పెషావర్‌లో ఉగ్రవాదులు మరోసారి సైన్యంపై విరుచుకుపడ్డారు. ఎయిర్ ఫోర్స్ బేస్ క్యాంప్ లక్ష్యంగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 10 మంది ఉగ్రవాదులు పాల్గొన్నారు. అయితే ఉగ్రవాదుల దాడిని పాక్ సైన్యం సమర్ధంగా తిప్పికొట్టింది.   కాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. దాడులకు పాల్పడింది తామేనని తెహ్రిక్- ఇ- తాలిబన్ సంస్థ ప్రకటించింది. 

చిలీలో భారీ భూకంపం సంభవించిన తర్వాత దాని చుట్టుపక్కల దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే న్యూజిలాండ్ లో ఉన్న సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి.

చిలీలో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.3 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం తర్వాత ఆరుసార్లు అక్కడి భూమి కంపించింది. ఈ ప్రకంపనల తీవ్రత కూడా రిక్టర్ స్కేలుపై 6 కంటే అధికంగానే నమోదైంది.

లిబియా లోని ట్రిపోలి నగరంలో ఇద్దరు భారతీయులు అపహరణకు గురైయ్యారు. వీరిలో ఒకరు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కోసనం రామమూర్తి కాగా, మరొకరు ఒడిస్సా కు చెందిన ప్రవాష్ రంజన్ గా సమాచారం.

వెనుకబడిన జిల్లాలకిచ్చిన నిధులు ఎలా ఖర్చుపెట్టారు?

ఏపీకి ఇచ్చిన హామీల్లో ఇప్పటికే చాలా వరకూ చేశామని చెప్తూ మరోసారి లెక్కలతో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియా...

వెంకయ్యనాయుడు ఆశాబావం వ్యక్తం

ఎస్సీ వర్గీకరణ ఎప్పటికైనా జరిగి తీరుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆశాబావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ కేంద్రం ఫై మండిపడ్డారు

కేంద్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ మండిపడ్డారు. విభజన చట్టంలోని ఒక అంశాన్ని

ఎంపి అవంతి శ్రీనివాస్ అల్టిమేటం విడుదల చేశారు

మార్చి 5లోగా ఇచ్చిన హామీలు అమలు చేయ్యకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఎంపి అవంతి శ్రీనివాస్ అల్టిమేటం జారీ చేశ...

తెలంగాణ సర్కారు రైతుల సమస్యలను కూలంకషంగా చర్చించారు

ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధరల విషయమై తెలంగాణ సర్కారు స్పందించింది. రైతుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని

కేటిఆర్ దత్తత గ్రామంలో నీటి కోసం ఆందోళన

రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని జిల్లా పాలనాధికారి కార్యాలయం ముందు తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె - ఎర్రగు...

ప్రధాని మూడు దేశాల పర్యటనలో చివరి రోజున ఒమన్‌ చేరుకున్నారు

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు పశ్చిమాసియా దేశాల పర్యటనలో భాగంగా చివరి రోజు ఒమన్‌ వెళ్లారు.

అమెరికాలో కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. జార్జియాలోని బర్నెట్‌ ఫెర్నీ రోడ్‌ లో గల హైటెక్‌ క్విక్‌ స్టాప్‌ స...

ఢిల్లీ రావాలంటూ ఏపీ అధికారులకు కేంద్రం పిలుపు

ఢిల్లీ రావాలని ఏపీ అధికారులకు కేంద్రం ఆదేశించింది. ఇప్పటివరకు వచ్చిన నిధులు, విభజన హామీల వివరాలతో ఈనెల 21న ఢిల...

ఢిల్లీలో పరీక్షా పే చర్చా

ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు విద్యార్థులతో గడిపారు. ఢిల్లీలోని తల్కోతోరా స్టేడియంలో పరీక్షా పే చర్చా

పులిచెర్ల తహసిల్దార్ దాష్టీకానికి మహిళా రైతు బలి

చిత్తూరు జిల్లా పులిచెర్ల తహసిల్దార్ దాష్టీకానికి ఓ మహిళా రైతు బలైంది. తమ భూమిని ఆన్ లైన్ చేయాలంటూ ఈశ్వరమ్మ అన...

చిత్తూరు జిల్లాలో ఒకే రోజు ముగ్గురి దారుణ హత్యలు

మరణ మృదంగంతో చిత్తూరు జిల్లా వణికిపోయింది. ఒకే రోజు ముగ్గురు దారుణహత్యకు గురయ్యారు. వి.కోటలో ఎంపీటీసీ సభ్యురాల...

వివాదాస్పదంగా మారుతున్న "ఒరు ఆదార్ లవ్"!

వివాదాస్పదంగా మారుతున్న "ఒరు ఆదార్ లవ్"!

ఒక్క టీజర్ తో రాత్రికి రాత్రే సూపర్ స్టార్ గా మారింది ప్రియా వారియర్. అదే స్థాయిలో ఆమె నటిస్తున్న సినిమా ఒరు ఆ...

మరోసారి పవన్ కళ్యాణ్ పై వర్మ సెటైర్లు!

మరోసారి పవన్ కళ్యాణ్ పై వర్మ సెటైర్లు!

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో మరోసారి పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేశాడు. ఓ పక్క సూచనలిస్తున్నట్లు చెబుతూనే, ఏపీ ప...

భారత్ బౌలర్ల కు దక్షిణాఫ్రికా తల వంచింది

సెంచూరియన్లో ఆరవ వన్డేలో భారత్ బౌలర్లు మరోసారి మంచి ప్రదర్శన కనబరిచారు. దక్షిణాఫ్రికా

టీ-20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా సరికొత్త రికార్డు

అంతర్జాతీయ టీ-20 క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఆక్లాండ్ వేదికగా

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...