ప్రపంచంలో హ్యాపీగా ఉన్న దేశాల జాబితాలో ఎప్పటిలాగే నార్వే టాప్ పొజిషన్ లో నిలిచింది. ఐక్యరాజ్యసమితి తయారుచేసిన తాజా సంతోష సూచికలో అభివృద్ధి చెందిన దేశాలు, అగ్రరాజ్యాలు ఏవీ లేకపోవడం హైలైట్. అందరూ సాధారణంగా భూలోక స్వర్గంగా భావించే అమెరికానో లేక బ్రిటనో ఇంకా రష్యానో ఈ లిస్ట్ లో ఉంటుందనుకుంటే పొరపాటే. అసలు ఈ దేశాలకు టాప్ టెన్ లో చోటే దక్కలేదు. చిన్న దేశాలు ప్రశాంతంగా-హ్యాపీగా ఉంటున్నాయి. ఈ జాబితాలో ప్రతి ఏటా నార్వే, డెన్మార్క్ వంటి దేశాలే టాప్ టెన్ లో చోటు సంపాదిస్తున్నాయి.

పాకిస్థాన్ లో అదృశ్యమైన భారత్ కు చెందిన ఇద్దరు మతగురువులు కేంద్ర విదేశాంగ మంత్రి చొరవతో ఎట్టకేలకు స్వదేశానికి సురక్షితంగా చేరుకున్నారు. అయితే లాహోర్ కు వెళ్లిన తరువాత ఎలా తప్పిపోయారు. ఎక్కడ ఆశ్రయం పొందారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది.

వివాదాస్పద మతప్రబోధకుడు జకీర్ నాయక్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఝలక్ ఇచ్చింది. దక్షిణ ముంబైలో ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్)కు చెందిన రూ.18.37 కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రతి ఏటా స్పెయిన్ లో జరిగే 'ఫలాస్' ఫెస్టివల్ ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా సాగింది. 5 రోజులు పాటు విచిత్రంగా సాగే ఈ ఫెస్టివల్ భలే గమ్ముత్తుగా ఉంటుంది. వలెన్సియా సిటీలో గ్రూపులుగా ఏర్పడ్డ స్థానికులు పెద్ద బొమ్మలు తయారు చేసి చివరి రోజు వాటిని తగులబెట్టారు. రేయింబవళ్లు జరిగే ఈ ఫెస్టివల్ టూరిస్టులకు పెద్ద అట్రాక్షన్ గా మారింది. బ్రేక్ లేకుండా సాగే స్ట్రీట్ పార్టీలు ఇక్కడ అతిపెద్ద ఆకర్షణగా ఉంటాయి. ఇక థీమ్ బేస్డ్ గా సాగే ర్యాలీల్లో కామెడీ, చరిత్ర, పండుగల నేపథ్యంతో భారీగా నిర్వహిస్తారు. ఆటా పాటలతోపాటు ఫైర్ వర్క్స్ హంగామా ఆద్యంతం అందరినీ ఆకట్టుకోవడం ఖాయం.

జీఎస్టీ బిల్లుల ఆలస్యం వల్ల రూ.10లక్షల కోట్లు నష్టం:వీరప్ప మెయిలీ

జీఎస్టీ బిల్లుల ఆలస్యం వల్ల భారతీయులు రూ.10లక్షల కోట్లు నష్టపోయారని కాంగ్రెస్‌ ఎంపీ వీరప్ప మెయిలీ అన్నారు. జీఎ...

జనసేన పార్టీ బలోపేతానకి చర్యలను వేగవంతం చేసిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ బలోపేతానకి పవన్ కళ్యాణ్ చర్యలను వేగవంతం చేశారు. పార్టీకోసం పనిచేసే కార్యకర్తలకు ఆయన ఆహ్వనం పలికార...

టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా ఉగాది వేడుకలు

టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి మహతిలో జరిగిన ఉగాది వేడుకల్లో ప్రముఖ పండితులు...

తిరుపతిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ వర్మ ఆధ్వర్య...

తెలంగాణ మంత్రులకు ఉగాది పంచాంగం ఇబ్బందులు

ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలు ఘనంగా జరుపుతుంటుంది. గత ఏడాది ఉగాది పంచాంగంలో ఈ ఏడాదిలో విద్య, వైద్యశ...

