విమానంలో ఇంటర్నెట్ సేవలు అతిత్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఆగష్టు నెలాఖరుకల్లా ఇక విమాన ప్రయాణికులకు నెట్ ను విమాన ప్రయాణంలోనే విస్తృతంగా వినియోగించుకోవచ్చు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కు పదవీగండం ఏర్పడిందా? ఆయన తొలగింపుకు సమయం దగ్గరపడిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాలు ట్రంప్ కు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. అమెరికన్‌ మీడియా కథనాలు ట్రంప్ తీరును ఎండగడుతున్నాయి. అధికార దర్పం ప్రదర్శిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మండిపడుతున్నాయి. రష్యా రాయబారితో రహస్య సమాచారం పంచుకున్నానని స్వయంగా ఆయన చేసిన ప్రకటనే ఆయన కొంప ముంచేలా కనిపిస్తోంది. అంతే కాకుండా ఎఫ్బీఐ డైరెక్టర్ ను తొలగించే ముందు చోటుచేసుకున్న సంఘటన ఒకటి అమెరికాలో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే తాజాగా మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్‌ ఫ్లైన్‌ పై విచారణను నిలిపివేయాలని ఎఫ్బీఐ మాజీ డైరెక్టర్‌ జేమ్స్‌ కామీని ట్రంప్‌ కోరారట. ఇందుకు సంబంధించి ట్రంప్, మైకేల్ ఫ్లెన్ మధ్య జరిగిన సంభాషణల వివరాలు కామీ వద్ద ఉన్నాయని, ఆ సంభాషణలపై కామీ రాసుకున్న నోట్స్ ను తాము పూర్తిగా చదివామని న్యూయార్క్‌ టైమ్స్‌ సంచలన వార్తను ప్రచురించింది. ఆ నోట్స్ ను ఓ సోర్స్‌ ద్వారా సంపాదించి చదివామని, అందులో ఫిబ్రవరి 14న జరిగిన ఓ సమావేశంలో కామీని కలుసుకున్న ట్రంప్‌ 'ఫ్లైన్‌ మంచివాడు, అతనిని వదిలేస్తావని ఆశిస్తున్నా' అంటూ సూచించారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.

జనసంచారమే కనిపించని ద్వీపాల్లో అదొకటి అయినా అక్కడ 3.8 కోట్ల ప్లాస్టిక్ ముక్కలు కుప్పలు తెప్పలుగా పడిఉన్నాయి. యూకే పిట్కైర్న్ దీవుల సమూహంలో భాగమైన హెండర్సన్ దీవిలో పరిస్థితి ఇది యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా సారథ్యంలో నడుస్తున్న ఓ సంస్థ బ్రిటీష్ నేచర్ కన్వర్సేషన్ చారిటీ ఆర్ఎస్పబీ నేతృత్వంలో ఇటీవల హెండర్సన్ దీవిని సందర్శించింది. ప్రతి చదరపు అడుగుకు 671 ప్లాస్టిక్ వస్తువులు పడి ఉండడం చూసి విస్మయం వ్యక్తం చేసింది.

ప్రాణ స్నేహితుడు మరణించాడు. ఆ బాధ నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తూనే తన స్వహస్తాలతో తన ప్రాణ సమానుడైన స్నేహితుడి కోసం సమాధి తవ్వాడు ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే ఉసేన్ బోల్ట్. తన క్లోజ్ ఫ్రెండ్ జర్మైన్ మాసన్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అంత్యక్రియలకు స్వయంగా గొయ్యి తవ్వాడు. ఒలింపిక్ ఛాంపియన్ అయిన మాసన్ అంత్యక్రియలకు పలువురు స్పోర్ట్స్ స్టార్లు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ అధినేత్రి

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపక్ష నేతలకు విందు ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని పార్లమెంట్‌ హౌస్‌లో జరిగే ఈ...

ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం రాష్ట్రపతిని కలిసిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో పర్యటిస్తున్న ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా కోసం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, రాష్ట్రపతి,...

కలుషిత నీరు తాగి 30మంది అస్వస్థత

కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా సిద్ధేశ్వరం కాలనీలో కలుషిత నీరు తాగడం వల్ల 30మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, వ...

మహానాడులో చేయనున్న 12 తీర్మానాలు

గత మూడురోజుల మహానాడులో 12 తీర్మానాలు చేయనున్నారు. సంక్షేమం, సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రక్షళన, అభివృద్ధి కేంద్ర...

తెలంగాణ పోలీసుల పనీ తీరును అభినందించిన మంత్రులు

తెలంగాణ పోలీసుల పనీ తీరును పలువురు మంత్రులు అభినందించారు. వరంగల్ అర్బన్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమాండ్ కం...

కోదాడలో అగ్ని ప్రమాదం..

కోదాడ మండలం గుడిబండ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. కరెంట్ స్థంభం విరిగి గడ్డివాములపై పడటంతో సుమారు 50 ఎకర...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

బెంగళూరులో రసాయన వ్యర్థాల వల్ల ప్రమాద స్థాయికి చేరుకున్న నురగ

బెంగళూరులో రసాయన వ్యర్థాల వల్ల ప్రమాద స్థాయికి చేరుకున్న నురగ

కర్ణాటక రాజధాని బెంగళూరుకు నురగ బెంగ పట్టుకుంది. నగరంలోని బెల్లందూర్‌ సరస్సులో భారీ ఎత్తులో కలుస్తున్న రసాయన వ...

మోడీ పథకాలపై షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను ప్రారంభించిన వెంకయ్యనాయుడు

మూడేళ్లలో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై దూరదర్శన్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ సీడీ, డీవీడీలను కేంద్ర సమాచ...

యాదాద్రి జిల్లాలో పరువు హత్య

యాదాద్రి జిల్లాలో పరువుకోసం హత్య చేసిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ కులం కాని వ్యక్తి తన కూతుర్ని పె...

హైదరాబాద్ లో దొంగ బాబా అరెస్ట్

అమాయకుల బలహీనతనలను ఆసరాగా చేసుకుని మంత్రాలతో కష్టాలు తీరుస్తానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్న ఒక దొంగబాబాన...

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

విడాకుల బాట పట్టిన మరో సీనియర్‌ సినీజంట

మరో సీనియర్‌ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్‌ దంపతులు బెన్‌ స్టిల్లర్‌-క్రిస్టిన్‌ టేలర్‌ తమ 1...

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ కొత్త చిత్రం 'కాలా'

రజనీ కాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో 2లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2018 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంద...

అంపైర్ తో వాగ్వివాదం, పంజాబ్ బౌలర్ సందీప్ శర్మకు 50 శాతం జరిమానా

అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ పేసర్‌ సందీప్‌ శర్మ భారీ జరిమానా పడింది. గుజ...

ఐపీఎల్లో చెలరేగిపోతున్న రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్...

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ఫ్రాన్స్‌ ఎలక్షన్ల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు పుంజుకున్నాయి. దీంతో దేశీయ స్టాక్‌మార్కెట్లు కూడా లాభాల్లో ప్రార...

స్వల్ప లాభాలలో భారత స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమ్యయాయి. రియల్టీ, ఇన్‌ఫ్రా, సిమెంట్‌, బ్యాంకింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ...