దక్షిణ థాయ్ లాండ్ లో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు తలెత్తడంతో 21మంది మృతి చెందగా భారీగా ఆస్తి నష్టం జరిగింది.

ఈసారి వర్షాకాలం తర్వాత కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజల కష్టాలు అంతా ఇంతా కాదు. థాయ్ లాండ్ లో ఉన్న 67 ప్రావిన్స్ లలో 12 ప్రావిన్స్ లలో ఇప్పుడు భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల వల్ల దాదాపు మూడున్నర లక్షల మంది నిర్వాసితులయ్యారు. గత పదేళ్లలో ఎన్నడూలేని విధంగా భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి.

e-max.it: your social media marketing partner

కాంగ్రెస్ లో ఇందిర‌మ్మ రైతు బాట జోష్

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. సిఎం కేసిఆర్ స‌ర్కారు టార్గెట్ గా ఒంటికాలుపై లేస్తున్నారు ఆపార్టీ...

సర్కారును నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలు వంటివాటిపై గ్రామస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్ర...

భద్రాద్రి కోత్తగుడెం జిల్లాలో మున్సిపల్ కమీషనర్ పై దాడి

అనుమతి లేకుండా పట్టణంలో ప్లేక్సీలు ఏర్పాటు చేశారని తీసివేయించిన మున్సిపల్ కమీషనర్ ఇంటికెళ్లి కమీషనర్ పై దాడి చ...

కడప జిల్లాలో భారీ వర్షాలు..

కడప జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్సాలకు పలు ప్రాంతాలు తడిసి ముద్ద...

కుమరంభీం జిల్లాలో ఎడ్లకాపరిపై ఎలుగుబంటి దాడి

కుమరంభీం జిల్లా బెజ్జార్ మండలం కుంటలమానేపల్లి గ్రామానికి చెందిన గంగారామ్ అనే ఎడ్లకాపరి, ఎడ్లను మేతకొరకు అడవిలో...

మంచిర్యాల జిల్లాలో సింగరేణి కార్మికుల భారీ ద్విచక్ర ర్యాలీ

మంచిర్యాల జిల్లా మందమర్రిలో తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర ర్యాలీని ప్రభుత్వ విప్‌ నల్...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

బలహీనపడిన ఇర్మా తుపాను

లక్షలాది మందిని వణికించిన ఇర్మా తుపాను సోమవారం సాయంత్రం బలహీన పడింది. దీంతో అమెరికా ప్రజలు ఊపిరి తీసుకోవడం మొద...

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైదరాబాద్ హైకోర్టు కూడా ఈకేసును వాయిదా వేయడంతో ఇపుడు స...

నేడు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

ఇవాళ కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు సమావేశమవుతోంద...

విజయవాడలో రెచ్చిపోతున్న కల్తీరాయుళ్ళు

విజయవాడలో కల్తీరాయుళ్ల ఆగడాలకి అంతులేకుండా పోతోంది. అసలు సేఫ్టీ అధికారులు తమ కర్తవ్యం తాము చేసుకెళ్తున్నారా, త...

ప్రకాశంజిల్లా మార్టూరు ఎస్‍ఐ పై దొంగలముఠా దాడి

ప్రకాశంజిల్లా మార్టూరు ఎస్‍ఐ నాగమల్లేశ్వర రావుపై దొంగలముఠా దాడి చేసింది. బొల్లాపల్లి సమీపంలో జాతీయ రహదారిపై సి...

'బిగ్ బాస్' సీజన్ -1 విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' సీజన్ -1 విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' సీజన్ -1 విజేతగా నటుడు శివబాలాజీ నిలిచాడు. ఈ షో చాలా బాగుందని, షోలో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో...

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకాభిమానాన్ని, ఘన విజయాన్ని సొంత చేసుకుంది సాయి పల్లవి....

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

దారుణంగా పడిపోయిన ఇంటి రుణాల మంజూరు

సొంతింటి కలను జనం వాయిదా వేసుకుంటున్నారు. నోట్లరద్దు తరవాత ఇంటి రుణాలు గణనీయంగా తగ్గాయి. వార్షిక వృద్ధిరేటు పర...

లగ్జరీ కార్లపై 25 శాతం పెరిగిన సెస్

లగ్జరీ కార్లపై సెస్ ను 25 శాతానికి పెంచారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వే...