అమెరికా ఎలక్ట్ ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ తన అల్లుడు జార్డ్‌ కుష్నెర్‌ కు కీలక పదవి ఇచ్చారు. వైట్ హౌస్ ప్రధాన పదవుల్లో అధ్యక్షుడి సీనియర్‌ సలహాదారు ఒకటి. ఈ ఉన్నత పదవి కుష్నెర్‌ దక్కింది. ఎన్నికల వేళ ప్రచారంలో ట్రంప్ ఎక్కువగా తన అల్లుడు కుష్నెర్ సలహాలు పాటించాడు.

e-max.it: your social media marketing partner

జ‌గ‌న్, బొత్సల‌పై మండిప‌డ్డ సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి

వైసీపీ అధినేత జ‌గ‌న్, మాజీ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ‌ల‌పై సోమిరెడ్డి చంద్రమోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. విశాఖలో...

ఢిల్లీలో రాష్ట్రపతి అభ్యర్ధిపై విపక్షాలు మల్లగుల్లాలు

రాష్ట్రపతి విషయంలో అధికార, ప్రతిపక్షాలు పోటీపడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు పోటీగా ప్రతిపక్ష...

కడప జిల్లాలో యదేచ్చగా సాగిపోతున్న ప్రభుత్వ స్థలాల కబ్జా

కడప జిల్లా బద్వేలులో ప్రభుత్వ స్థలాలు కబ్జా యదేచ్చగా సాగిపోతుంది. అధికార యంత్రాంగం నిర్లక్షం, అవినీతి కారణంగా...

విజయవాడ కనకదుర్గ ఆలయానికి ట్రస్టుబోర్డును నియమించిన ప్రభుత్వం

ఏట్టకేలాకు విజయవాడ కనకదుర్గ ఆలయానికి ట్రస్టుబోర్డును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో 16 మం...

జీఎస్టీ కార్యాలయాన్ని తెలంగాణలో ప్రారంభించిన సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్

కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జీఎస్టీ అమలులో భాగంగా తెలంగాణ రాష్ట్రం తొలి అడుగు వేసింది. రాష్ట్రంలో మ...

కరీంనగర్ లో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ఈటెల

కరీంనగర్ జిల్లాలో శ్వేతాహోటల్‌లో మంత్రి ఈటెల రాజేందర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో కట్టాల్స...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కేటిఆర్ భేటీ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మంత్రి కేటిఆర్ ఢిల్లీలో సమావేశం అయ్యారు ముఖ్యంగా ఐదు అంశాలపై అరుణ్ జెట్...

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పి.ఎన్‌.భగవతి కన్నుమూత

న్యాయవ్యవస్థలో మైలురాయిగా పేర్కొనే ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ప్రారంభించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్త...

హత్యకు దారితీసిన ఫేస్ బుక్ పరిచయం

ఫేస్ బుక్ పరిచయం ఒకరి హత్యకు దారితీసిన ఘటన కృష్ణాజిల్లా కంకిపాడులో జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన...

బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్

సంచలనం సృష్టించిన బ్యూటిషయన్ శిరీష మృతి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. తాజాగా రాజీవ్ స్నేహితులు నవీన్...

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో ముగిసిన సినారే అంత్యక్రియలు

ఫిల్మ్ నగర్ లోని మహప్రస్ధానంలో మహకవి సినారే అంత్యక్రియలు ముగిసాయి. స్వయంగా సిఎం కేసీఆర్ దగ్గరుండి ఏర్పాట్లను ప...

మన్మోహన్ సింగ్ గా నటించనున్న అనుపమ్ ఖేర్

మన్మోహన్ సింగ్ గా నటించనున్న అనుపమ్ ఖేర్

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లా నటించబోతున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కాను...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...

లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ మానెటరీ పాలసీతో బుల్ రన్ పుంజుకుంది. సెన్సెక్స్...