team india squad for world cup 2019

ముంబై: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించనున్నట్లు తెలిపింది. అయితే నాలుగేళ్ళకొకసారి

జరిగే ఈ క్రికెట్ మహా సంగ్రామంలో దేశం తరపున ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతి ఒక్క భారతీయ క్రికెటర్ ఆశయం. అయితే బ్యాట్సమెన్ లలో కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధావన్, ధోనీ (వికెట్ కీపర్), దాదాపు ఖాయం చేసుకోగా... నాలుగోస్థానంపైనా సెలక్టర్లు దృష్టి పెట్టనున్నారు. ఇక బౌలర్లలో భువనేశ్వర్, బూమ్రా, షమీ వంటి క్రికెటర్లు వారి స్థానాలను దాదాపు ఖరారు చేసుకున్నట్టే. కానీ బాటింగ్ లో మిడిల్ ఆర్డర్ ఆటగాళ్ల ఎంపికపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. నాలుగో స్థానంలో బరిలో దిగే ఆటగాడి స్థానంలో అంబటిరాయుడు, కే.ఎల్. రాహుల్, విజయ్ శంకర్ ల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. ఇప్పటికే వీరు ఐపీఎల్ రానిస్తున్నప్పటికీ... ఐపీఎల్ ప్రదర్శన జట్టు ఎంపికకు ప్రామాణికం కాదు అని ఓ వైపు సెలక్టరులు చెబుతున్న ఈ ప్రదర్శన వారి ఎంపికపై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందనడంలో అనుమానం లేదు.

మరో వైపు పేసర్లలో భువనేశ్వర్, బూమ్రా, షమీ స్థానాలను ఖరారు చేసుకోగా... లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ ను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఖలీల్ కు పలు అవకాశాలిచ్చినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయితే వీరందరిని పక్కన పెట్టి ఐపీఎల్‌లో అదరగొడుతున్న దీపక్ చాహర్, నవదీప్ సైనీకి పిలుపువచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కీపర్ గా వరల్డ్ బెస్ట్ ధోని ఉండనే ఉన్నాడు. అయినప్పటికీ రిజర్వ్ గా రిషబ్ పంత్ అవకాశం దక్కించుకునే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణం అతను ఐపీఎల్ లో ఇప్పటివరకు 8 మ్యాచులాడి 161 స్ట్రైక్ రేట్ తో 245 పరుగులు చేయడమే. మరో వైపు సీనియర్ కీపర్ దినేష్ కార్తిక్ ఆశించిన స్థాయిలో రానించలేకపోతున్నాడు. ఈ ప్రభావం దినేష్ కార్తీక్ కు జట్టు ఎంపికపై పడొచ్చు. మరో వరల్డ్ కప్ లాంటి మహా సంగ్రామంలో కప్పు కొట్టే టీం నే బరిలోకి దింపాలని బీసీసీఐ యాజమాన్యం భావిస్తోంది. మరి ఈరోజు జరగనున్న ఆటగాళ్ల ఎంపికలో ఎవరెవరికి అవకాశం దక్కుతుందో వేచి చూడాలి.

e-max.it: your social media marketing partner

పవన్‌ కల్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ భేటీ...

విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. అయితే... పవన్ కల్యాణ్‌తో వంగ...

పార్టీ మారే నేతలపై పవన్ ప్రత్యేక దృష్టి

విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తమ పార్టీ నేతలతో ఈరోజు నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు...

ప్రజా వేదిక కూల్చివేస్తాం... సీఎం జగన్

అమరావతి: ప్రజలు మనం మంచి చేస్తామని నమ్మకంతోనే గెలిపించారని వారి ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలని కలెక్టర్లక...

కలెక్టర్లతో సీఎం జగన్ సమావేశం

అమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్లతో సమావేశం నిర్వహిస్తున్నారు. నవరత్నాల అమలే ప్రధాన...

ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ప్రసవం...

జగిత్యాల: జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ప్రసవం జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చింతపల్...

కాంగ్రెస్‌ దయనీయ పరిస్థితిపై అధిష్టానం ఆరా...

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ దయనీయ పరిస్థితిపై ఆ పార్టీ అధిష్ఠానం ఆరా తీసింది. ఈ మేరకు తమ ఎమ్మెల్యేల...

భారతీయ విమానాల దారి మల్లింపు...

ఢిల్లీ: ఇరాన్ గగనతలం గుండా భారతీయ విమానాలు ప్రయాణించరాదంటూ భారత విమానయాన సంస్థలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇ...

అధికార, ప్రతిపక్షాలతో మోడీ భేటీ

శ్రీలంక: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు శ్రీలంక వెళ్లారు. ఈ సందర్భంగా మోడీకి శ్రీలంక ప్రధానమంత్రి ర...

ఆర్బీఐకి బిగ్ షాక్...

ఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు బిగ్ షాక్ తగిలింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరల్ ఆచార్య, తన పదవి...

ఉత్కంఠగా నడిగర్ సంఘం ఎన్నికలు...

చెన్నై: చెన్నైలో తమిళ సినీ రంగానికి చెందిన నడిగర్ సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళ సినీ నటీనటులు, దర్శకులు తమ...

బోయిన్‌పల్లిలో దారుణం... ఆరేళ్ల చిన్నారి మృతి

హైదరాబాద్‌: నగరంలోని బోయిన్‌పల్లిలో దారుణం జరిగింది. హస్మత్‌పేటలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరేళ్ల చిన్నారి మీదకు

ఒంగోలు బాలిక అత్యాచారం కేసులో ఆరుగురు అరెస్ట్

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలులో సంచలనం సృష్టించిన బాలికపై అత్యాచారం ఘటనలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు....

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాలా పెద్ద హిట్ అయి ఈ సినిమా హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాన్నారు సెన్...

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

సౌతాఫ్రికాతో మ్యాచ్... పాకిస్థాన్ బ్యాటింగ్

లండన్‌: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ vs సౌతాఫ్రికా జట్ల మధ్య మరో ఆసక్తికర సమరం ఆరంభమైంది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌...

భారత్ కట్టడి... ఆఫ్ఘన్ కు బోణి కొట్టే ఛాన్స్

సౌతాంప్ట‌న్: ప్రపంచకప్ లో అజేయంగా దూసుకెళుతోన్న భారత జట్టుకు ఆఫ్గనిస్తాన్ షాకిచ్చింది. పసికూన ఆఫ్ఘన్ పై పటిష్ట...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...