

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆఖరి ఘట్టం

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరుడు బ్రహ్మోత్సవాలు ఈ శుక్రవారంతో ఆఖరి రోజుకు చేరుకున్నాయి. వేలాది మంది శ్రీవారి...

ఎల్లంపల్లి ప్రాజెక్టు 6 గేట్ల ఎత్తివేత

పెద్దపల్లి: తుఫాను కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరదనీరు భారీ...

జగ్గారెడ్డి అరెస్ట్ పై డీసీపీ సుమతి ఏమన్నారంటే...

ఆధార్ డేటా ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసు ఛేదించినట్లు హైదరాబాద్ నా...

ఇరాన్ పై ఆంక్షలు... ఇరకాటంలో భారత్

అక్టోబర్ 4వ తేదీనుంచి ఇరాన్ దేశంతో అన్ని రకాల ఆర్ధిక లావాదేవిలను ప్రపంచదేశాలు ఆపేయాలని అమెరికా హుకూం జారీ చేసి...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

శారిడాన్‌ మందుపై నిషేధం ఎత్తేసిన సుప్రీం

ఢిల్లీ: శారిడాన్‌ మందుపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. శారిడ...

పెట్రో ధరలను తగ్గించిన కర్ణాటక...

బెంగళూరు: రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరల నుంచి కర్ణాటక ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. లీటరు పెట్...

ఆర్మీ స్టిక్కరింగ్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్

కింగ్ చిత్తూరు జీవకోన బీడి కోన వద్ద ఎర్రచందనం లోడుతో వెళుతున్న వాహనాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు...

ఉగ్రవాదుల అరాచకం...

జమ్మూ కాశ్మీర్‌ లో ఉగ్రవాదుల అరాచకాలు మితిమీరిపోతున్నాయి తాజాగా ఉగ్రవాదులు ఈరోజు ఉదయం నాలుగు పోలీసులను కిడ్నాప...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మొన్న సావిత్రి బయోపిక్‌ సూపర్‌ హిట్‌ కావడంతో, వరుసగా...

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 'గులాబ్ జామున్' కోసం బాలివుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాని పక్కన...

భారత్ శుభారంభం...

భారత్ శుభారంభం...

యూఏఈ లో జరుగుతున్నా ఆసియ కప్ 2018 భాగంగా ఈరోజు తలపడుతున్న చిరకాల ప్రత్యర్ధులు భారత్ - పాకిస్తాన్ మ్యాచులో భారత...

ఆసియా కప్ లో బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్

ఆసియా కప్ 2018 లో భాగంగా పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పసికూన హాంకాంగ...

పెట్రోలు, డీజిల్ తో పాటు సీఎన్జీ ధరలు కూడా...

ఢిల్లీ: దేశీయంగా రూపాయి పతనం పెట్రోలు, డీజిల్ ధరలపైనే కాదు తాజాగా కంప్రెస్‌డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్‌జీ), పైప్‌...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...