టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనీపై యువరాజ్‌సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్‌ మరోసారి దుమ్మెత్తిపోశాడు. ధోనీ కెప్టెన్‌గా లేకపోవడం వల్లే యువీకి టీమ్‌ఇండియా వన్డే జట్టులో చోటు దక్కిందని అన్నాడు. ఇలా జరుగుతుందని రెండేళ్ళ క్రితమే వూహించినట్లు తెలిపాడు. 2015 ప్రపంచ కప్‌కు యువీని ఎంపిక చేయనప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా ధోనీపై యోగ్‌రాజ్‌ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాడు.

ఓ పక్కన మహేంద్రసింగ్‌ ధోనీని ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ ప్రశంసలతో ముంచెత్తుతుంటే మరోవైపు అతని తండ్రి యోగ్‌రాజ్‌సింగ్‌ మాత్రం తన విమర్శల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆదివారం నుంచి ఇంగ్లాండ్‌తో ఆరంభంకానున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు యువరాజ్‌సింగ్‌ ఎంపికైనప్పటికీ యోగ్‌రాజ్‌ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం ధోని కెప్టెన్‌ కాకపోవడం వల్లే తన తనయుడు యువరాజ్‌ సింగ్‌కు భారత్‌ జట్టులో చోటు దక్కిందని కెప్టెన్‌ కూల్‌ను యోగ్‌రాజ్‌ విమర్శించాడు. ఇలాంటిది జరుగుతుందని తాను రెండేళ్ల క్రితమే వూహించానని, కాని అది ఇప్పుడు జరిగిందని ఆయన అన్నాడు. 

గతంలో చాలాసార్లు ధోనీని ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శించాడు. ముఖ్యంగా 2015 ప్రపంచకప్‌ కోసం భారత్‌ జట్టులోకి యువరాజ్‌ను తీసుకోకుండా ధోని అడ్డుకుంటున్నాడని ఆయన ఆరోపించాడు కూడా. భారత్‌ జట్టుకు సెలక్షన్స్‌ ఎప్పుడు జరిగినా యువరాజ్‌పై ధోని వైఖరి ఏంటో తెలపాలని యోగ్‌రాజ్‌ ప్రశ్నించాడు. తండ్రి మాటలు ఎలా ఉన్నా.. ధోనీని మాత్రం యువరాజ్ పొగిడాడు. మూడు మేజర్ టోర్నీలు భారత్ కు అందించిన కెప్టెన్ ధోనీని కొనియాడాడు. భారత్ క్రికెట్ కెప్టెన్లలో ధోనీ ముందు వరుసలో నిలుస్తాడని యువీ అన్నాడు. అతని సారథ్యంలో ఆడటం అదృష్టమని, తనతో అసలు విభేదాలే లేవని యువరాజ్‌ అన్నాడు.

e-max.it: your social media marketing partner

కాంగ్రెస్ లో ఇందిర‌మ్మ రైతు బాట జోష్

కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. సిఎం కేసిఆర్ స‌ర్కారు టార్గెట్ గా ఒంటికాలుపై లేస్తున్నారు ఆపార్టీ...

సర్కారును నిలదీసేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్

రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన, టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలు వంటివాటిపై గ్రామస్థాయిలో పోరాటం చేయాలని కాంగ్ర...

భద్రాద్రి కోత్తగుడెం జిల్లాలో మున్సిపల్ కమీషనర్ పై దాడి

అనుమతి లేకుండా పట్టణంలో ప్లేక్సీలు ఏర్పాటు చేశారని తీసివేయించిన మున్సిపల్ కమీషనర్ ఇంటికెళ్లి కమీషనర్ పై దాడి చ...

కడప జిల్లాలో భారీ వర్షాలు..

కడప జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్సాలకు పలు ప్రాంతాలు తడిసి ముద్ద...

కుమరంభీం జిల్లాలో ఎడ్లకాపరిపై ఎలుగుబంటి దాడి

కుమరంభీం జిల్లా బెజ్జార్ మండలం కుంటలమానేపల్లి గ్రామానికి చెందిన గంగారామ్ అనే ఎడ్లకాపరి, ఎడ్లను మేతకొరకు అడవిలో...

మంచిర్యాల జిల్లాలో సింగరేణి కార్మికుల భారీ ద్విచక్ర ర్యాలీ

మంచిర్యాల జిల్లా మందమర్రిలో తెలంగాణ బొగ్గుగని కార్మికసంఘం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర ర్యాలీని ప్రభుత్వ విప్‌ నల్...

ఉత్తర కొరియాలో మరో క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం చేసింది. ప్యాంగ్ యాంగ్ నుంచి ప్రయోగించిన క్షిపణి జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద...

బలహీనపడిన ఇర్మా తుపాను

లక్షలాది మందిని వణికించిన ఇర్మా తుపాను సోమవారం సాయంత్రం బలహీన పడింది. దీంతో అమెరికా ప్రజలు ఊపిరి తీసుకోవడం మొద...

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ

సదావర్తి భూముల విషయంలో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైదరాబాద్ హైకోర్టు కూడా ఈకేసును వాయిదా వేయడంతో ఇపుడు స...

నేడు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

ఇవాళ కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించేందుకు సమావేశమవుతోంద...

విజయవాడలో రెచ్చిపోతున్న కల్తీరాయుళ్ళు

విజయవాడలో కల్తీరాయుళ్ల ఆగడాలకి అంతులేకుండా పోతోంది. అసలు సేఫ్టీ అధికారులు తమ కర్తవ్యం తాము చేసుకెళ్తున్నారా, త...

ప్రకాశంజిల్లా మార్టూరు ఎస్‍ఐ పై దొంగలముఠా దాడి

ప్రకాశంజిల్లా మార్టూరు ఎస్‍ఐ నాగమల్లేశ్వర రావుపై దొంగలముఠా దాడి చేసింది. బొల్లాపల్లి సమీపంలో జాతీయ రహదారిపై సి...

'బిగ్ బాస్' సీజన్ -1 విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' సీజన్ -1 విజేత శివబాలాజీ

'బిగ్ బాస్' సీజన్ -1 విజేతగా నటుడు శివబాలాజీ నిలిచాడు. ఈ షో చాలా బాగుందని, షోలో విజేతగా తాను నిలిచినందుకు ఎంతో...

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'కణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి పల్లవి

'ఫిదా' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకాభిమానాన్ని, ఘన విజయాన్ని సొంత చేసుకుంది సాయి పల్లవి....

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌ క్రీడాకారులు, కోచ్ లకు సత్కారం

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్‌లో సత్తా చాటిన క్రీడాకారులు, కోచ్ లను కేంద్రం సత్కరించింది. పీవీ సింధు, సై...

దారుణంగా పడిపోయిన ఇంటి రుణాల మంజూరు

సొంతింటి కలను జనం వాయిదా వేసుకుంటున్నారు. నోట్లరద్దు తరవాత ఇంటి రుణాలు గణనీయంగా తగ్గాయి. వార్షిక వృద్ధిరేటు పర...

లగ్జరీ కార్లపై 25 శాతం పెరిగిన సెస్

లగ్జరీ కార్లపై సెస్ ను 25 శాతానికి పెంచారు. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ కు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వే...