Print
Hits: 137

టాంటన్: ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు వెస్టిండీస్ బాంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు

జరిగిన మ్యాచ్‌లలో ఇరుజట్లు నాలుగు మ్యాచులాడి మూడేసి పాయింట్లు సాధించాయి. పాయింట్ల పట్టికలో విండీస్ మెరుగైన రన్ రేట్‌తో ఆరో స్థానంలో ఉండగా.. బంగ్లాజట్టు ఎనిమిదో స్థానంలో ఉంది. కాగా ఈ మ్యాచులో గెలిచి మెదడుకు వేయాలని ఇరు జట్లు ఉవ్విళూరుతున్నాయి.

e-max.it: your social media marketing partner