ప్రాణ స్నేహితుడు మరణించాడు. ఆ బాధ నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తూనే తన స్వహస్తాలతో తన ప్రాణ సమానుడైన స్నేహితుడి కోసం సమాధి తవ్వాడు ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే ఉసేన్ బోల్ట్. తన క్లోజ్ ఫ్రెండ్ జర్మైన్ మాసన్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అంత్యక్రియలకు స్వయంగా గొయ్యి తవ్వాడు. ఒలింపిక్ ఛాంపియన్ అయిన మాసన్ అంత్యక్రియలకు పలువురు స్పోర్ట్స్ స్టార్లు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

 

రష్యా అధ్యక్షుడు వ్లాడిమీర్ పుతిన్ మంచి సంగీత విద్వాంసుడు కూడా. ఇప్పటివరకూ కేవలం కాకలు తీరిన రష్యా అధినేతగా ప్రపంచంలోని లీడర్లలో ప్రముఖుడిగా పేరుగాంచిన పుతిన్ నిజజీవితంలో మంచి మల్లయోధుడు.

ఆకలేస్తే ఎవరైనా ఏం చేస్తారు ఏంటీ పిచ్చి ప్రశ్న అంటారా? అరే ఇంకేచేస్తాం ఆకలేస్తే ఏమైనా తింటాం మరి గాల్లో ఉన్న పైలెట్ ఏం చేయాలి. తనదగ్గర తినడానికి ఏమీ లేదుకాబట్టి సిడ్నీ సిటీలో ఒక పైలెట్ తాను నడుపుతున్న హెలికాప్టర్ ను అమాంతం కిందికి దించేశాడు మ్యాక్ డొనాల్డ్ రెస్టారెంట్ వద్ద పార్కింగ్ లో హెలికాఫ్టర్ ను పార్క్ చేసి అలా లోపలికి వెళ్లి మెక్ డొనాల్డ్ మీల్ పార్సిల్ తీసుకుని మళ్లీ అలా గాల్లో ఎగురుతూ వెళ్లిపోయాడు. ఇదంతా చూస్తున్న వారికి ఏం జరుగుతోందో అర్థంకాక కాసేపు అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.

యావత్ ప్రపంచమే ఒక్కసారిగి ఉలిక్కిపడింది. ప్రపంచ వ్యాప్తంగా వంద దేశాలపై భారీ సైబర్ దాడి జరిగింది. ప్రముఖ యాంటీవైరస్ ప్రొవైడర్ అవాస్ట్ ఈ విషయాన్ని ప్రకటించింది. దాదాపు 75వేల కంప్యూటర్లలోకి మాల్‌వేర్ ప్రవేశించిందనీ వన్నా క్రిప్ట్ ఓ ఆర్ 2.0 అనే ర్యాన్సమ్‌ వేర్‌ను 99 దేశాల్లో గుర్తించామని అవాస్ట్ పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ అని తేడా లేకుండా అన్ని రంగాల పై దాడులు చేశారు సైబర్ నేరగాళ్లు.

ప్రధాని విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు

ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను ధ్వంస...

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ వినూత్న రీతిలో ఆ...

విజ‌య‌వాడ‌లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వయ క‌మీటి స‌మావేశం

కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వయ క‌మీటి స‌మావేశం విజ‌య‌వాడ‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా కేంద్ర మాజీ...

డ్రగ్స్ వాడకంపై ఏపీ డీజీపీ సంచలన వ్యాఖ్యలు

ఏపీ డీజీపీ సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నడుస్తున్న డ్రగ్స్ వాడకంపై ఆయన స్పంది...

మహబూబ్ నగర్ జిల్లాలో ఇంజన్ ఆయిల్ కల్తి మూఠా అరెస్ట్

మహబూబ్ నగర్ జిల్లాలో కల్తిలకు పాల్పడుతున్న వ్యాపారుస్థుల పైన పోలిస్ శాఖ మరియు టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతుంద...

వరంగల్ లో సమంత సందడి

ప్రముఖ సినీనటి సమంత వరంగల్ లో సందడి చేశారు. ఓ షాప్ ఓపెనింగ్ కోసం వచ్చిన సమంతను చూసేందుకు అభిమానులు పోటి పడ్డార...

అమెరికాలో తెలుగు దంపతులు మృతి

అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో గత శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియానాకు చెందిన తెలుగు దంపతులు ప్రయాణిస్...

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్లైయింగ్ కార్

ఫ్లైయింగ్ కార్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. గూగుల్ కో ఫౌండర్ సహకారంతో మార్కెట్లోకి అడుగుపెట్టనున్న ఈ పర్సన...

తల్లి, భార్యలతో కంటతడి పెట్టించిన ముకేష్ అంబానీ

తల్లి కోకిలాబెన్, భార్య నీతా అంబానీలతో కంటతడి పెట్టించారు ముకేష్ అంబానీ. రిలయన్స్ ఇండస్ట్రీస్ 40వ వార్షిక సర్వ...

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..

పశ్చిమ బెంగాల్‌, ఒడిషాను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈ...

వ‌రంగ‌ల్ గాంధీన‌గ‌ర్ లో బాలుని హ‌త్య

టీఆర్ఎస్ కార్పోరేటర్ అనిశెట్టి ముర‌ళి హ‌త్య మ‌రువ‌క ముందే వ‌రంగ‌ల్ గాంధీన‌గ‌ర్ లో మ‌రో బాలుని హ‌త్య వెలుగు చూస...

సినీ ప్రముఖులను విచారించేందుకు సిద్ధమైన సిట్ అధికారుల బృందం

డ్రగ్స్ కేసుకు సంబంధించి సినీ ప్రముఖులను విచారించేందుకు సిట్ అధికారుల బృందం సిద్ధమైంది. సినీ ప్రముఖుల విచారణలో...

ఎక్సైజ్ శాఖ ను టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

ఎక్సైజ్ శాఖ ను టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద ఫిలిమ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈసారి ఎక్సైజ్ శాఖ ను టార్గెట్ చేశారు. ఈ శాఖ గురించి ఇప్పటివరకు ఎవ...

విజయ్ సరసన నటించనున్న రకుల్

విజయ్ సరసన నటించనున్న రకుల్

అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్ సక్సెస్ గ్రాఫ్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. తెలుగులో అగ్రహీరోలతో వరుస సినిమాలు చేసేస...

అభిమానిపై ఆప్యాయత చూపిన సచిన్ టెండూల్కర్

తనకోసం ఎదురుచూస్తున్న అభిమానిపై ఆప్యాయత చాటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన అభిమానిని భద్రతా సిబ్బంద...

2019 వరల్డ్ కప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో విఫలమైనప్పటికీ ఓవరాల్ గా ఇండియన్ టీం ప్రదర్శన బాగుందని భారత క్రికెట్ సెలక్షన్స్ కమి...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...

లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. సెంట్రల్ బ్యాంక్ మానెటరీ పాలసీతో బుల్ రన్ పుంజుకుంది. సెన్సెక్స్...