ఐక్య స్పెయిన్ కోరుతూ లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్ లోని అత్యంత ధనిక ప్రాంతమైన కటాలన్ గతవారం తనకు తానుగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. స్పెయిన్ విడిపోవడాన్ని వ్యతిరేకిస్తూ లక్షలమంది రోడ్లపైకి వచ్చి ఐక్య స్పెయిన్ కు తమ మద్దతు తెలిపారు. వివిధ సర్వేలలో కటాలన్ లో 50 శాతం మంది ప్రజలు స్పెయిన్ నుంచి విడిపోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తేలింది.

e-max.it: your social media marketing partner

చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేత

సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలు, హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు వైసీపీ నేత తమ్మినేని సీతారం. ప్రత్...

పార్టీ బలోపేతం, నాయకత్వం అభివృద్దిపై దృష్టిపెట్టిన కాంగ్రెస్

రిజర్వుడ్ నియోజక వర్గాలలో పార్టీ బలోపేతం, నాయకత్వం అభివృద్దిపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గాంధీ...

రైస్ కాంక్లేవ్ లో పాల్గొన్న ఏపీ సీఎం

విజయవాడలో జరుగుతున్న రైస్ కాంక్లేవ్ లో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గత మూడు రోజులుగా వ్యవసాయ...

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో కొండచిలువ కలకలం

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో కొండచిలువ కలకలం రేపింది. స్థానిక ఇందిరానగర్ లో ఈరోజు ఉదయం విద్యార్ధులు ట్యూషన్...

నిజామాబాద్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత

నిజామాబాద్ నగరంలోని పలు అభివృద్ది కార్యక్రమాల్లో ఎంపీ కవిత పాల్గొన్నారు. నగరంలో వర్నిరోడ్డు, అర్సపల్లి, దుబ్బ...

యాదాద్రి భవనగిరి జిల్లాలో తేనెటీగల దాడిలో విద్యార్ధులకు గాయాలు

తేనెటీగల దాడిలో విద్యార్ధులకు గాయాలైన ఘటన యాదాద్రి భవనగిరి జిల్లా బీబీనగర్ మండలం మాచారం గ్రామంలో చోటుచేసుకుంది...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించిన లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు

ఐక్య స్పెయిన్ కోరుతూ లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్ లోని అత్యంత ధనిక...

కాసేపట్లో శాసన మండలి, సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం

కాసేపట్లో 5వ రోజు శాసన మండలి, సభ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుంది. 4 రోజులు సెలవుల తరువాత నేడు ప్రారంభం కాను...

రాహుల్ ని 'పప్పు' అనడాన్ని నిషేదించిన గుజరాత్ ఎన్నికల కమిషన్

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 'పప్పు' అని సంబోధించడాన్ని గుజరాత్ ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఆ...

ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్ల అరెస్ట్

టాస్క్ ఫోర్స్ కళ్ళు గప్పి అక్రమ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడిన ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అ...

క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసే ఇంటర్నేషనల్ ముఠా అరెస్ట్

ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్ లను క్లోనింగ్ చేసి డబ్బులు దండుకుంటున్న ఇంటర్నేషనల్ ముఠా గుట్టురట్టు అయింది.

కొనసాగుతూనే ఉన్న నంది అవార్డుల వివాదం

నంది అవార్డుల వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా నారా లోకేశ్‌పై రచయిత, నటుడు పోసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు...

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన జనసేన అధినేత పవన్‎కల్యాణ్ లండన్ పర...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...