ఉగాది ప్రజలకు సుఖశాంతులు తీసుకురావాలని ఆకాంక్షించిన కేసీఆర్‌

శ్రీ హేవళంబి నామ సంవత్సరం ప్రజలకు సుఖశాంతులు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. ప్రగతిభ...

ఆస్ట్రేలియా ప్రజలను వణికిస్తున్న డెబ్బీ తుఫాను

ఆస్ట్రేలియా ప్రజలను డెబ్బీ తుఫాను వణికిస్తోంది. తుఫాను తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీం...

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలిని అరెస్టు చేయాలని కోరిన కొరియన్‌ ప్రాసీక్యూటర్స్‌

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గుయెన్‌ హైని అరెస్టు చేయాలని కొరియన్‌ ప్రాసీక్యూటర్స్‌ కోరారు. అవినీతి...

బధిరులకు ఉపాధి కల్పిస్తున్న 'మిర్చి అండ్ మైమ్' రెస్టారెంట్

ఓ స్పెషల్ రెస్టారెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే అందులో ఫుడ్ సూపర్ గా ఉంటుందేమో... అలా చాలా పాప్యులర్ అయింద...

ఈనెల 30 నుంచి దక్షిణాది రాష్ట్రాల వ్యాప్తంగా లారీల నిరవధిక సమ్మే

తెలంగాణలో లారీ యజమానులు ఈనెల 30 నుంచి నిరవధిక సమ్మే చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సరుకు రవాణా పూర్తిగా...

ఎర్రచందనం అక్రమ రవాణా మహిళా స్మగ్లర్‌ అరెస్టు

ఎర్రచందనం అక్రమ రవాణాలో కోట్లకు పడగలెత్తి, పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మహిళా స్మగ్లర్‌ సంగీత చటర్జీ ఎట్టకేల...

ఒంగోలు లో 70 సవర్ల బంగారం, నగదు చోరీ

ప్రకాశం జిల్లా ఒంగోలు లో భారీ చోరీ జరిగింది. స్థానిక మరాఠీ పాలెంలో నివాసం ఉంటున్న శెనగల వ్యాపారి శివ సతీష్ కుమ...

మూడేళ్ల క్రితమే 'గురు' సినిమా నా వద్దకు వచ్చింది: విక్టరీ వెంకటేష్

మూడేళ్ల క్రితమే 'గురు' సినిమా నా వద్దకు వచ్చింది: విక్టరీ వెంకటేష్

ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ మూడేళ్ల క్రితమే 'గురు' సినిమా తన వద్దకు వచ్చిందని తెలిపాడు. 'గురు' సినిమా వ...

అనుష్క వల్ల 20 కోట్లు నష్టపోయిన బాహుబలి నిర్మాతలు

అనుష్క వల్ల 20 కోట్లు నష్టపోయిన బాహుబలి నిర్మాతలు

టాలీవుడ్ అందాల తార స్వీటీ అనుష్క వల్ల బాహుబలి చిత్ర నిర్మాతలు ఏకంగా రూ. 20 కోట్ల మేర నష్టపోయారట.

బెంగళూర్ టెస్టు తర్వాత వరుసగా డీఆర్‌ఎస్‌లో విఫలమవుతున్న ఆసీస్

ఓవైపు టీమ్‌ఇండియా సమీక్ష కోరిన ప్రతిసారీ ప్రతికూల ఫలితం వస్తుంటే, మరోవైపు ఆస్ట్రేలియా ఒకటి తప్పినా ఇంకో సమీక...

లలిత్ మోడీకి ఊరట...రెడ్ నోటీస్ తిరస్కరించిన ఇంటర్ పోల్

లలిత్ మోడీకి ఊరట లభించింది. లలిత్ మోడీపై రెడ్ నోటీస్ జారీ చేయాలన్న మనదేశ విజ్ఞప్తిని ఇంటర్ పోల్ తిరస్కరించడంతో...

ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్న కవసాకి, బజాజ్

కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్...

ఇండియన్స్ కు హాట్ ఫేవరెట్ మొబైల్ గా Redmi Note 4

మనవాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చిన లేటెస్ట్ సెల్ ఫోన్ ఏమిటో తెలుసా! ఆ ఇందులో గెస్ చేయడానికి ఏముంది. ఖచ్ఛితంగా ఐఫో...