రష్యా నుంచి అమెరికాకు హ్యాకింగ్‌ ముప్పు పొంచి ఉన్న మాట నిజమేనని..ఆ దేశానికి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. మరోవైపు తన వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారం రష్యా దగ్గర ఉన్న వార్తల్లో నిజం లేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వార్తలను సృష్టిస్తున్నట్లు ఆరోపించారు. అమెరికాపై రష్యా హ్యాకింగ్‌కు పాల్పడుతోందని తొలిసారిగా ట్రంప్‌ అభిప్రాయపడ్డారు.

చైనా వంటి ఇతర దేశాలూ తమపై హ్యాకింగ్‌కు తెగబడుతున్నాయని ఆరోపించారు. అయితే, హ్యాకింగ్‌ నిరోధానికి పటిష్ఠ వ్యవస్థను ఏర్పాటు చేసుకోకపోవడం అమెరికా తప్పేనన్నారు. తాను అధ్యక్ష పగ్గాలు చేపట్టిన 90 రోజుల్లో హ్యాకింగ్‌ రక్షణ వ్యవస్థపై సరికొత్త నివేదికను అందజేస్తానన్నారు. తన వ్యక్తిగత సమాచారం రష్యా వద్ద ఉందంటూ మీడియాలో వచ్చిన కథనాలకు అమెరికా నిఘా సంస్థలు విడుదల చేసిన నివేదికలే కారణం కావొచ్చని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. అదే వాస్తవమైతే నిఘా సంస్థలకు పెద్ద కళంకంగా మిగిలిపోతుందన్నారు.

 

e-max.it: your social media marketing partner

సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి కొత్త నాయకుడు...

ఎన్నికల్లో తమకు తగిలిన షాక్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఇంకా కోలుకున్నట్లు లేదు. పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి కొత్త...

ఆర్కే నగర్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.జార్జ్‌ బదిలీ...

మరికొద్ది రోజుల్లో తమిళనాడులోని ఆర్కే నగర్‌కు ఉప ఎన్నికలు జరగనున్న సమయంలో చెన్నై పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.జార్జ్‌...

ఏపీలో కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో కొత్త మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదలైందని ఎక్సైజ్ ఇంచార్జీ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు చెప్పారు. రేపటి...

వేసవితాపంతో అల్లాడిపోతున్న వన్యప్రాణులు...జనంలోకి వచ్చిన దుప్పి

వేసవి తాపంతో వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. దాహార్తి తీర్చుకునే నిమిత్తం నీటి చెలమలు వెతుక్కుంటూ జనావాసాల్లోక...

ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ కొరకు జూనియర్ లెక్చరర్ల సంఘం డిమాండ్

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్ పోస్టులు బర్తీ చేయాలని జూనియర్ లెక్చరర్ల సంఘం డిమాండ్ చేసింది.

తెలంగాణ పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల కోసం బడ్జెట్ లో 1700 కోట్ల కేటాయింపు

తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల కోసం ఈ ఏడాది బడ్జెట్ లో 1700 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి సురేష్ ప్...

వివాదాస్పదమైన 'జోడీ' కవర్‌ పేజీపై ప్రచురించిన ఫొటో

కెనడా నుంచి వెలువడుతున్న పెళ్లి సంబంధాల పత్రిక 'జోడీ' కవర్‌ పేజీపై ప్రచురించిన ఫొటో వివాదాస్పదమైంది. ఆన్‌లైన్‌...

విజయ్ మాల్యాను తిరిగి దేశానికి రప్పించేందుకు మరో కీలక అడుగు

వేలకోట్ల రుణాలను ఎగవేసి విదేశాలకు చెక్కేసిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యాను తిరిగి దేశానికి రప్పించే ప్రక్రియలో...

యూపీలో బీజేపీ ప్రభుత్వం రాకతో మూతపడ్డ అక్రమ కబేళాలు

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం రాకతో అక్రమంగా నడుస్తున్న కబేళాలు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పశు మాం...

జమ్మూకాశ్మీర్ లో భారీగా కురుస్తున్న మంచు

జమ్మూకాశ్మీర్ లో భారీగా కురుస్తున్న మంచు దెబ్బకు ప్రధాన రహదారి ముఘల్ రోడ్ మంచుమయమవుతోంది. ట్రాఫిక్ కు తీవ్ర అం...

ఏసీబీ వలలో పుట్టపర్తి విద్యుత్ ఏఈ జనార్థన్

విద్యుత్ కనెక్షన్ల కోసం మహిళా రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పుట్టపర్తి విద్యుత్ ఏఈ జనార్థన్. అనంతప...

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ రొంపిచర్ల ఎస్సై

గుంటూరు జిల్లా రొంపిచర్ల ఎస్సై సమీర్ భాష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండడ్ గా పట్టుపడ్డాడు. ఆరేపల్...

'చిరు' సాంగ్ ని టైటిల్ గా పెట్టుకున్న 'బాలకృష్ణ'?

'చిరు' సాంగ్ ని టైటిల్ గా పెట్టుకున్న 'బాలకృష్ణ'?

'గౌతమిపుత్ర శాతకర్ణి' విజయం ఇచ్చిన ఉత్సాహంతో బాలయ్య ఉరకలేస్తున్నాడు. శాతకర్ణిని చకచక కంప్లీట్ చేసి రిలీజ్ చేసి...

తనకు తానే కానుకను ఇచ్చుకున్న 'కంగనా'

తనకు తానే కానుకను ఇచ్చుకున్న 'కంగనా'

ఎవరి పుట్టిన రోజుకైనా కానుకలు స్నేహితులు లేదా బంధువులో ఇస్తారు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నేడు...

హైదరాబాద్ లో ఐపీఎల్ కు లైన్ క్లియర్

ఏప్రిల్‌ 5న ఐపీఎల్‌ ఆరంభంకానున్న నేపథ్యంలో హెచ్‌సీఏ, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఉపశమనం లభించింది. 14 రోజులుగా స...

అరంగేట్ర టెస్టులో ఆసీస్ ను షేక్ చేసిన కుల్దీప్

ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరి టెస్టు ద్వారా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అరంగేట్రం చేసిన భారత స్పిన్నర్ కుల్ద...

ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్న కవసాకి, బజాజ్

కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్...

ఇండియన్స్ కు హాట్ ఫేవరెట్ మొబైల్ గా Redmi Note 4

మనవాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చిన లేటెస్ట్ సెల్ ఫోన్ ఏమిటో తెలుసా! ఆ ఇందులో గెస్ చేయడానికి ఏముంది. ఖచ్ఛితంగా ఐఫో...