australia cricket team for world cup

ఆస్ట్రేలియా: ప్రపంచకప్ లో తలపడబోయే జట్టును డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఈరోజు ప్రకటించింది. బాల్ టాంపరింగ్ ఉదంతంలో సంవత్సరం పాటు

నిషేధం ఎదుర్కొన్న ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ తో పాటు ఆ జట్టు డాషింగ్ బ్యాట్స్ మాన్ డేవిడ్ వార్నర్ లకు పిలుపొచ్చింది. వారిద్దరూ ప్రస్తుతం భారత్ లో నడుస్తోన్న ఐపీఎల్ లో రానిస్తుండడంతో వారిని తుది జట్టులో ఉంచుతూ క్రికెట్ ఆస్ట్రేలియా టీం ని ప్రకటించింది. అయితే ఆరోన్‌ ఫించ్‌ కే సారధ్య బాధ్యతలను అప్పగించింది.

ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్‌, స్టీవెన్‌ స్మిత్‌, బెహ్రెండార్ఫ్‌, అలెక్స్‌ కేరీ (వికెట్‌ కీపర్‌), కౌల్టర్‌నైల్‌, కమిన్స్‌, ఉస్మాన్‌ ఖవాజా, నాథన్‌ లైయన్‌, షాన్‌ మార్ష్‌, మాక్స్‌వెల్‌, రిచర్డ్‌సన్‌, స్టార్క్‌, స్టొయినీస్‌, ఆడమ్‌ జంపా

e-max.it: your social media marketing partner

చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదు

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాదన్నారు టీడీపీ నేత రాజేంద్రప్రస...

కేర్ టేకర్ గా సీఎం సమీక్షలు..

రాష్ర్టంలో లా అండ్ ఆర్డర్ బాగుందని జగన్ ఏనాడైనా చెప్పారా ? అని ప్రశ్నించారు హోంమంత్రి చినరాజప్ప. సీఎం సమీక్షలు...

వైభవంగా శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

చిత్రాపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవ...

తిరుపతిలో జన్మదిన వేడుకలు జరుపుకోనున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన 69వ జన్మదిన వేడుకలను తిరుపతిలో జరుపుకోనున్నారు. శనివారం సీఎం కుటుంబ సమేతంగా

అవినీతి చేస్తోంది... రెవెన్యూ అధికారులా? టీఆర్ఎస్ నాయకులా?

నల్గొండ: తెలంగాణాలో అవినీతికి పాల్పడుతోంది రెవెన్యూ అధికారులా ? టీఆర్ఎస్ నాయకులా ? అని ప్రశ్నించారు బీజేపీ నేత...

తెలంగాణలో పరిషత్ ఎన్నికల నగారా...

హైదరాబాద్‌: తెలంగాణలో మరో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు ఈరోజు నోటిఫిక...

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

అండమాన్ నికోబార్ దీవుల్లో సోమవారం ఉదయం మరోసారి భూమి కంపించింది. రెండు గంటల వ్యవధిలో

చైనా రసాయన పరిశ్రమలో భారీ పేలుడు

చైనాలోని యాన్ చెంగ్ పట్టణంలో గల రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెం...

అకాల వర్షాలతో...అపార నష్టం

ఉత్తర, మధ్య భారతంలో వచ్చిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. నాలుగు రాష్ర్టాల్లో వచ్చిన అకాల వర్షం తీరని నష్టా...

తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలకంటే హాట్ టాపిక్ ఇదే

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఐటీ దాడులు ఎన్నికలకంటే హాట్ టాపిక్ గా మారాయి. వరుస ఐటీ దాడులు ఇప్పుడు ఆ రాష్ట్రాన్...

తివారి కుమారుడిది హత్య ?

యూపీ, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారీ తనయుడు రోహిత్ శేఖర్ తివారీ ఈ నెల 16వ తేదీ సాయంత్రం అనారోగ్యానిక...

ఐదుగురిని హతమార్చిన ఏనుగు

ఒడిశా : ఓ ఏనుగు ఐదుగురిని హతమార్చిన సంఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ...

బంతి బౌండరీలు దాటింది

బంతి బౌండరీలు దాటింది

నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చి, సక్సెస్ టాక్ సంపాదించుకుంది. తొలిర...

‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’

‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..’

సూపర్‌స్టార్ మహేష్ ‘మహర్షి’ మూడో పాట వీడియో ప్రివ్యూ విడుదల హైదరాబాద్ : సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. సూపర్‌హిట్...

ప్రపంచ కప్ ఆడే భారత జట్టు ఎంపిక నేడే...

ప్రపంచ కప్ ఆడే భారత జట్టు ఎంపిక నేడే...

ముంబై: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించనున్నట్లు...

ఢిల్లీతో మ్యాచ్ హైదరాబాద్ లక్ష్యం ఎంతంటే..?

హైదరాబాద్: ఐపీఎల్ లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌త...

బలం పుంజుకున్న రూపాయి...

ముంబై: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజు రోజుకి క్రమంగా బలపడుతోంది. గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో...

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో ఇంద్రానూయీ

ఆన్ లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్ బోర్డు డైరెక్టర్ల జాబితాలో పెప్సికో మాజీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఇంద్రా న...