వాషింగ్టన్ : వినోదం కోసం ఉపయోగించే మారిజువానా అమ్మకాలకు లైసెన్సులు ఇవ్వాలని కాలిఫోర్నియా నిర్ణయించింది. ఈ ఉన్మాదక పదార్థాన్ని యువత చాలా ఇష్టపడుతుండటంతో, దీనిని విక్రయించేందుకు దుకాణాలకు అనుమతులు ఇస్తోంది.

ప్రపంచంలోనే అతిపెద్ద నియంత్రిత వ్యాపార మార్కెట్‌ను సోమవారం ప్రారంభిస్తోంది. దీనిలో రిక్రియేషనల్ మారిజువానాను విక్రయించే స్టోర్స్ డజన్లకొద్దీ ఉంటాయి. ఇప్పటికే కొలరాడో, వాషింగ్టన్, ఒరెగావ్, అలాస్కా, నెవాడా రాష్ట్రాల్లో ఈ విధంగా రిక్రియేషనల్ స్పాట్ సేల్స్ జరుగుతోంది. ప్రభుత్వ అనుమతులు, నియంత్రణలు, పన్నులు వంటి అధికారిక నిబంధనలతో ఈ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదే బాటలో మసాచుసెట్స్, మైనే రాష్ట్రాలు కూడా నడవబోతున్నాయి. ఇదిలా వుండగా, అమెరికా చట్టాల ప్రకారం ఈ మాదక ద్రవ్యం ఇప్పటికీ చట్ట విరుద్ధమైనదే. మారిజువానాపై పన్నులు వసూలు చేయడం ద్వారా సంవత్సరానికి రూ.6,300 కోట్లు ఆదాయం రావచ్చునని అంచనా. 

e-max.it: your social media marketing partner

రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ కే మద్దతు

మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కు

ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్నికల సంఘం షాక్

తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయిందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌. రేపు ఉదయం...

దిమ్మతిరిగి బొమ్మకనబడేలా ప్రజా తీర్పు

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి కోలుకోలేని దెబ్బతగిలిందని, బీజేపీకి

జాలర్ల కుటుంబాలను ఆదుకుంటాం : మంత్రి కళా

పాక్ అదుపులోని రాష్ర్ట జాలర్ల కుటుంబాలను

టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

కేసీఆర్ ను తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష (టీఆర్‌ఎస్‌ఎల్పీ) నాయకుడిగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన 88 మంది అభ్యర్...

పార్లమెంట్ లో కూడా ఇలాగే గెలుస్తాం..

తెలంగాణలో నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు

మహిళా క్రీడాకారులపై లైంగిక వేధింపులు

ఆప్ఘనిస్థాన్ జాతీయ మహిళా ఫుట్ బాల్ టీం సభ్యులపై శారీరక, భౌతిక లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో ఆప్ఘన్ ఫుట్ బాల...

అదుపులోకొచ్చిన కాలిఫోర్నియా కార్చిచ్చు...

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్‌కోకు 280 కిలోమీటర్ల దూరంలో రేగిన కార్చిచ్చులో ఇప్పటివరకు 63...

రాహుల్ కు బహుమతిగా రాజస్థాన్

రాజస్థాన్ హస్తగతం కానుంది. ఇక్కడి ఫలితాల్లో కాంగ్రెస్ దూసుకుపోతోంది. మొత్తం 199

మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో కాంగ్రెస్

రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు

డీఎస్పీ కుమారుడు ఆత్మహత్య

అనంతపురం జిల్లా పుట్టపర్తిలో బీటెక్ విద్యార్థి శ్రీనివాసులు

టీ నగర్, తిరువళ్లూరులో ఐటీ సోదాలు

టీ నగర్, తిరువళ్లూరులో మూడోరోజు

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ముంబైకి చేరుకున్న నూతన దంపతులు...

ఇటీవలే పెళ్లి చేసుకుని ఒక్కటైనా బాలీవుడ్ లవ్ బర్డ్స్ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌లు ముంబై చేరుకున్నారు. న‌...

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

ఒక్కటైన బాలీవుడ్ ప్రేమ పక్షులు

బాలీవుడ్ ప్రేమ పక్షులు రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే బుధవారం పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్ కోమో రిసార్ట్స...

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

కింగ్ కోహ్లీ... వన్డేల్లో పది వేల పరుగులు

విశాఖపట్నం: పరుగుల యంత్రం విరాట్ కోహ్లి, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొడుతూ... కొత్త వర...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

కోహ్లీకి చంద్రబాబు రిప్లే...

విశాఖపట్నం అందాలను పొగుడుతూ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో ‘వాట్ ఎ స్టన్నింగ్ ప...

ఆటో మొబైల్ రంగంలో ఏపీ మరో కీలక అడుగు

ఆటో మొబైల్ రంగంలో ఏపీ ఈరోజు మరో కీలక అడుగు వేసింది. ఏపీ సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ఎలక్ట్రికల్ కా...

వడ్డీ రేట్లు పెంచిన ఎస్బిఐ

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లపై 0.05 శాతం నుంచి 0.1 శాతం మేర వడ్డీ రేట్లు పెంచుత...