ipl brand value

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భారత్ లో దీనికున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగులున్న పొట్టి క్రికెట్ లో వినోదం పంచటంలో ఐపీఎల్

సృష్టిస్తోన్న సంచలనం అంతా ఇంతా కాదు. ఐపీఎల్ వచ్చి 11 సంవత్సరాలు పూర్తైన ప్రతి సంవత్సరం దీని క్రేజ్ పెరుగుతునే ఉంది. దాని క్రేజ్ తో పాటు ఐపీఎల్ బ్రాండ్ విలువ కూడా ఊహకందని రీతిలో సిక్సర్లు కొడుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ అక్షరాలా 44 వేల కోట్ల రూపాయలని ‘డఫ్‌ అండ్‌ ఫెల్ప్స్‌’ అనే సంస్థ తమ తాజా సెర్వేలో తెలిపింది. 2016 లో రూ. 31,574 కోట్లు ఉండగా, 2017 లో రూ. 36,365 కోట్లు చేరుకుంది.

 

ఇక ఐపీఎల్ లోని ఎనిమిది జట్ల బ్రాండ్ విలువని సర్వేలో పేర్కొంది.

  1. ముంబై ఇండియన్స్ రూ. 775 కోట్లు
  2. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.713 కోట్లు
  3. చెన్నై సూపర్ కింగ్స్ రూ.672 కోట్లు
  4. రాయల్ చాలెంజర్స్  బెంగుళూరు రూ.672 కోట్లు
  5. సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.480 కోట్లు
  6. కింగ్ లెవెన్ పంజాబ్ రూ.360 కోట్లు
  7. ఢిల్లీ డేర్ డెవిల్స్ రూ.356 కోట్లు 
  8. రాజస్థాన్ రాయల్స్ రూ.295 కోట్లు గా తెలిపింది.
e-max.it: your social media marketing partner

సీఎం జగన్ తో జనసేన ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం

అమరావతి: సీఎం వైఎస్ జగన్ తో జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు భేటీ అయ్యారు. ఈరోజు ప్రారంభమైన అస...

ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమావేశం...

అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం 11 గంటలకు తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం క...

ఏపీ పోలీసులకు శుభవార్త...

అమరావతి: ఏపీ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామని ఇదివరకే ప్రకటించిన...

బీజేపీలో చేరిన కొత్తపల్లి గీత...

ఢిల్లీ: అరకు మాజీ ఎంపీ, జనజాగృతి రాజకీయ పార్టీ వ్యవస్థాపకురాలు కొత్తపల్లి గీత ఈరోజు బీజేపీలో చేరారు. హోమ్ మంత్...

తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం...

ఢిల్లీ: లోక్‌సభలో ఈరోజు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆంగ్ల అక్షర క్రమం ప్రకారం ఎంపీలు ప్రమాణస్వీకారం...

మాదాపూర్ నిఫ్ట్ లో లైంగిక వేధింపులు...

హైదరాబాద్: మాదాపూర్ లోని నిఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు నిరాహార దీక్ష చేపట్టారు. మాదాపూర్ లోని నే...

అధికార, ప్రతిపక్షాలతో మోడీ భేటీ

శ్రీలంక: విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు శ్రీలంక వెళ్లారు. ఈ సందర్భంగా మోడీకి శ్రీలంక ప్రధానమంత్రి ర...

అమెరికాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

వాషింగ్టన్: ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమెరికాలో టిఆర్ఎస్ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో తెలుగు...

కాంగ్రెస్ లోనే ఉంటా.. పార్టీ మారను... కోమటిరెడ్డి

ఢిల్లీ: తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, ఎప్పటికి కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఈ...

అఖిలపక్ష భేటీపై చంద్రబాబు తర్జన భర్జన

అమరావతి: ఢిల్లీలో అఖిలపక్ష సమావేశానికి హాజరవ్వాలా వద్ద అనే అంశంపై టీడీపీ తర్జన భర్జన పడుతోంది. ఈనెల 19న ప్రధాన...

కుప్పకూలిన మూడంతస్థుల భవనం...

ఢిల్లీ: ఢిల్లీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని సదర్‌ బజార్‌ ప్రాంతలో ఉన్న మూడంతస్థుల భవనం ప్రమాదవశాత్త...

10వ అంతస్థు నుంచి జారీ పడి ఇద్దరు మృతి...

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. వీడియోకాన్ టవర్ అద్దాలు శుభ్రం చేస్తున్న ఇద్దరు కూలీలు ప్రమాదవ శాత...

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాల పెద్ద హిట్ అవ్వాలి... వి.వి. వినాయక్

"సమరం" సినిమా చాలా పెద్ద హిట్ అయి ఈ సినిమా హీరో సాగర్ ఇండస్ట్రీలో మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నాన్నారు సెన్...

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

''డార్లింగ్'' ఇచ్చిన సర్ ప్రైజ్ అదుర్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పినట్లుగానే ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు. తన ఇన్ స్టాగ్రామ్ లో

ఇంగ్లాండ్ సిక్సర్ల వర్షం...

మాంచెస్టర్: పసికూన ఆఫ్ఘానిస్తాన్ పై ఇంగ్లాండ్ జట్టు జూలు విదిల్చింది. ఇంగ్లాండ్ సారధి ఇయాన్ మోర్గాన్ సిక్సర్ల...

విండీస్ భారీ స్కోర్.. బంగ్లాకు కష్టమే

విండీస్ భారీ స్కోర్.. బంగ్లాకు కష్టమే

టాంటన్: ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు వెస్టిండీస్ బాంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచులో విండీస్ భారీ స్కోర్ సా...

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..పతనమైన రూపాయి విలువ

ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని సోమవారం లాభాలు గడించిన స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చాలా మంది లాభా...

భారత స్టాక్ మార్కెట్లకు ఎగ్జిట్‌ పోల్స్ బూస్ట్

ముంబై: భారత స్టాక్ మార్కెట్ పరుగులుపెడుతోంది. నిన్న విడుదలైన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ ఎన్డీఏకు అనుకూలంగా రా...