ప్యారిస్‌ నగరం మరోసారి ఉలిక్కిపడింది. ఓ సైనికుడిపైకి ఓ అనుమానిత ఉగ్రవాది కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన సైనికుడు కాల్పులు జరపడంతో దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది జరిగిన ఉగ్రవాద దాడుల ఘటనలతో ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటున్న ప్యారిస్ లో ఓ దుండగుడు సైనికుడిపై కత్తితో దాడిచేసేందుకు ప్రయత్నించాడు. అతడు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్న సైనికుడు ప్రాణాలు బలయ్యేవి. కానీ, అప్రమత్తంగా ఉన్న ఆ జవాను వెంటనే స్పందించి కాల్పులు జరపడంతో దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు. గట్టిగా అరుస్తూ వచ్చిన ఓ వ్యక్తి మెరుపువేగంతో సైనికుడిపైకి దాడి చేసేందుకు యత్నింగా వెంటనే సైనికుడు కాల్పులు జరిపాడు.

ఓ మ్యూజియంలోని అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న దుకాణంలోకి ప్రవేశించేందుకు దుండగుడు ప్రయత్నించాడు. అయితే, అతని వద్ద ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ దుండగుడి కోసం పోలీసులు  గాలిస్తున్నారు. దాడికి వచ్చిన వ్యక్తి ఓ సూట్‌కేస్‌తో వచ్చాడని అధికారులు తెలిపారు. తాము ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నామన్న భద్రతాధికారులు దుండగుడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు.

పెంపుడు జంతువులు గురించి మనం రోజూ వింటూనే వుంటాం. కొందరు కుక్కలను, మరి కొందరు రకరకాల జంతువులతో, పక్షులనో పెంచుకోవడం తెలిసిందే. కానీ, పాములతో సహజీవనం చేసిన ఫ్యామిలీ గురించి ఎప్పుడైనా విన్నారా...?  వినడానికే కాస్త వింతగా ఉంది కదూ... కానీ ఇది నిజం. అమెరికాలో టెక్సాస్‌లోని అబిలేన్‌ అనే ప్రాంతంలో కేజీ మెక్‌ఫాడెన్ కుటుంబం పాములతో సహజీవనం చేస్తున్నారు. ఇంట్లో ఉండటమంటే ఉన్నట్టుకాదని, తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే  ప్రాణాలకే ప్రమాదమని కేజీ కుటుంబాన్ని హెచ్చరించారు అధికారులు.

Snake
Snake

టిబెట్ లోని కైలాస్ మానస సరోవర్‌ యాత్రకు నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ యాత్ర జూన్ 12 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు రెండు మార్గాల్లో సాగుతుంది.

ఫసిఫిక్ మహాసముద్రంలో ఉన్న హవాయి ద్వీపంలో అగ్నిపర్వతం పేలడంతో లావా భారీ ఎత్తున ఎగసి పడుతోంది. కాలువలా ఎగసిపడుతున్న లావా నేరుగా ఫసిఫిక్ మహాసముద్రంలో కలుస్తోంది.

శశికళ టీం జైలు పాలవ్వడంతో చిన్నబోయిన నేతాశ్రీలు

అక్రమాస్తుల కేసుల కుంభకోణాల్లో ఇరుక్కున్న నేతాశ్రీలు మన దేశంలో చాలా మందే కనిపిస్తారు. అధికారాన్ని అడ్డం పెట్టు...

సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పళనిస్వామి

తమిళనాడు కొత్త సీఎంగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. పళనిస్వామితో పాటు 31మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశ...

తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేసారు ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ చైర్...

మార్చి 3 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

మార్చి 3 నుంచి వెలగపూడిలో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 25 లోగా ఏపీ అసెంబ్లీ భవన ని...

నిధులు లేక అల్లాడిపోతున్న GHMC కార్పోరేట‌ర్లకు అవ‌కాశం

అభివృద్ధి ప‌నుల కోసం నిధులు లేక అల్లాడిపోతున్న GHMC కార్పోరేట‌ర్లకు అవ‌కాశం చిక్కింది. గ్రేట‌ర్ ఎన్నిక‌లు ముగి...

కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న వేరుశనగ రైతులు

కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతుతున్నారు వేరుశనగ రైతులు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో బోరుబావుల ఆధారంతో వేరుశనగ స...

న్యూజిలాండ్ అటవీ ప్రాంతాల్లో మంటలు...శ్రమిస్తున్న సిబ్బంది

న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ శివార్లలోని అటవీ ప్రాంతాల్లో కార్చిచ్చు తీవ్ర రూపం దాల్చింది. మంటలు త్వరితగతిన వ్యా...

కిమ్ జోంగ్ నామ్ హత్యోదంతంలో ఇద్దరు అనుమానితులు అరెస్ట్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ హత్యోదంతంలో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చే...

అభివృద్ది ఫలాలు పేదలకు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యం:వెంకయ్యనాయుడు

దేశంలో ప్రధాన మంత్రి మోడీ మూడు అంశాలకు ప్రధాన్యం ఇస్తున్నారన్నారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. దేశంలో అభివృద్ద...

యూపీలో తొలి విడత కంటే రెండో దశలోనే ఎక్కువ పోలింగ్

ఉత్తరప్రదేశ్‌ రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఒకే విడత ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి....

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆగని ట్రాఫిక్ ఎస్‌ఐ ఆగడాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఎస్‌ఐ లింగమూర్తిని వెంటనే సస్పెండ్ చేసి, కేసు నమోదు చేసి విచారించ...

పోలీసులకి చిక్కిన అక్రమ రవాణా ఇసుక ట్రాక్టర్లు

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా గోదావరి పరీవాహక ప్రాంతం నుం...

మళయాళ సినీనటి భావన కిడ్నాప్‌...డ్రైవర్ మార్టిన్‌ అరెస్ట్

సినీనటి భావన కిడ్నాప్ గురైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేరళలోని ఎర్నాకుళంలో సినిమా చిత్రీకరణ పూర్తి...

బాక్సఫీసు షేక్ చేయబోతున్న 'విన్నర్'...

బాక్సఫీసు షేక్ చేయబోతున్న 'విన్నర్'...

మెగా మేనల్లుడు ఈసారి గట్టిగా కొట్టాడానికి ప్రిపేర్ అయ్యాడు. కొత్త సినిమా 'విన్నర్'తో సాయిధరమ్ తేజ్ స్టార్ డమ్...

బీసీసీఐ కమిటి హెడ్ వినోద్ రాయ్ కు శ్రీశాంత్ లేఖ

వివాదాస్పద ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌ తనపై బీసీసీఐ విధించిన నిషేధాన్ని రద్దు చేయాలంటూ మాజీ కంట్రోలర్‌ అండ్‌ ఆడి...

మీడియాపై సానియా ఆగ్రహం...

భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా మీడియాపై తీవ్రస్థాయిలో మండిపడింది. సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా ఎగవేశానంటూ తన...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

3జీ ఫోన్లలోనూ పనిచేయనున్న జియో సిమ్

టెలికం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో అడుగు ముందుకేయనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియ...