టీమిండియా ప్రపంచ కప్‌ పోరాటం సెమీఫైనల్‌తోనే ముగిసింది. లీగ్‌ దశ నుంచి అద్భుతంగా సాగుతున్న ప్రస్థానానికి నాకౌట్‌లో న్యూజిలాండ్‌  అడ్డుకట్ట పడింది. రెండు జట్ల మధ్య బుధవారం ఇక్కడ కొనసాగిన తొలి సెమీస్‌లో కివీస్‌ 18 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి వరుసగా రెండోసారి ఫైనల్‌ కు చేరిపోయింది. మంగళవారం మొదలైన ఈ మ్యాచ్ బుధవారం రాత్రి ముగిసింది. న్యూజీలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. భువనేశ్వర్‌ 43 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. 240 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కోహ్లి సేన మరో మూడు బాల్స్ మిగిలి ఉండగానే అంటే 49.3 ఓవర్లలో తన ఆట ముగించింది. 221 పరుగులకు ఆలౌటైపోయింది.

ఇక ఈ మ్యాచ్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుత పోరాటానికి సాక్షిగా మిగిలింది. ఆయన కేవలం 59 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. టాప్‌ స్కోరర్‌. అతడికి అండగా నిలిచిన వెటరన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (72 బంతుల్లో 50; ఫోర్, సిక్స్‌) అర్ధసెంచరీ సాధించాడు. కుర్రాళ్లు రిషభ్‌ పంత్‌ (56 బంతుల్లో 32; 4 ఫోర్లు), హార్దిక్‌ పాండ్యా (62 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఫామ్‌లో ఉన్న భారత ఓపెనర్లను త్వరగా పెవిలియన్‌ చేర్చి ఆదిలోనే కివీస్‌కు పట్టు చిక్కేలా చూసిన పేసర్‌ మ్యాట్‌ హెన్రీ (3/37)ని ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ వరించింది. బౌల్ట్‌ (2/42), సాన్‌ట్నర్‌ (2/34)లు రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆతిథ్య ఇంగ్లండ్‌–ఆస్ట్రేలియా మధ్య గురువారం జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో ఆదివారం విఖ్యాత లార్డ్స్‌ మైదానంలో న్యూజిలాండ్‌ తలపడుతుంది.

e-max.it: your social media marketing partner

మహారాష్ట్ర ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర...

పురాణాల్లో విన్నాం... ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం... చంద్రబాబు

వైసీపీ నేతలు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని, టీడీపీకి ఓటేసిన వాళ్ళను బతకనివ్వడంలేదంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు...

లక్షలాది నిరుద్యోగులను దగా చేశారు... చంద్రబాబు ధ్వజం

సీఎం జగన్ లక్షలాది నిరుద్యోగులను దగా చేశారంటూ టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ...

కోడెల అంతిమయాత్రలో చంద్రబాబు, బాలకృష్ణ

నరసరావు పేట: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్రలో చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ నేతలు పాల్గొన్నారు....

కేసీఆర్ రాష్ట్రాన్ని దివాలా తీయించాడు... కోమటిరెడ్డి

సూర్యాపేట: అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు కోసం హుజూర్‌నగర్ నుంచి పద్మావతి రెడ్డిని గెలిపించాలన్నారు కాంగ్రెస్ ఎంప...

నాంపల్లి కోర్టులో మాజీ న్యాయముర్తి రామ్మోహన్‌ రావు కొడుకు పిటిషన్

హైదరాబాద్: నాంపల్లి కోర్టులో మాజీ న్యాయముర్తి నూతి రామ్మోహన్‌ రావు కుమారుడు వశిష్ట పిటిషన్ దాఖలు చేశారు. తన భా...

ట్రంప్ తో మోడీ కీలక భేటీ...

ఫ్రాన్స్: చర్చల ద్వారానే భారత్ - పాక్ దేశాలు సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఫ్రాన్స...

సంజౌతా, థార్ ఎక్స్‌ప్రెస్ లను ఆపేసిన పాక్...

ఇస్లామాబాద్: ఆర్టికల్ 370 ని రద్దుపై అసహనంగా ఉన్న పాకిస్తాన్, సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసు...

ప్రధాని మోడీకి.. సోనియా, రాహుల్ శుభాకాంక్షలు

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ 69వ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నరేం...

మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ పొత్తు కుదిరింది...

మహారాష్ట్రలో కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మొత్తం 288 ఉన్న అసెంబ్లీ స్థానాల్లో చెరో 125 స్థ...

బీజేపీ నేత చిన్మయానంద అరెస్ట్

లక్నో: అత్యాచారం కేసులో నిందితుడు, బీజేపీ సీనియర్ నేత చిన్మయానంద(73) అరెస్ట్ అయ్యాడు. న్యాయశాస్త్ర విద్యార్థిన...

కోడెల ఆత్మహత్య కేసులో పురోగతి... 

హైదరాబాద్: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద రావు ఆత్మహత్య కేసు దర్యాప్తు స్పీడందుకుంది. బంజారాహిల్స్ ఎసిపి నే...

వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు నోటీసులు

వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు నోటీసులు

హైదరాబాద్: వాల్మీకి చిత్రానికి తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది. తమ కులాన్ని కించపరిచేలా టైటిల్ పెట్టారని బోయ హ...

ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి రమ్మన్నాడు... విద్యా బాలన్

ఆ దర్శకుడు నన్ను రూమ్‌కి రమ్మన్నాడు... విద్యా బాలన్

ముంబై: తన సినీ కెరీర్‌ ప్రారంభంలో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తనను రూమ్‌కి రమ్మన్నాడని సంచలన వ...

బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం...

చిట్టగాంగ్: ఆతిథ్య బంగ్లాదేశ్ తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచులో ఆఫ్ఘనిస్థాన్ భారీ విజయం సాధించింది. 398 పరుగుల వి...

ఫిరోజ్‌ షా కోట్ల ఇకపై 'అరుణ్‌ జైట్లీ స్టేడియం'

ఢిల్లీ: దేశ రాజధానిలోని చారిత్రాత్మక ఫిరోజ్‌ షా కోట్ల క్రికెట్‌ స్టేడియం పేరును అరుణ్‌ జైట్లీ స్టేడియంగా మారుస...

ఆర్థిక రంగానికి ఊతం... కొత్త ఆర్ధిక సంస్కరణలు: నిర్మలా సీతారామన్

ఢిల్లీ: దేశంలో ఆర్ధిక వృద్ధి ఆశించిన స్థాయిలోనే ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక మాంద్...

రూపాయి పతనం

ముంబై: డాలరుతో రూపాయి మారకపు విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం రూపాయి విలువ ఒక డాలరుతో రూ.71.23 వద్ద కొనసాగుత...