టెన్నిస్‌ అభిమానులకు శుభవార్త. రష్యా తార మరియా షరపోవా త్వరలోనే బరిలో దిగబోతోంది.

నిషేధిత ఉత్ప్రేరకాలు వాడిందన్న ఆరోపణలతో 15 నెలల నిషేధానికి గురైన ఈ ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్‌ ఛాంపియన్‌ ఏప్రిల్‌లో మళ్లీ రాకెట్‌  పట్టబోతోంది. స్టట్‌గార్ట్‌ గ్రాండ్‌ప్రిలో పాల్గొనేందుకు షరపోవా సిద్ధమవుతోంది. గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్లో మెల్డోనియం వాడినందుకు ముందు మారియాపై రెండేళ్ల నిషేధాన్ని విధించారు. ఐతే తప్పును ఒప్పుకున్నందుకు ఆమెపై నిషేధాన్ని రెండేళ్ల నుంచి 15 నెలలకు కుదించారు.

e-max.it: your social media marketing partner

రోజాను తప్పుపట్టిన తుడా చైర్మన్ నర్శింహయాదవ్

తిరుమలపై ఎమ్మెల్యే రోజా విమర్శించడాన్ని తుడా చైర్మన్ నర్శింహయాదవ్ తప్పుబట్టారు. రోజా జగన్మోహన్ రెడ్డి మెప్పు క...

తెలంగాణలో జోరు పెంచిన కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో జోరు పెంచింది. మొన్నటి దాకా టిఆర్ఎస్ ఆక‌ర్ష్ తో విల‌విలలాడిన కాంగ్రెస్ పార్...

పోలీసులమని చెప్పుకొని అక్రమదందా నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్ట్

పోలీసులమని చెప్పుకొని అక్రమదందా నిర్వహిస్తున్న ఇద్దరిని తూర్పుగోదావరి జిల్లా ఎటపాక పోలీసులు అరెస్ట్ చేశారు.

మానవ హక్కులను పరిరక్షించే బాధ్యత అందరిది: పూనమ్ కౌర్

మానవ హక్కులను పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని సినీనటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్ పూనమ్ కౌర...

వికారాబాద్ పరిగిలో దారుణం.. ఒంటిపై నిప్పంటించుకుని యువతి ఆత్మహత్య

వికారాబాద్ పరిగిలో దారుణం చోటు చేసుకుంది. స్ధానిక గౌరమ్మ కాలనీలో నివాసముంటున్న 27 ఏళ్ళ అంబిక ఒంటిపై కిరోసిన్ ప...

కుమురం భీం జిల్లాలో ఇద్దరు నకిలీ నక్సలైట్ల అరెస్ట్

ఇద్దరు నకిలీ నక్సలైట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కుమురం భీం జిల్లా తిర్యాని మండలం మంగి గ్రామ పంచాయతీలో మ...

అరబ్‌ రాజ్యంలో మరో పెను మార్పు

ముస్లిం దేశమైన సౌదీ అరేబియాలో నిబంధనల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడి మహిళలకు ఎన్నో ఆంక్షలు, కట్టు...

అమెరికాలో కాల్పుల కలకలం...

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్ పై సాయుధుడైన దుండగ...

ఆధార్-బ్యాంక్ లింక్ గడువును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

డిసెంబర్ 31వ తేదీకి ఉన్నటువంటి ఆధార్-బ్యాంక్ లింక్ గడువును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మ...

రజనీకి శుభాకాంక్షలు తెలియజేసిన ఏపీ సీఎం

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న తమిళనాడు తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబా...

సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితుడి అరెస్ట్

సుధాకర్ రెడ్డి హత్య కేసులో నిందితుడు, స్వాతి ప్రియుడు రాజేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్ లో సంచల...

అనంతపురంలోని తపోవనంలో దారుణ హత్య

అనంతపురం నగరంలోని తపోవనంలో దారుణ హత్య జరిగింది. ఇంటికి వెళ్తున్న రామ స్వరూప రెడ్డిని దారుణంగా నరికి చంపారు. నగ...

స్టార్ క్రికెట్ పోటీలలో పాల్గొననున్న రజినీ, కమల్

స్టార్ క్రికెట్ పోటీలలో పాల్గొననున్న రజినీ, కమల్

స్టార్ క్రికెట్ పోటీలు జనవరి 6న మలేషియాలో జరగనున్నాయి. ఈ పోటీల్లో ప్రముఖ నటులు రజనీకాంత్, కమలహాసన్ లు పాల్గొంట...

నాకు చాదస్తం బాగా పెరిగిపోతోంది: సమంత

నాకు చాదస్తం బాగా పెరిగిపోతోంది: సమంత

అక్కినేని వారింటి కోడలుగా అడుగుపెట్టాక సమంతకు కొత్త బాధ్యతలతో చాదస్తం పెరిగిపోయిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా అ...

నేటినుండి ప్రారంభం కానున్న సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు

గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో గురువారం నుంచి సెపక్ త్రకా వరల్డ్ కప్ 2017 పోటీలు ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజ...

భారత్ లోకి వచ్చిన ఫుట్ బాల్ గేమ్

ప్రపంచ దేశాల్లో ఉర్రుతలుగించిన ఫుట్ బాల్ గేమ్ భారత్ లోకి వచ్చేసింది. ఫుట్ బాల్ స్టార్ రోనాల్డినో, మెస్సి లాంటి...

నేడు సాగర నగరానికి రానున్న బిల్ గేట్స్...

సుప్రసిద్ధ సంస్థ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ నేడు నగరానికి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో విశాఖ చ...

ఈపీఎఫ్ పై తగ్గనున్న వడ్డీ

అన్నిరకాల పొదుపు మొత్తాలపై వడ్డీరేట్లను తగ్గించిన ప్రభుత్వం ఇపుడు ఈపీఎఫ్ పై కన్నేసింది. బ్యాంక్ డిపాజిట్ల నుంచ...