ఆమె ఓ న్యూస్ ప్రెజెంటర్. వార్తలు చదువుతున్నప్పడు మధ్యలో విరామం దొరికినప్పుడు ఏం చేసిందో చూస్తే మీరే షాక్ తింటారు. ఎందుకంటే... అలా పగటి కలల్లో విహరిస్తూ గోళ్లు గిల్లుకుంటున్న ఆమె సడన్ గా తాను ప్రత్యక్ష ప్రసారంలో స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు రియలైజ్ అయ్యేటప్పటికీ ఆ సన్నివేశం ప్రసారమైపోయింది కూడా. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ లో తెగ షేర్ అవుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ దృశ్యం. ఆస్ట్రేలియా ఏబీసీ న్యూస్ ఛానెల్ తెరమీద ఆవిష్కృతమైన ఈ సీన్ అందరినీ నవ్విస్తోంది కూడా. పాపం చివరికి జాబ్ పోగొట్టుకుంది ఈ అమ్మడు.

మీరింకా టూజీ టెక్నాలజీలోనే ఉన్నారా లేక ఫైవ్ జీ టెక్నాలజీ కోసం వెయిట్ చేస్తున్నారా? ఎందుకంటే అతి త్వరలో ఫైవ్ జీ టెక్నాలజీ మన మునివేళ్లపై నాట్యం చేసేందుకు రెడీ అవుతోంది కాబట్టి.

భలే బావుందే ఇదేదో అనిపిస్తోంది కదూ. కానీ కాళ్ల కింద ప్రపంచం ఉన్నట్టు ఈ ఊహే అద్భుతంగా ఉందనిపిస్తోందా. ఇదంతా చూడంలంటే హ్యూస్టన్ నగరం వెళ్లాల్సింది. హ్యూస్టన్ సిటీలోని ఓ లగ్జురీ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా స్కై పూల్ ను ఏర్పాటు చేశారు. 40వ అంతస్థులో ఉన్న ఈ స్కై పూల్ లో ఒక్కసారి దిగారో పైన ఆకాశాన్ని చూసేవారెవ్వరూ ఉండరూ అందరూ కిందనే చూస్తారు.

ఇక్కడినుంచి హ్యూస్టన్ సిటీ మొత్తం విహంగ వీక్షణంలా చూడొచ్చు. స్విమ్ చేస్తూ పది అడుగుల వెడల్పున్న ఈ పూల్ లో మీకున్న ధైర్యానికి పరీక్ష పెట్టొచ్చు. అందుకే దీన్ని ఆకాశంలో ఈత కొడుతూ పక్షిలా ఎగురుతూ భూమిని చూడటంతో పోల్చుతారు ఈ అపార్ట్ మెంట్ వాసులు. కళ్లు బైర్లు కమ్మేలా ఉండే ఇలాంటి పూల్స్ పై ప్రపంచంలోని పలువురు బిల్డర్లు తెగ ఆసక్తి చూపుతూ పోటా పోటీగా వీటిని ఏర్పాటు చేయడం ట్రెండ్ గా మారింది. సోషల్ నెట్ వర్క్ లో ఇలాంటి వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

మనదేశంలోలా ఓ చిన్న కాయిన్ తో ఇక్కడ పనిజరుగదు. కారణం ఇది సోమాలియా కాబట్టి. ఆకలితో అల్లాడిపోతున్న ఆఫ్రికా దేశంగా ప్రపంచ వ్యాప్తంగా పేరుపడ్డ సోమాలియాలో అర్థాకలి చావులకు కారణం ఈ నోట్ల కట్టలే.

పార్టీ, ప్రభుత్వంపై పట్టు బిగుస్తున్న ఓపీఎస్ వర్గం

పార్టీపై, ప్రభుత్వంపై తమపట్టే కొనసాగాలని పన్నీర్ సెల్వం వర్గం పట్టుపడుతుండడంతో పళనిస్వామి కాస్త తగ్గినట్టు కని...

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ:ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని టీపీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రె...

