మళ్లీ పాత యువీ, ధోనీని చూస్తారు అన్న మరుసటి రోజే ఇద్దరు రెచ్చిపోయారు. ముంబైలో ఇంగ్లండుతో జరిగిన వార్మప్ మ్యాచులో మళ్లీ మునపటిలా సత్తా చాటారు యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ. యువీ తన న్యాచురల్ స్టయిల్లో బ్యాటింగ్ చేయగా, స్లాగ్ ఓవర్లలో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు ధోనీ.

మూడేళ్ల తర్వాత ఇండియా వన్డే టీమ్ లోకి రీ ఎంట్రి ఇచ్చాడు యువరాజ్ సింగ్. వార్మప్ మ్యాచుకు ముందే చెప్పాడు... మళ్లీ మునపటి యువీని చూస్తారు అని. అనుకున్నట్టే వార్మప్ మ్యాచులో రెచ్చిపోయాడు యువరాజ్ సింగ్. ఇంగ్లండుతో జరిగిన వార్మప్ మ్యాచులో యువరాజ్ సింగ్ మెరుపులు మెరిపించాడు. నాలుగో నంబర్ లో బ్యాటింగుకు దిగిన యువీ... తన న్యాచురల్ స్టయిల్లో ఆడాడు. కొన్ని షాట్లు కొట్టడంలో పాత యువీని తలపించాడు. ముక్యంగా సిక్సర్లు కొట్టడంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. రాణించాలన్న కసితో బ్యాటింగు చేసిన యువీ...48 బంతుల్లోనే ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో 56 పరుగులు చేసి మంచి ప్రాక్టీస్ చేసుకున్నాడు. 

లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న ధోనీ వార్మప్ మ్యాచులో కెప్టెన్సీ చేశాడు. ఐదో నంబర్ బ్యాటింగ్ ఆర్డర్ లో వచ్చిన ధోనీ ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీకి రాజీనామా చేశాడనో, లేదంటే తన బ్యాటింగు ఏంటీ చూపించాలన్న తాపత్రయమో తెలియదు కానీ... ధోనీ మళ్లీ మునుపటిలా రెచ్చిపోయాడు. స్లాగ్ ఓవర్లలో ధోనీ బ్యాటుకు పనిచెప్పాడు. ఓవర్లు దగ్గరపడిన కొద్ది ధాటిగా బ్యాటింగ్ చేశాడు. చివరి ఓవర్లో అయితే విశ్వరూపం చూపించాడు. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో మొత్తం 23 పరుగులు పిండుకున్నాడు. బెస్ట్‌ మ్యాచ్‌ ఫినిషర్‌గా పేరున్న ధోనీ మ్యాచును బాగా ఫినిష్ చేశాడు. 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు ధోనీ. వార్మప్ మ్యాచులో మాదిరిగానే వన్డేల్లో చెలరేగితే ఈ ఇద్దరికి మరికొంత కాలం పాటు తిరుగుండదు.

e-max.it: your social media marketing partner

జీఎస్టీ బిల్లుల ఆలస్యం వల్ల రూ.10లక్షల కోట్లు నష్టం:వీరప్ప మెయిలీ

జీఎస్టీ బిల్లుల ఆలస్యం వల్ల భారతీయులు రూ.10లక్షల కోట్లు నష్టపోయారని కాంగ్రెస్‌ ఎంపీ వీరప్ప మెయిలీ అన్నారు. జీఎ...

జనసేన పార్టీ బలోపేతానకి చర్యలను వేగవంతం చేసిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ బలోపేతానకి పవన్ కళ్యాణ్ చర్యలను వేగవంతం చేశారు. పార్టీకోసం పనిచేసే కార్యకర్తలకు ఆయన ఆహ్వనం పలికార...

టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా ఉగాది వేడుకలు

టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తిరుపతి మహతిలో జరిగిన ఉగాది వేడుకల్లో ప్రముఖ పండితులు...

తిరుపతిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు తిరుపతిలో ఘనంగా జరిగాయి. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ వర్మ ఆధ్వర్య...

తెలంగాణ మంత్రులకు ఉగాది పంచాంగం ఇబ్బందులు

ప్రతిఏటా రాష్ట్ర ప్రభుత్వం ఉగాది వేడుకలు ఘనంగా జరుపుతుంటుంది. గత ఏడాది ఉగాది పంచాంగంలో ఈ ఏడాదిలో విద్య, వైద్యశ...

