స్వీడన్‌లోని భారత దౌత్య కార్యాలయం అధికారులంతా సురక్షితమేనని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఆ అధికారులను తాను నిరంతరం సంప్రదిస్తున్నట్లు ఆమె చెప్పారు. స్వీడన్‌ స్టాక్‌హోం నగరంలోని ఇండియన్ ఎంబసీ సమీపంలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. జన రద్దీ ఎక్కువగా ఉండే మాల్‌లోకి అది దూసుకెళ్ళింది. దాంతో అక్కడ దట్టమైన పొగ కమ్ముకుంది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా పలువురు గాయపడ్డారు. దీన్ని ఉగ్రదాడిగా స్వీడన్ ప్రధాని అనుమానిస్తున్నారు. ఇప్పటికే ఓ అనుమానితుడ్ని ఆ దేశ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఉభయదేశాల నడుమ దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలను గాడినపెట్టాలని అమెరికా, చైనా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌, జీ జిప్‌పింగ్‌ నిర్ణయించారు. వంద రోజుల్లో వాణిజ్య బంధాన్ని మెరుగుపరచాలని అవగాహనకు వచ్చారు. ఉత్తర కొరియా అణ్వస్త్ర, క్షిపణి కార్యక్రమాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

అమెరికా-ఉత్తర కొరియా మధ్య వైరం మరింత జఠిలంగా మారుతోంది. అమెరికాకు చెందిన నావికాదళ బృదం ఉత్తరకొరియా ద్వీపం సమీపంలోకి వెళ్లింది. దికార్ల్‌ విన్సాన్‌ స్ట్రైక్‌ గ్రూప్‌గా పిలిచే బృందం యుద్దనౌకలు, విమాన వాహకనౌకతో సహా ఆ ప్రాంతానికి వెళ్లాయి. అమెరికాలోని పసిఫిక్‌ కమాండ్‌ ఆదేశాల మేరకు అవి వెళ్లినట్లు సమాచారం. ఇటీవల అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ ఉత్తర కొరియాతో వివాదాన్ని అమెరికా ఒంటరిగానే తేల్చుకోగలదని ప్రకటించారు. ఉత్తరకొరియా చర్యలతో ఆ దేశాన్ని ఈ ప్రాంతంలో మొట్టమొదటి ముప్పుగా అమెరికా భావిస్తోంది. ఇటీవల కొనసాగిస్తున్న ఆణ్వాయిధ, క్షిపణి కార్యక్రమాలు అమెరికాకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ఉత్తరకొరియా జపాన్‌ జలాల్లోకి క్షిపణులను ప్రయోగించడం పరిస్థితిని మరింత జఠిలం చేసింది.

హెచ్‌1-బి వీసాలపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఆ దేశ పాలనా యంత్రాంగంతో చర్చలు జరుపుతున్నట్టు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఇప్పటికే వాణిజ్య, విదేశీ సెక్రటరీలు అమెరికాకు వెళ్లి చర్చలు మొదలు పెట్టారని తెలిపారు. అదే విధంగా దేశీయ ఐటి పరిశ్రమతో కూడా ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నట్టు చెప్పారు ఆమె.

పార్టీ, ప్రభుత్వంపై పట్టు బిగుస్తున్న ఓపీఎస్ వర్గం

పార్టీపై, ప్రభుత్వంపై తమపట్టే కొనసాగాలని పన్నీర్ సెల్వం వర్గం పట్టుపడుతుండడంతో పళనిస్వామి కాస్త తగ్గినట్టు కని...

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ:ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రె...

ధైర్యం ఉంటే 'నారా లోకేష్'ని ఉప ఎన్నికల్లో బరిలోకి దించండి:వెల్లంపల్లి శ్రీనివాస్

సొషల్ మిడియాను ప్రభుత్వం అరికట్టాలని ప్రయత్నించటం దారుణమన్నారు వైసీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడల...

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్. క్రిష్ణయ్య

బీసీల అభ్యుతికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బీసీ సంఘాలను సంతృప్తి పరుస్తున్నాయని... ఎన్నో ఏళ్లుగా బీస...

సీతారామ ప్రాజెక్టును సందర్శించిన నాగం జనార్థన్ రెడ్డి

సీతారామ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు పనుల ప్రారంభంలోనే జాప్...

'బంగారు తెలంగాణ'గా కాదు 'ఆత్మహత్యల తెలంగాణ'గా మారింది:రేవూరి ప్రకాశ్ రెడ్డి

టీఆర్ఎస్ సభకు వచ్చే రైతులందరూ నల్ల బ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలపాలని టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

అమెరికాతో కయ్యానికి సై అంటున్న 'కిమ్ జాంగ్ ఉన్'

ప్రపంచ పెద్దన్నయ్యతో కయ్యానికి సై అంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అస్త్ర-శస్త్రాలతో అమెరికాపై దాడికి త...

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరణ్‌ కొద్దిసేపటి క్రితం చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అన్నాడీఎంకేలో శశికళ...

మరో ఏడాదిన్నర పాటు వడ్డీ రేట్లు యథాతథం:ఆర్బీఐ

మరో ఒకటిన్నర ఏడాది పాటు వడ్డీ రేట్లు యథాతథంగా ఆర్బీఐ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. నగదు లభ్యత ఎక్కువగా ఉండటం...

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మించి నిరుద్యోగుల‌ వ‌ద్ద డ‌బ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టుర‌ట్టు చేసార...

బేగంపేట్ లో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న నలుగురు అరెస్ట్

బేగంపేట్ పోలీసు స్టేష‌న్ ప‌రిదిలో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న న‌లుగురిని అరెస్ట్ చేశారు నార్త్ టాస్క్ ఫోర...

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తున్న రోబో-2 సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రోబో లాంటి టెక...

సాహోరే బాహుబలి ......

సాహోరే బాహుబలి ......

బలి బలి రా బలి...... సాహోరే బాహుబలి.... పాట వీడియో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీనిని చూసిన అభిమానులు బాహుబ...

కేఎల్ రాహుల్ కు తగ్గని గాయం...ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం

రెండున్నరేళ్ల కెరీర్‌లో ఇప్పటికే అనేక సార్లు గాయాలతో పలు మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇదే కారణంతో...

'సచిన్' సినిమా నిర్మాతలకు బీసీసీఐ ఝలక్

సచిన్‌ టెండూల్కర్ జీవితం ఆధారంగా 'సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' సినిమాను రూపొందిస్తున్న నిర్మాణ సంస్థకు రాయితీ...

ఈ ఏడాది అన్ని రంగాలలోనూ ఊహించని విధంగా బంపర్ ఆఫర్స్

ఆర్ధిక సంవత్సరం ఆఖరున ఆఫర్స్ రావడం సహజం. అయితే ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది దాదాపు అన్ని రంగాలలోనూ బంపర్ ఆఫర్స్ అ...

ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్న కవసాకి, బజాజ్

కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్...