సౌతాఫ్రికా కూల్ కస్టమర్ వంద టెస్టుల మైలురాయిని అందుకున్నాడు. జట్టుకు నమ్మదగ్గ బ్యాట్స్ మన్ గా పేరుగాంచిన హషీమ్ ఆమ్లా వాండరర్స్ లో శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో వంద టెస్టులు ఆడిన క్రికెటర్ గా రికార్డుకెక్కాడు.

 పుష్కర కాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టులో ప్రధాన భాగంగా మారిన హషీమ్‌ ఆమ్లా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తన టెస్టు కెరీర్‌లో అతను వందో టెస్టు బరిలోకి దిగాడు. జోహెన్నెస్ బర్గ్  వాండరర్స్‌ మైదానంలో దక్షిణాఫ్రికా, శ్రీలంక మధ్య జరిగే మూడో టెస్టు ఆమ్లాకు 100వ మ్యాచ్‌ . 

'ప్రొటీస్‌' టీమ్‌ తరఫున ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆటగాడిగా ఆమ్లా నిలిచాడు. 2004 డిసెంబర్‌లో కోల్‌కతాలో భారత్‌తో తన తొలి టెస్టు మ్యాచ్‌ ఆడిన హషీం, ఇన్నేళ్లలో సఫారీలు సాధించిన అద్భుత విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు 99 మ్యాచ్‌లలో అతను 49.45 సగటుతో 7665 పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా తరఫున నమోదైన ఏకైక ట్రిపుల్‌ సెంచరీ ఆమ్లా పేరిటే ఉంది.

మత విశ్వాసాలను పాటించే క్రమంలో టీమ్‌ జెర్సీపై లిక్కర్‌ కంపెనీ బ్రాండ్‌ను ప్రదర్శించేందుకు తిరస్కరించిన సమయంలో తొలిసారి హషీం ఆమ్లా గురించి ప్రపంచానికి తెలిసింది. అతని పెద్ద గడ్డాన్ని చూసి కామెంటేటర్‌ డీన్‌జోన్స్‌ ‘టెర్రరిస్ట్‌’ అని సంబోధించడంతోనే ఆమ్లా ఎవరనేది అంతా ఆసక్తి చూపించారు. కానీ ఆమ్లా మాత్రం వీటన్నింటినీ అసలు పట్టించుకోలేదు. కేవలం తన ఆటతోనే అందరికీ సమాధానమిచ్చాడు. వివాదాలకు దూరం, మాటల్లో ఎక్కడా నోరుజారని తత్వం, చెరగని చిరునవ్వు హషీంను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి.

తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 26 పరుగులు, మొదటి ఆరు ఇన్నింగ్స్‌లలో కలిపి 62 పరుగులు, 15 టెస్టుల తర్వాత కూడా సగటు 25.50 మాత్రమే! ఫలితంగానే రెండేళ్ల పాటు జట్టుకు దూరం. కానీ పునరాగమనం చేసిన తర్వాత తిరుగులేని ఆటతో దక్షిణాఫ్రికా సాధించిన అనేక చిరస్మరణీయ విజయాలలో భాగమయ్యాడు. ప్రైవేట్‌ వ్యక్తిగా, తనదైన సొంత ప్రపంచంలోనే ఉండేందుకు ఇష్టపడే ఆమ్లా, తన 100వ టెస్టు గౌరవార్ధం అధికారికంగా ప్రత్యేక డిన్నర్‌ను నిర్వహిస్తామన్న ప్రతిపాదనను తిరస్కరించి మరోసారి తన ప్రత్యేకతను ప్రదర్శించాడు.

e-max.it: your social media marketing partner

టీడీపీలో చేరనున్న కిషోర్ కుమార్ రెడ్డి

మాజీ సీఎం కిరణ్ సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి ఇవాళ టీడీపీ తీర్థం తీసుకోనున్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు సమక్ష...

చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేత

సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్య విలువలు, హక్కులను కాలరాస్తున్నారంటూ మండిపడ్డారు వైసీపీ నేత తమ్మినేని సీతారం. ప్రత్...

విజయవాడలో విద్యుత్ కార్మికుల రిలే నిరాహ‌ర దీక్షలు

విజయవాడలో విద్యుత్ కార్మికులు 4రోజుల నుంచి రిలే నిరాహ‌ర దీక్షలు చేపట్టారు. 25వేల మంది కాంట్రాక్టు కార్మికుల‌ను...

ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఉద్యోగి ఆత్మహత్య

ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక గత శుక్రవారం ఆత్మహత్యాయత్నం చేసిన ఉద్యోగి రవికుమార్ ఈరోజు మరణించాడు.

తెలంగాణ అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు

తెలంగాణలో అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగాయి. దీనిపై ఓ మహిళ నిరసనకు దిగింది. ఖమ్మంజిల్లా కారేపల్లి మ...

హైదరాబాద్ లోని ఓ ప్లాస్టిక్ స్కార్ప్ కంపెనీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ నగర శివారు కాటేడాన్ పారిశ్రామిక వాడలోని ఓ ప్లాస్టిక్ స్కార్ప్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. తెల...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించిన లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు

ఐక్య స్పెయిన్ కోరుతూ లక్షలాదిమంది స్పెయిన్ ప్రజలు బార్సిలోనాలో ర్యాలీ నిర్వహించారు. స్పెయిన్ లోని అత్యంత ధనిక...

శశికళ వర్గానికి చుక్కెదురు

శశికళ వర్గానికి చుక్కెదురైంది. రెండాకుల గుర్తు ఏ వర్గానికి చెందాలని ఆరు నెలలుగా జరుగుతున్న అయోమయానికి చెక్ పడి...

చౌదరి బీరేంద్రసింగ్ తో భేటీ కానున్న తెలుగు రాష్ట్రాల మంత్రులు

నేడు ఢిల్లీ కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్ తో తెలుగు రాష్ట్రాల మంత్రులు కేటీఆర్, సుజయ కృష్ణ రంగారా...

శ్రీకాళహస్తిలో ఘోర ప్రమాదం... మహిళ మృతి

శ్రీకాళహస్తి ఆలయానికి నిత్య అన్నదానానికి బియ్యం సరఫరా చేసే మినీ లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి పారిశు...

ఎర్రచందనం అక్రమరవాణా చేస్తున్న స్మగ్లర్ల అరెస్ట్

టాస్క్ ఫోర్స్ కళ్ళు గప్పి అక్రమ ఎర్ర చందనం స్మగ్లింగ్ కు పాల్పడిన ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అ...

కొనసాగుతూనే ఉన్న నంది అవార్డుల వివాదం

నంది అవార్డుల వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా నారా లోకేశ్‌పై రచయిత, నటుడు పోసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు...

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

హోటల్ ఇన్ సెంట్రల్ లండన్‌లో పవన్

ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ అందిస్తున్న ఓ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన జనసేన అధినేత పవన్‎కల్యాణ్ లండన్ పర...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...