ధైర్యం ఉంటే 'నారా లోకేష్'ని ఉప ఎన్నికల్లో బరిలోకి దించండి:వెల్లంపల్లి శ్రీనివాస్

సొషల్ మిడియాను ప్రభుత్వం అరికట్టాలని ప్రయత్నించటం దారుణమన్నారు వైసీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడల...

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న ఆర్. క్రిష్ణయ్య

బీసీల అభ్యుతికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బీసీ సంఘాలను సంతృప్తి పరుస్తున్నాయని... ఎన్నో ఏళ్లుగా బీస...

సీతారామ ప్రాజెక్టును సందర్శించిన నాగం జనార్థన్ రెడ్డి

సీతారామ ప్రాజెక్టును రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటివరకు పనుల ప్రారంభంలోనే జాప్...

'బంగారు తెలంగాణ'గా కాదు 'ఆత్మహత్యల తెలంగాణ'గా మారింది:రేవూరి ప్రకాశ్ రెడ్డి

టీఆర్ఎస్ సభకు వచ్చే రైతులందరూ నల్ల బ్యాడ్జీలతో వచ్చి నిరసన తెలపాలని టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్ రెడ...

కారును ఢీకొట్టి ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లిన ట్రక్కు

కాలిఫోర్నియా హైవేపై వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు, కారును ఢీకొట్టిందే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు...

అమెరికాతో కయ్యానికి సై అంటున్న 'కిమ్ జాంగ్ ఉన్'

ప్రపంచ పెద్దన్నయ్యతో కయ్యానికి సై అంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఉత్తర కొరియా అస్త్ర-శస్త్రాలతో అమెరికాపై దాడికి త...

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

ఢిల్లీ బయలుదేరిన దినకరణ్‌

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరణ్‌ కొద్దిసేపటి క్రితం చెన్నై నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అన్నాడీఎంకేలో శశికళ...

మరో ఏడాదిన్నర పాటు వడ్డీ రేట్లు యథాతథం:ఆర్బీఐ

మరో ఒకటిన్నర ఏడాది పాటు వడ్డీ రేట్లు యథాతథంగా ఆర్బీఐ కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. నగదు లభ్యత ఎక్కువగా ఉండటం...

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని నిరుద్యోగుల‌ను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని న‌మ్మించి నిరుద్యోగుల‌ వ‌ద్ద డ‌బ్బులు వసూలు చేస్తున్న ముఠా గుట్టుర‌ట్టు చేసార...

బేగంపేట్ లో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న నలుగురు అరెస్ట్

బేగంపేట్ పోలీసు స్టేష‌న్ ప‌రిదిలో అక్రమంగా పాత‌ నోట్లు క‌లిగి ఉన్న న‌లుగురిని అరెస్ట్ చేశారు నార్త్ టాస్క్ ఫోర...

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

వచ్చే ఎడాదికి వాయిదాపడ్డ 'రోబో-2'

సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తున్న రోబో-2 సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. రోబో లాంటి టెక...

సాహోరే బాహుబలి ......

సాహోరే బాహుబలి ......

బలి బలి రా బలి...... సాహోరే బాహుబలి.... పాట వీడియో ప్రోమోను తాజాగా విడుదల చేశారు. దీనిని చూసిన అభిమానులు బాహుబ...

కేఎల్ రాహుల్ కు తగ్గని గాయం...ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం

రెండున్నరేళ్ల కెరీర్‌లో ఇప్పటికే అనేక సార్లు గాయాలతో పలు మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ ఇదే కారణంతో...

'సచిన్' సినిమా నిర్మాతలకు బీసీసీఐ ఝలక్

సచిన్‌ టెండూల్కర్ జీవితం ఆధారంగా 'సచిన్‌: ఎ బిలియన్‌ డ్రీమ్స్‌' సినిమాను రూపొందిస్తున్న నిర్మాణ సంస్థకు రాయితీ...

ఈ ఏడాది అన్ని రంగాలలోనూ ఊహించని విధంగా బంపర్ ఆఫర్స్

ఆర్ధిక సంవత్సరం ఆఖరున ఆఫర్స్ రావడం సహజం. అయితే ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది దాదాపు అన్ని రంగాలలోనూ బంపర్ ఆఫర్స్ అ...

ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్న కవసాకి, బజాజ్

కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్...