తనను ఎన్నోసార్లు కాపాడాడు. జట్టులో ప్లేస్ పోకుండా రక్షించాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చి నిలదొక్కుకునేలా చేశాడు. ఇవి మొన్న ధోనీపై విరాట్ కోహ్లీ చెప్పిన మాటలు. ఇప్పుడు మరో క్రికెటర్ ధోనీపై కృతగ్నత చాటుకున్నాడు.

వన్డే క్రికెట్లో ధోని తనను ఓపెనర్‌గా పంపడం తన కెరీర్‌ను మలుపు తిప్పిందని రోహిత్‌ శర్మ అన్నాడు. 'నన్ను ఓపెనర్‌గా పంపాలన్న నిర్ణయం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ నిర్ణయం ధోని తీసుకున్నాడు. ఆ తర్వాత నేను మెరుగైన బ్యాట్స్‌మనయ్యా. నిజం చెప్పాలంటే.. ఓపెనర్‌గా ఆడడం వల్ల నా ఆటను బాగా అర్థం చేసుకోగలిగా. పరిస్థితులకు తగినట్లు స్పందించడంలో మెరుగయ్యా' అని రోహిత్‌ చెప్పాడు. 

రోహిత్‌ 2013లో తొలిసారి ఓపెనర్‌గా ఇంగ్లండ్ పై బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్‌లో 80 పరుగులు చేసిన అతడు... తర్వాత ఛాంపియన్స్‌ ట్రోఫీలో మెరుగ్గా రాణించాడు. ధోని నా దగ్గరకు వచ్చి నువ్వు ఓపెనింగ్‌ చేయాలి. నువ్వు బాగా రాణిస్తావన్న నమ్మకం నాకుంది. నువ్వు కట్‌, పుల్‌ షాట్లు రెండూ బాగా ఆడగలవు. విజయవంతమైన ఓపెనర్‌ కాగలిగే లక్షణాలు నీలో ఉన్నాయని చెప్పాడు. వైఫల్యాల గురించి భయపడొద్దని, విమర్శలకు బాధపడొద్దని ధోని నాతో చెప్పాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని అతడు నన్ను ఓపెనర్‌గా పంపాడు అని వన్డే క్రికెట్లో రెండు డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ చెప్పాడు. ఆటగాళ్ల సామర్థ్యాన్ని ధోని బాగా అర్థం చేసుకుంటాడని అన్నాడు.

ఇంగ్లాండ్‌లో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది అని రోహిత్ వివరించాడు. ఇన్నింగ్స్‌ ఓపెన్‌ చేయగలననే, ఇంగ్లిష్‌ పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కోగలననే ధైర్యాన్నిచ్చింది. మోర్నీ మోర్కెల్‌, ర్యాన్‌ మెక్‌లారెన్‌, సొత్సొబె, కీన్‌వెల్ట్‌ లాంటి బౌలర్లను ఎదుర్కొని దక్షిణాఫ్రికాపై 65 పరుగులు చేశా. నేను ఆ పరిస్థితుల్లో రాణించగలనని నా కెప్టెన్‌ నమ్మకంతో ఉన్నాడు. నేను రాణించా అని రోహిత్‌ చెప్పాడు. ఇన్నేళ్లు ధోని నాయకత్వంలో ఆడడం నా అదృష్టం. ఒత్తిడిలో అతడి ప్రశాంతత మాకెంతో ఉపయోగపడింది అని రోహిత్‌ అన్నాడు.

e-max.it: your social media marketing partner

అధికార పక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తోంది:హరీశ్‌రావు

అధికార పక్షం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తోందని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి టి. హరీశ్‌రావు అన్నారు. ఉప సభాప...

ఆర్కేనగర్ లో గెలుపుమాదే అంటున్న బీజేపీ

ఆర్కేనగర్ లో గెలుపుమాదే అన్న విశ్వాసంతో బీజేపీ దూసుకుపోతోంది. మరోవైపు... బీజేపీ అభ్యర్థి గంగై అమరన్ ను రజనీకాం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో కొత్త మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదలైందని ఎక్సైజ్ ఇంచార్జీ డిప్యూటీ కమిషనర్ శ్రీరాములు చెప్పారు. రేపటి...

వేసవితాపంతో అల్లాడిపోతున్న వన్యప్రాణులు...జనంలోకి వచ్చిన దుప్పి

వేసవి తాపంతో వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. దాహార్తి తీర్చుకునే నిమిత్తం నీటి చెలమలు వెతుక్కుంటూ జనావాసాల్లోక...