ఉగాది ప్రజలకు సుఖశాంతులు తీసుకురావాలని ఆకాంక్షించిన కేసీఆర్‌

శ్రీ హేవళంబి నామ సంవత్సరం ప్రజలకు సుఖశాంతులు తీసుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షించారు. ప్రగతిభ...

ఆస్ట్రేలియా ప్రజలను వణికిస్తున్న డెబ్బీ తుఫాను

ఆస్ట్రేలియా ప్రజలను డెబ్బీ తుఫాను వణికిస్తోంది. తుఫాను తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీం...

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలిని అరెస్టు చేయాలని కోరిన కొరియన్‌ ప్రాసీక్యూటర్స్‌

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గుయెన్‌ హైని అరెస్టు చేయాలని కొరియన్‌ ప్రాసీక్యూటర్స్‌ కోరారు. అవినీతి...

బధిరులకు ఉపాధి కల్పిస్తున్న 'మిర్చి అండ్ మైమ్' రెస్టారెంట్

ఓ స్పెషల్ రెస్టారెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే అందులో ఫుడ్ సూపర్ గా ఉంటుందేమో... అలా చాలా పాప్యులర్ అయింద...

ఈనెల 30 నుంచి దక్షిణాది రాష్ట్రాల వ్యాప్తంగా లారీల నిరవధిక సమ్మే

తెలంగాణలో లారీ యజమానులు ఈనెల 30 నుంచి నిరవధిక సమ్మే చేయనున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సరుకు రవాణా పూర్తిగా...

ఎర్రచందనం అక్రమ రవాణా మహిళా స్మగ్లర్‌ అరెస్టు

ఎర్రచందనం అక్రమ రవాణాలో కోట్లకు పడగలెత్తి, పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మహిళా స్మగ్లర్‌ సంగీత చటర్జీ ఎట్టకేల...

ఒంగోలు లో 70 సవర్ల బంగారం, నగదు చోరీ

ప్రకాశం జిల్లా ఒంగోలు లో భారీ చోరీ జరిగింది. స్థానిక మరాఠీ పాలెంలో నివాసం ఉంటున్న శెనగల వ్యాపారి శివ సతీష్ కుమ...

మూడేళ్ల క్రితమే 'గురు' సినిమా నా వద్దకు వచ్చింది: విక్టరీ వెంకటేష్

మూడేళ్ల క్రితమే 'గురు' సినిమా నా వద్దకు వచ్చింది: విక్టరీ వెంకటేష్

ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ మూడేళ్ల క్రితమే 'గురు' సినిమా తన వద్దకు వచ్చిందని తెలిపాడు. 'గురు' సినిమా వ...

అనుష్క వల్ల 20 కోట్లు నష్టపోయిన బాహుబలి నిర్మాతలు

అనుష్క వల్ల 20 కోట్లు నష్టపోయిన బాహుబలి నిర్మాతలు

టాలీవుడ్ అందాల తార స్వీటీ అనుష్క వల్ల బాహుబలి చిత్ర నిర్మాతలు ఏకంగా రూ. 20 కోట్ల మేర నష్టపోయారట.

బెంగళూర్ టెస్టు తర్వాత వరుసగా డీఆర్‌ఎస్‌లో విఫలమవుతున్న ఆసీస్

ఓవైపు టీమ్‌ఇండియా సమీక్ష కోరిన ప్రతిసారీ ప్రతికూల ఫలితం వస్తుంటే, మరోవైపు ఆస్ట్రేలియా ఒకటి తప్పినా ఇంకో సమీక...

లలిత్ మోడీకి ఊరట...రెడ్ నోటీస్ తిరస్కరించిన ఇంటర్ పోల్

లలిత్ మోడీకి ఊరట లభించింది. లలిత్ మోడీపై రెడ్ నోటీస్ జారీ చేయాలన్న మనదేశ విజ్ఞప్తిని ఇంటర్ పోల్ తిరస్కరించడంతో...

ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్న కవసాకి, బజాజ్

కవసాకి, బజాజ్ తమ ఎనిమిదేళ్ల బంధానికి స్వస్తి చెప్పబోతున్నాయి. సేల్స్, మార్కెటింగ్ పొత్తులో ఏడేళ్లుగా సేవలందిస్...

ఇండియన్స్ కు హాట్ ఫేవరెట్ మొబైల్ గా Redmi Note 4

మనవాళ్లకు పిచ్చిపిచ్చిగా నచ్చిన లేటెస్ట్ సెల్ ఫోన్ ఏమిటో తెలుసా! ఆ ఇందులో గెస్ చేయడానికి ఏముంది. ఖచ్ఛితంగా ఐఫో...