పఠాన్ కోట దాడులతో  కేంద్రం నిఘా మరింత పెంచాలని నిర్ణయానికి వచ్చేసింది.  భారత్ కు సరిహద్దుల్లో ఐదెంచల భద్రతకు మోడీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...

చైనా బొమ్మలు... చైనా సెల్ ఫోన్లు... చైనా పెన్నులు...చైనా కలర్లు... ఇప్పటికే వెల్లువలా వచ్చి పడుతున్న చైనా వస్తువులతో భారత్ నిండిపోతోంది. ఇప్పుడు ఆ జాబితాలో కార్లు ..

 పనామా పేపర్ల రెండో జాబితా విడుదలైంది. నల్ల కుబేరుల పేర్ల వెల్లడితో ప్రపంచం అతలాకుతలమైపోతోంది. ఈ తరుణంలో రెండా జాబితాను ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూప్ విడుదల చేసింది... నల్లధనాన్నివిదేశాల్లో దాచుకున్న వారిలో 500 మంది భారతీయులున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. వీరిలో తొలి జాబితాను సోమవారం ప్రచురించగా మలి జాబితా మంగళవారం వెల్లడైంది. పలువురు రాజకీయ, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, సెలబ్రిటీలు వీరిలో ఉన్నారు.

నల్లధనం కుబేరుల వివరాలు బహిర్గతం చేసిన పనామా దేశపు కంపెనీ మొసాక్ ఫొన్సెకా విడుదల చేసిన ‘పనామాపేపర్స్‌’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. వివిధ దేశాధినేతలు.. ప్రముఖ నాయకులు.. సెలెబ్రిటీలతోపాటు.. భారత్‌కు చెందిన 500 మంది నల్లధనం కుబేరులు ఉన్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే... ఈ 500 మంది ఎవరన్న విషయంపై సోషల్‌ మీడియాతో పాటు.. పలు మీడియా సంస్థలు వివరాలు వెల్లడిస్తున్నాయి.తాజాగా వెల్లడైన సమాచారం ప్రకారం 500 మంది భారతీయుల పేర్లలో బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌ బచ్చన్‌.. ఐశ్వర్యారాయ్‌ ఉండటం సంచలనంగా మారింది.  

తెరాస ఎంపీ నివాసంలో ఐటీ సోదాలు...

హైదరాబాద్‌: ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నివాసంలో...ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్...

వైసీపీ విజయవాడ సెంట్రల్‌ సీటు వివాదం

విజయవాడ సెంట్రల్‌ సీటు విషయం వైసీపీ పార్టీని ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ సీటు మల్లాది విష్ణుకు దాదాపుగా ఖరారు క...

చిత్తూరులో భూకంపం...

మంగళవారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లాలో భూప్రకంపలు ఐకే రెడ్డిపల్లి గ్రామస్తులకు నిద్రలేకుండా చేశాయి. ఐరాల మండలం...

ఇస్రో చైర్మన్ శివన్ శ్రీకాళహస్తి ప్రత్యేక పూజలు

చిత్తూరు: ఇస్రో చైర్మన్ శివన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించా...

జగ్గారెడ్డి అరెస్ట్ పై డీసీపీ సుమతి ఏమన్నారంటే...

ఆధార్ డేటా ఆధారంగా తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసు ఛేదించినట్లు హైదరాబాద్ నా...

సిటీ సివిల్ కోర్టుకు జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో హాజరుపరిచారు...

ఇరాన్ పై ఆంక్షలు... ఇరకాటంలో భారత్

అక్టోబర్ 4వ తేదీనుంచి ఇరాన్ దేశంతో అన్ని రకాల ఆర్ధిక లావాదేవిలను ప్రపంచదేశాలు ఆపేయాలని అమెరికా హుకూం జారీ చేసి...

ఇండోనేషియాలో భారీ భూకంపం

ఇండోనేషియాలోని లోంబన్‌ ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గ...

శారిడాన్‌ మందుపై నిషేధం ఎత్తేసిన సుప్రీం

ఢిల్లీ: శారిడాన్‌ మందుపై కేంద్ర ప్రభుత్వ విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. శారిడ...

పెట్రో ధరలను తగ్గించిన కర్ణాటక...

బెంగళూరు: రోజు రోజుకు అంతకంతకు పెరుగుతున్న పెట్రో ధరల నుంచి కర్ణాటక ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. లీటరు పెట్...

సీఐ వేధింపులపై చంద్రబాబు ఆగ్రహం

చిత్తూరు జిల్లా వాయల్పాడు సీఐ ఓ కేసు విషయంలో మహిళను గదికి రావాలని వేధించడంపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు సీఐ...

మహిళను ట్రాప్ చేసిన సీఐ పై వేటు...

మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. చిత్తూరు జిల్లా వాయల్పాడు పోలీస్‌స్టేషన్‌లో సీఐగ...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

చంద్రబాబు బయోపిక్ ఫస్ట్ లుక్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ లకు క్రేజ్ పెరుగుతోంది. మొన్న సావిత్రి బయోపిక్‌ సూపర్‌ హిట్‌ కావడంతో, వరుసగా...

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

'గులాబ్ జామున్' కోసం భన్సాలీ సినిమాకి ఐశ్వర్య నో

మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ 'గులాబ్ జామున్' కోసం బాలివుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ సినిమాని పక్కన...

ఆసియా కప్ లో బ్యాటింగ్ ఎంచుకున్న హాంకాంగ్

ఆసియా కప్ 2018 లో భాగంగా పాకిస్థాన్, హాంకాంగ్ జట్ల మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన పసికూన హాంకాంగ...

భారత్‌ 329 పరుగులకు ఆలౌట్

ట్రెంట్‌బ్రిడ్జ్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది. లోయర్...

మరింత క్షీణించిన రూపాయి మారకం విలువ

రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జీవిత కాల గరిష్టం ఒక డాలరుకి రూ:72.10 లకు చేరుకుంది. మరోవైపు దే...

రూపాయి కుదేలు...

డాలర్‌తో రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. అమెరికా కరెన్సీతో రూపాయి విలువ సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రానికి రూ:7...