వరంగల్ లో మద్యం దుకాణాల తరలింపుకు రంగం సిద్దం

రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రహదారుల పక్కన ఉండే మద్యం దుకాణాలు తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. మద...

పెన్షన్ కోసం ఎంపీడీఓ కార్యాలయం ముందు వృద్ధురాలు బైఠాయింపు

పెన్షన్ రావడం లేదంటూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు వృద్ధురాలు బైఠాయించింది. గత రెండు...

అమెరికాలో మరో విషాదం...తల్లీ, కొడుకుల దారుణహత్య

అమెరికాలో జాత్యాహంకార ఉన్మాది కాల్పులలో మరణించిన తెలుగు ఇంజినీర్ కూచిబొట్ల శ్రీనివాస్‌ ఉదంతం మరవకముందే మరో విష...

బ్రిటీష్ పార్లమెంట్ పై దాడి చేసింది తామేనన్న ఐసిసి

ఓ వైపు మేం ఓడిపోయాం ఇక జిహాదీలు వారి దేశాలకు వెళ్లిపోండని ప్రకటించి నెల కూడ గడవక ముందే మళ్లీ దాడులకు తెగబడింది...

జమ్మూకాశ్మీర్ లో భారీగా కురుస్తున్న మంచు

జమ్మూకాశ్మీర్ లో భారీగా కురుస్తున్న మంచు దెబ్బకు ప్రధాన రహదారి ముఘల్ రోడ్ మంచుమయమవుతోంది. ట్రాఫిక్ కు తీవ్ర అం...

స్వగ్రామంలో పూర్తయిన ఆర్మీ జవాను మందశేఖర్ అంత్యక్రియలు

విధులు నిర్వహిస్తూ ఆత్మహుతికి పాల్పడి మృతి చెందిన ఆర్మీ జవాను మందశేఖర్ మృతదేహం తన సొంత స్వగ్రామంకు చేరుకుంది.

ఏసీబీ వలలో పుట్టపర్తి విద్యుత్ ఏఈ జనార్థన్

విద్యుత్ కనెక్షన్ల కోసం మహిళా రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పుట్టపర్తి విద్యుత్ ఏఈ జనార్థన్. అనంతప...

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ రొంపిచర్ల ఎస్సై

గుంటూరు జిల్లా రొంపిచర్ల ఎస్సై సమీర్ భాష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండడ్ గా పట్టుపడ్డాడు. ఆరేపల్...

తనకు తానే కానుకను ఇచ్చుకున్న 'కంగనా'

తనకు తానే కానుకను ఇచ్చుకున్న 'కంగనా'

ఎవరి పుట్టిన రోజుకైనా కానుకలు స్నేహితులు లేదా బంధువులో ఇస్తారు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నేడు...

సర్ ప్రైజింగ్ గా 'అల్లు అర్జున్' దువ్వాడ జగన్నాథమ్ ఇంటర్వెల్

సర్ ప్రైజింగ్ గా 'అల్లు అర్జున్' దువ్వాడ జగన్నాథమ్ ఇంటర్వెల్

ఇంటర్వెల్ సీక్వెన్స్ అంటేనే అక్కడ ఓ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందని అర్థం. ఇక సినిమా స్టార్ హీరోదే అయితే ఆ ఎలిమెం...

ఓటమి భయంతోనే టీమిండియా ఎదురుదాడి: మిచెల్‌ స్టార్క్

టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో సిరీస్‌ ఓడిపోతామన్న భయంతోనే భారత ఆటగాళ్లు మాటల దాడికి దిగుతున్నారని అన్నాడ...

ధర్మశాల పిచ్ పై హై టెన్షన్...

స్పిన్‌ పిచ్‌లకు పెట్టింది పేరైన భారత్‌లో పేసర్లకు అనుకూలమైన పరిస్థితులుండే అతి కొద్ది క్రికెట్‌ మైదానాల్లో ధర...

ఇండియన్స్ కు హాట్ ఫేవరెట్ మొబైల్ గా Redmi Note 4

మనవాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చిన లేటెస్ట్ సెల్ ఫోన్ ఏమిటో తెలుసా! ఆ ఇందులో గెస్ చేయడానికి ఏముంది. ఖచ్ఛితంగా ఐఫో...

అమెరికాలో గణనీయంగా పెరిగిన ఆటో సేల్స్ అమ్మకాలు

గతేదాడి అమెరికా ఆటో సేల్స్ లో గణనీయమైన పెరుగుదల నమోదు అయింది. 17 పాయింట్ 55 మిలియన్ల కొత్త కార్లు, ట్రక్స్ ను...