ఐపీఎల్‌ పదో సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జోరు కొనసాగుతోంది. కేకేఆర్ వరుస విజయాల్లో కర్నాటక కుర్రాడు రాబిన్ ఉతప్ప కీలక పాత్ర పోషిస్తున్నాడు. టార్గెట్ ఛేజింగులో కోల్‌కతా స్కోర్‌ 20వద్ద ఓపెనర్‌ నరైన్‌ వికెట్‌ను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఉతప్ప, గంభీర్‌ ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో తొలి ఆరు ఓవర్లకు స్కోరు 45/1 చేసింది. 7వ ఓవర్‌లో ఉతప్ప 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక అకడ్నుంచి ఉతప్ప మరింత రెచ్చిపోయాడు. పూణె బౌలర్లపై ఎదురుదాడి చేసి సక్సెస్ అయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదిన ఉతప్ప విధ్వంసానికి తెరలేపాడు. అటు గంభీర్‌, ఇటు ఉతప్ప ఇద్దరూ పుణె బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫోర్లు, సిక్సర్లు బాదుతూ లక్ష్యానికి చేరువగా వచ్చారు. మధ్యమధ్యలో పుణె ఫీల్డింగ్‌ తప్పిదాలు, బౌలింగ్‌ వైఫల్యంతో కోల్‌కతా అలవోకగా లక్ష్యం వైపు అడుగులు వేసింది. క్రీజులో కుదురుకున్నప్పటి నుంచి చక్కని షాట్లతో చెలరేగుతూ వచ్చిన వీరిద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ఇక విజయం నల్లేరుపై నడకే అనుకున్న సమయంలో ఉతప్ప అవుట్ అయ్యాడు. 47 బంతుల్లోనే 87 పరుగులు చేసిన రాబిన్.. ఇతని ఇన్నింగ్సులో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.

e-max.it: your social media marketing partner

కాంగ్రెస్ పార్టీలోకి మారినందుకు టీఆర్ఎస్ నాయకుల బెదిరింపులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామా పరిధిలోని బాపురిపల్లి తండాలో ఇటివల టీఆర్ఎస్ నుం...

టీడీపీని విమర్శిస్తున్న సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు

ప్రజా సమస్యలను తెలుగుదేశం పార్టీ గాలికి వదిలేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు విమర్శించారు. రాయలసీమ...

ఉత్కంఠ రేపుతున్న క్రికెట్ బెట్టింగ్ సెకండ్ ఇన్సింగ్ ఇన్విస్టిగేషన్

క్రికెట్ బెట్టింగ్ సెకండ్ ఇన్సింగ్ ఇన్విస్టిగేషన్ ఉత్కంఠను రేపుతోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనుచరుడు బిరుదవ...

తిరుపతి ఎయిర్ పోర్ట్ లో పారా అథ్లెట్ మధు భాగ్రీకి అవమానం

తిరుపతి ఎయిర్ పోర్ట్ లో పారా అథ్లెట్ మధు భాగ్రీకి అవమానం జరిగింది. స్పైస్ జెట్ విమానంలో మూడో వరుసలో ఉన్న తన సీ...

సికింద్రాబాద్ లో ఘనంగా జరిగిన ఓనం పండుగ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ లోని మళయాళీలు ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఓనం పండుగ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల...

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు..ఐదుగురికి తీవ్రగాయాలు

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివారులో ఆగి ఉన్న లారీని ఢీకొంది ఒక ఆర్టీసీ బస్సు. ఘటనలో...

పాక్ లో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పాకిస్తాన్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వాఘా సరిహద్దుల్లో పాక్ సైనికులు భారత సైనికులకు మిఠ...

రక్షాభందన్‌ సందర్భంగా భారత్‌ నుంచి ట్రంప్‌కు చేరిన రాఖీలు

సోదర ప్రేమకు ప్రతీకగా నిలిచే రక్షాభందన్‌ను పురస్కరించుకుని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు భ...

ప్రియాంకపై మీడియాలో వస్తున్న వార్తలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ

పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పగిస్తారంటూ మీడియాలో వస్తున్న వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. పార్టీ బాధ్యత...

లోక్ సభ, అసెంబ్లీలకు దేశ వ్యాప్తంగా ఎన్నికలు

లోక్ సభ, అసెంబ్లీలకు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలన్నది ప్రధాని మోడీ ఆలోచన. దీనికి రాజ్యాంగపరంగా అనేక ఇ...

విశాఖలో దారుణం..గంజాయి లావాదేవీలలో యువకుడి హత్య

విశాఖజిల్లా నర్సీపట్నంలో ఓ యువకుడిని నడిరోడ్డుపై నరికి చంపిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. గంజాయి లావాదేవీలు...

ప్రకాశం జిల్లా కందుకూరులో మహిళ దారుణ హాత్య

ప్రకాశం జిల్లా కందుకూరులో మహిళ దారుణ హాత్యకు గురయ్యింది. మృతురాలు పొన్నలూరు మండలం యొల్లటూరు గ్రామానికి చెందిన...

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త

జేమ్స్ బాండ్ అభిమానులకు శుభవార్త. డానియల్ క్రెగ్ మళ్ళీ జేమ్స్ బాండ్ గా నటించేందుకు అంగీకరించాడు. వరుసగా అయిదు...

'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీ షూటింగ్ కి నో పర్మిషన్!

'మిడిల్ క్లాస్ అబ్బాయి' మూవీ షూటింగ్ కి నో పర్మిషన్!

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'మిడిల్ క్లాస్ అబ్బాయి'. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు ప...

అభిమానిపై ఆప్యాయత చూపిన సచిన్ టెండూల్కర్

తనకోసం ఎదురుచూస్తున్న అభిమానిపై ఆప్యాయత చాటాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. తన అభిమానిని భద్రతా సిబ్బంద...

2019 వరల్డ్ కప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు అవకాశం

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో విఫలమైనప్పటికీ ఓవరాల్ గా ఇండియన్ టీం ప్రదర్శన బాగుందని భారత క్రికెట్ సెలక్షన్స్ కమి...

నిలకడగా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లు

ఉదయం నుంచి స్టాక్ మార్కెట్లు నిలకడగా ట్రేడవుతున్నాయి. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు నిలకడగా ముగిశాయి. ఉదయం ను...

ప్రైవేట్ స్కూల్స్ దోపిడి...బుక్స్, యూనిపాం పేరుతో వ్యాపారం

విద్యాసంవత్సరం ప్రారంభమయిందంటే చాలు తల్లితండ్రులు గుండెల్లో రైల్లు పరిగెడుతాయి. వేలకు వేలు టర్మ్ ఫీజులు చెల్లి...