టీమిండియా కెప్టెన్గా రాజీనామా చేస్తున్నట్టు సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన ఎంఎస్ ధోని ఇళ్లు మారబోతున్నారు. ముంబయి అంధేరి ప్రాంతంలోని హౌజింగ్ సొసైటీలో నాలుగు ఫ్లాట్స్ను ఆయన కొనుగోలు చేశారు.

సొసైటీలో కొనుగోలు  చేస్తున్న ఇళ్లలోకి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మకాం మార్చబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంఎస్ ధోని జార్ఖాండ్లోని రాంచిలో హర్ము హౌజింగ్ కాలనీలో నివాసం ఉంటున్నారు. స్థానిక బ్రోకర్లు సైతం ఆ సొసైటీ 'ధోని వాలీ' బిల్డింగ్గా లేబ్లింగ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

e-max.it: your social media marketing partner

రోజాను తప్పుపట్టిన తుడా చైర్మన్ నర్శింహయాదవ్

తిరుమలపై ఎమ్మెల్యే రోజా విమర్శించడాన్ని తుడా చైర్మన్ నర్శింహయాదవ్ తప్పుబట్టారు. రోజా జగన్మోహన్ రెడ్డి మెప్పు క...

తెలంగాణలో జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో జోరు పెంచింది. మొన్నటి దాకా టిఆర్ఎస్ ఆక‌ర్ష్ తో విల‌విలలాడిన కాంగ్రెస్ పార్...

రహదారికి స్థలం ఇవ్వలేదని రెండు కుటుంబాల గ్రామ బహిష్కరణ

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మండలంలోని ఇన్నేసుపేటలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రహదారికి స్థలం ఇవ్వలేదన్న కా...

పోలీసులమని చెప్పుకొని అక్రమదందా నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్ట్

పోలీసులమని చెప్పుకొని అక్రమదందా నిర్వహిస్తున్న ఇద్దరిని తూర్పుగోదావరి జిల్లా ఎటపాక పోలీసులు అరెస్ట్ చేశారు.

సీబీఐ కోర్టుకు హాజరైన ప్రతిపక్ష నేత జగన్

వైసీపీ అధినేత, ఏపీ విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమ...

ప్రపంచ తెలుగు మహాసభలకు పటిష్ట భద్రత, బందోబస్తు

ప్రపంచ తెలుగు మహసభల వేదిక వద్ద సందడి మొదలైంది. కళాకారుల రిహల్సస్, పోలీసుల హడావిడితో ఎల్బి స్డేడియం ప్రాంగణం అం...

అరబ్‌ రాజ్యంలో మరో పెను మార్పు

ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో నిబంధనల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడి మహిళలకు ఎన్నో ఆంక్షలు, కట్టు...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

నేటినుంచి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం

ఇవాళ్టి నుంచి శీతాకాల పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 14 రోజులపాటు జరగనున్న ఈ సమావేశాల్లో సభ...

స్టాక్ మార్కెట్లకు గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ కిక్కు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుందంటూ దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంతో చె...

సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు, స్వాతి ప్రియుడు రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్ లో సంచల...

అనంతపురంలోని తపోవనంలో దారుణ హత్య

అనంతపురం నగరంలోని తపోవనంలో దారుణ హత్య జరిగింది. ఇంటికి వెళ్తున్న రామ స్వరూప రెడ్డిని దారుణంగా నరికి చంపారు. నగ...

స్టార్ క్రికెట్ పోటీలలో పాల్గొననున్న రజినీ, కమల్

స్టార్ క్రికెట్ పోటీలలో పాల్గొననున్న రజినీ, కమల్

స్టార్ క్రికెట్ పోటీలు జనవరి 6న మలేషియాలో జరగనున్నాయి. ఈ పోటీల్లో ప్రముఖ నటులు రజనీకాంత్, కమలహాసన్ లు పాల్గొంట...

నాకు చాదస్తం బాగా పెరిగిపోతోంది: సమంత

నాకు చాదస్తం బాగా పెరిగిపోతోంది: సమంత

అక్కినేని వారింటి కోడలుగా అడుగుపెట్టాక సమంతకు కొత్త బాధ్యతలతో చాదస్తం పెరిగిపోయిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా అ...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...