మార్చి 2014లో 239 మంది ప్రయాణికులతో వెళ్తూ అదృశ్యమైన మలేషియాకు చెందిన ఎంహెచ్‌ 370 విమానం ఆచూకీని కనిపెట్టేందుకు అమెరికా కంపెనీతో మలేషియా ప్రభుత్వం భారీ డీల్ కుదుర్చుకుంది. విమానం ఆచూకీని గుర్తిస్తే ఏకంగా 70 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ. 445 కోట్లు) ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

గతంలో ఆస్ట్రేలియా కంపెనీ ఒకటి విమానం ఆచూకీని గుర్తించేందుకు ముందుకొచ్చినా ఫలితం లేకుండా పోయింది. విమాన శకలాలను గుర్తించడంలో సదరు కంపెనీ విఫలమైంది. దీంతో గతేడాది జనవరిలో వెతకడం ఆపేశారు. తాజాగా బుధవారం విమాన శకలాలను గుర్తిస్తే భారీగా నగదు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, విమాన ఆచూకీని గుర్తించడంలో విఫలమైతే మాత్రం పైసా కూడా ఇచ్చేది లేదని పేర్కొంది. ప్రభుత్వ ఆఫర్‌కు స్పందించిన అమెరికా కంపెనీ విమాన శకలాలను వెతికేందుకు ముందుకొచ్చింది. దక్షిణ హిందూ మహాసముద్రంలో అత్యాధునిక నౌక ద్వారా విమానాన్ని గుర్తించేందుకు అమెరికా కంపెనీ రంగంలోకి దిగనుంది. ఈనెల మధ్య నుంచి 90 రోజులపాటు విమాన శకలాల కోసం గాలించనున్నారు. ఎంహెచ్ 370 విమాన అదృశ్యం ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ మిస్టరీగా మిగిలిపోయింది. మలేషియా సహా పలుదేశాలు విమానం కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గాలింపును నిలిపివేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ విమానంలో ప్రయాణించిన వారి కుటుంబసభ్యులు స్వాగతిస్తున్నారు. 

e-max.it: your social media marketing partner

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణ స్వీకారం

రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్

మొదటి హామీ..రైతుల రుణ మాఫీ

రాజస్థాన్ రాష్ర్ట ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మరికొద్దిసేపటిలో

తుఫాను నష్ట తీవ్రతను తగ్గించాం

కాకినాడ: ముందు జాగ్రత్త చర్యలతో పెథాయ్‌ తుఫాను నష్ట తీవ్రతను తగ్గించగలిగామన్నారు సీఎం చంద్రబాబు. ఐవీఆర్‌ఎస్‌,...

రామ్మోహన నాయుడు ఒక్కరోజు దీక్షకు పెరుగుతున్న మద్దతు

పార్లమెంట్ వేదికగా ఏపీ రాష్ట్ర హక్కుల కోసం పుట్టిన రోజున కూడా పోరాడుతోన్న శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరా...

రేపు ఓటు జాబితాను సవరిస్తాం : పల్లా రాజేశ్వర్ 

టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పల్లా

కేసీఆర్ పర్యటన వాయిదా

తెలంగాణ సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన వాయిదా

బిడ్డకు విడుదల...

పాకిస్థాన్‌లోని పెషావర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భారత జాతీయుడు హమీద్ నిహల్ అన్సారీ జైలు నుంచి రేపు...

రాజపక్స రాజీనామా... విక్రమసింఘే ప్రమాణస్వీకారం

కొలంబో: శ్రీలంక ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. అంతకు ముందు వివాదాస్పద రీతిలో...

మహిళా ఐఏఎస్ పై ఎమ్మెల్యే ఫైర్...

ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే మహిళా ఐఏఎస్ అధికారిణిపై విరుచుకుపడ్డారు. ఆమె ఒక మహిళా అధికారిణి పైగా...

అప్పుడు బ్యాంకింగ్ లో అవినీతి..ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్

ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ బీజేపీ నాశనం చేసిందని, బ్యాంకింగ్ రంగాన్ని

బాయిలర్ పేలి 6గురు మృతి

కర్ణాటక రాష్ర్టంలోని బాగల్ కోట్ నిరాని షుగర్స్ లో ఘోర అగ్నిప్రమాదం తలెత్తింది. బాయిలర్ పేలి ఆరుగురు కార్మికులు...

32 కార్లు, 60 బైక్‌లు సీజ్...

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో శనివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్ర...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

ఓడిన భారత్

పెర్త్ టెస్ట్ లో భారత్ జట్టు ఓటమిపాలయ్యింది. రెండో ఇన్నింగ్స్

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేత బెల్జియం

2018హాకీ ప్రపంచకప్ టైటిల్ విజేతగా బెల్జియం ఘన విజయాన్ని సాధించింది. ఆదివారం నెదర్లాండ్స్‌తో

ఆర్బీఐ ప్రతిష్ట మసకబారుతోంది...

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) నూతన గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను నియమించడంపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర స...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...