ఇరాక్ లో జరిగిన ఆత్మాహుతి దాడి మృతుల సంఖ్య 115కు చేరింది. ఈ ఘటనలో 170 మందికి పైగా గాయపడగా, వారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దియాలా ప్రావిన్స్ లోని ఖాన్ బేనిసాద్ పట్టణంలో రంజాన్ మాసం చివరి శుక్రవారం రోజున ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

అమెరికాలోని కెంటుకీ రాష్ట్రాన్ని భారీ వరదలు ముంచెత్తాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. 150 పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల మోకాలు లోతువరకు బురద పేరుకుపోయింది. వరదలవల్ల వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. మరో ఆరుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారికోసం రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి.

రష్యాలో విషాద ఘటన జరిగింది. సైబీరియాలోని సైనికుల స్థావరం కూలి 18 మంది సైనికులు మృతి చెందారు. ఒమస్క్ పట్టణ సమీపంలోని సైనికులకు శిక్షణ ఇచ్చే ప్రదేశంలో నాలుగు అంతస్తుల భవనం ఒకపక్క కూలడంతో శిక్షణలో ఉన్న సైనికులు మృత్యువాత పడ్డారు. భవన శిథిలాల నుంచి 37మందిని బయటికి తీయగా, అందులో 18 మంది మృతి చెందారు. గాయపడ్డ వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధాని  నరేంద్ర మోడీ....పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలతో పాటు వ్యాపార, ఆర్ధిక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. లక్వీ విడుదలపై పాక్ చేస్తున్న ప్రయత్నాలపై ఈ సందర్భంగా మోడీ....

రఫేల్ యుధ్ధ విమానాల కుంభకోణంపై రాహుల్ భేటీ

ఢిల్లీ: బీజేపీ రఫేల్ యుధ్ధ విమానాల కుంభకోణంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలక సమావేశం ప్రారంభమైంది. కాంగ్ర...

కేరళపై కేంద్రం వివక్ష: ట్విట్టర్ లో విమర్శలు

భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం దారుణమైన వివక్ష చూపుతోందని ప్రముఖ సుప్రీంకోర్...

కృష్ణమ్మ పరవళ్లు, నిండు కుండల శ్రీశైలం డ్యామ్

కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయ...

తుంగభద్ర నుంచి నీరు విడుదల

కర్ణాటక బళ్లారి: తుంగభద్ర జలాశయానికి భారీగ వరద నీరు వచ్చి చేరుతోంది. జలాశయానికి ప్రమాదం లేకుండా రెండు అడుగల వర...

గవర్నర్, సీఎంల ఆధ్వర్యంలో కంటివెలుగు కార్యక్రమం

ఆగస్టు 15 నుంచి ప్రారంభించ తల పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మహబూబ్ నగర్ కంటి వె...

హైకోర్టులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

హైదరాబాదు: హైకోర్టులో ఘనంగా 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వాతంత్ర్య దినోత్సవం సంధర్భంగా హైకోర్టు...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

పసిఫిక్‌ మహా సముద్రంలో భారీ భూకంపం

దక్షిణ పసిఫిక్ సముద్రంలో దీవుల సమూహమైన ఫిజీలో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌...

ద్వీపాలుగా మారిన గ్రామాలు

కేరళలో 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రజలు 400 పైగా మృత్యువాత పడగా 2 లక్షల...

స్మృతి స్థల్‌కు చేరుకున్న వాజ్ పేయి అంతిమయాత్ర

మాజీ ప్రధాని, భారత రత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి పార్థివదేహం కొద్దిసేపటి క్రితం యుమునా నదీ తీరంలోని రాష్ట్రీయ స్...

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తివేత

పరిపూర్ణానంద స్వామి నగర బహిష్కరణ ఎత్తివేత

స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ ఎత్తివేస్తూ మంగళవారం హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో స్వా...

ఎస్వీ యూనివర్సిటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

జూనియర్ డాక్టరు శిల్ప ఆత్మహత్య కేసు మరవకముందే తిరుపతిలో మరో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శ్రీ వెంకటేశ్వ...

యూ టర్న్ తీసుకున్న సమంత..!

యూ టర్న్ తీసుకున్న సమంత..!

వివాహానంతరం కూడా సినిమాలు కొనసాగిస్తోన్న సమంత అక్కినేని ఎంతో ఇష్టంగా చేసిన 'యు టర్న్' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర...

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

విజేత...బాక్సాఫీస్ లో పరాజిత

మెగా కాంపౌండ్ నుంచి హీరో వస్తున్నాడంటేనే... టాలీవుడ్లో ట్రేడ్లో విపరీతమైన డిస్కషన్. ఇప్పటికే ఆల్మోస్ట్ క్రికెట...

లార్డ్స్ టెస్ట్ కి వర్షం అడ్డంకి

లార్డ్స్ టెస్ట్ కి వర్షం అడ్డంకి

లండన్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ప్రారంభం కావాల్సిన రెండో టెస్ట్ తొలి సెషన్ వర్షం కారణంగా రద్దయింది. లండ...

బౌండరీ దాటినా బ్రాండ్ వాల్యూ

బౌండరీ దాటినా బ్రాండ్ వాల్యూ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత్ లో దీనికున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఎన్నో క్రికెట్...

వారాంతాన స్టాక్ మార్కెట్లకు ఏమయింది?

వారంపాటు ఊరించిన భారతీయ స్టాక్ మార్కెట్లు వారాంతాన నష్టాలు చవిచూశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 155 పాయింట్ల నష్ట పోయి...

ఆల్ టైం హై లో సెన్సెక్స్

ఆల్ టైం హై లో సెన్సెక్స్

భారత్ స్టాక్ మార్కెట్లు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ ఛేంజ్ ఆల్ టైం హైలో ముగిసింది. 38...