మానవహక్కుల చట్టాలను మార్చేందుకు బ్రిటన్ రెడీ అంటూ ప్రకటించారు బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే స్పష్టం చేశారు. లండన్ దాడుల్లో దర్యాప్తుకు ఆటంకం కలిగించే మానవహక్కుల చట్టాలను సవరించేందుకు వెనకాడమని ఆమె వెల్లడించారు.

ఓవైపు ఎన్నికలు సమీపిస్తుండగా మరోవైపు మాంచెస్టర్, లండన్ పై ఉగ్రదాడులు జరగడంతో ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడటం లేదు. ఉగ్రవాదంపై పోరులో అనుమానితులను విచారించేందుకు అడ్డొచ్చే చట్టాలను మార్చేస్తామని ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొనేవారు దీర్ఘకాలం జైళ్లలో ఉంటారని హెచ్చరించారు. దేశానికి ముప్పు అని ఎవరిపైన అయినా అనుమానం వస్తే వారిని విచారించడానికి అవకాశం లేనప్పుడు వారి కదలికలను, స్వేచ్ఛను నియంత్రిస్తామని థెరిస్సా హెచ్చరించారు.

 

e-max.it: your social media marketing partner

కాంగ్రెస్ లోకి రేవంత్ చేరికపై మీడియాలో పుకార్లు

కాంగ్రెస్ పార్టీలో టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మీడియాలో వస్తు...

సీపీయం పార్టీపై ఫైర్ అయిన బీజేపీ నేతలు

సీపీయం పార్టీపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. కేరళలో హత్యా రాజకీయాలను సీఎం విజయన్ ప్రోత్సహిస్తున్నారని బీజేపీ పార...

కాకినాడలో నిర్వహించిన అమరవీరుల స్మారక దినోత్సవం

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్పీ కార్యాలయంలో అమరవీరుల స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రా...

పెరిగిన వంశధార నదికి వరద ఉధృతి

శ్రీకాకుళం జిల్లా వాసులకు వాయుగండం తప్పిందన్న ఆనందం కంటే వరదముప్పు తప్పలేదని బెంబేలు ఎక్కువయింది. నిన్నరాత్రి...

గ్రామాల్లో వైభవంగా కొనసాగుతున్న జడకొప్పులాట

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా దీపావళి పండగలో భాగంగా జడకొప్పులాట కోలాహల సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ప...

పని చేసిన డబ్బులు చెల్లించడం లేదని తోటి కాంట్రాక్టర్ కిడ్నాప్

కాంట్రాక్ట్‌ పని చేసిన డబ్బులు చెల్లించడం లేదనే నేపంతో తోటి కాంట్రాక్టర్‌ను సినీ ఫక్కీలో అపహరించి బెదిరించి, క...

సింగపూర్‌లో అమరావతికి భూములిచ్చిన రైతుల పర్యటన

ఏపీ రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ అమలౌతున్న వివిధ అభివృద్ధి పథకాలను...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

గబ్బిలాలు కోసం బాణసంచా నిషేధం

తమిళనాడు సేలం జిల్లాలోని ఒవ్వాల్ తోప్పు గ్రామంలో ప్రజలు దీపావళి పండుగను ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో జరుపుకున...

ముస్లింలకు ఫత్వా జారీ

తమ ఫొటోలు లేదా తమ కుటుంబసభ్యుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టడాన్ని దారుల్ ఉలూమ్ దియోబంద్ నిషేధించింది. ఉత్...

యామాపూర్ మాజీ సర్పంచ్ పై కాల్పులు జరిగిన దుండగులు

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాజన్నపై అర్థరాత్రి దుండగులు కాల్పు...

కడపజిల్లాలో దారుణహత్య...

కడపజిల్లా రాజంపేట మండలం బోయినపల్లిలో దారుణహత్య జరిగింది. ఇంట్లో నిద్రపోతున్న గంగయ్య అనే వ్యక్తిని గుర్తుతెలియన...

ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు కన్నుమూత

ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్‌ హరనాథరావు కన్నుమూశారు. గుండెపోటుతో ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది...

దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేసిన సమంత

దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేసిన సమంత

పెళ్లికూతురు సమంత, నాగచైతన్య మేనమామ దగ్గుబాటి సురేష్‌బాబుతో కలిసి డ్యాన్స్‌ చేశారు. పెళ్లి వేడుకలో భాగంగా వీర...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

జీఎస్టీ పరిధిలోకి రానున్న రియల్ ఎస్టేట్

జీఎస్‌టీ పరిధిలోకి రియల్ ఎస్టేట్ రంగాన్ని తీసుకువచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ త...

నేడు, రేపు షీలాభిడే కమిటీ సమావేశం

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తొమ్మిదో షెడ్యూల్ లోని ప్రభుత్వ రంగసంస్థల విభజనపై ఇవాళ, రేపు షీలాభిడే నాయకత్వంలోని...